Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కష్టపడి పని చేసిన వారికే తగిన గుర్తింపు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

కష్టపడి పని చేసిన వారికే తగిన గుర్తింపు

- బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కాట్రొత్‌ బహదూర్‌
- బీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షులుగా బెల్లీ గోపాల్‌ , యువజన విభాగం గ్రామాధ్యక్షులుగా వంగాల సందీప్‌
నవతెలంగాణ-మంచాల
             పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్‌ బహదూర్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చెన్నరెడ్డిగూడ గ్రామంలో బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం గ్రామ శాఖలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, అందుకే సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడు తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదిక యాత్రను జయప్రదం చేయాలని కోరారు.
చెన్నరెడ్డిగూడ గ్రామంలో బీఆర్‌ఎస్‌ నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయింది.ఈ కమిటీలో గ్రామ శాఖ అధ్యక్షులుగా బెల్లీ గోపాల్‌, కార్యదర్శిగా జొన్నల గడ్డ అనిల్‌ కుమార్‌, యువజన విభాగం అధ్యక్షులుగా వంగాల సందీప్‌, కార్యదర్శిగా రమావత్‌ రవిలను ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. వెంకటేష్‌, రాజు నాయక్‌, జె.లక్ష్మానాయక్‌, పి.జంగయ్య, కె.చందు, సీహెచ్‌. శంకర్‌, వార్డు సభ్యులు శంకర్‌, బాలు, బుగ్గ రాములు, మోతు, వినోద్‌, మహేష్‌, జె. మహేష్‌, జగదీష్‌, భవన్‌, రాజు, లాలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతన్నల అభివృద్ధికి ప్రత్యేక కృషి
తైబజార్‌, వాటర్‌ ఫిల్టర్‌ వేలం
ప్రజానాట్య మండలి ఆరుట్ల గ్రామ కమిటీ ఎన్నిక
కుల వివక్షతపై అవగాహన తప్పనిసరి
దిర్సంపల్లిలో పౌర హక్కులపై అవగాహన
ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి
3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు
గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి
కంటి వెలుగును సద్వినియోగించుకోవాలి
పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
శేరిలింగంపల్లి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం
బాబు జగ్జీవన్‌రావు విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
కంటి వెలుగును ప్రజలు సద్వినియోగించుకోవాలి
ప్రాణాలు పోతే గాని స్పందించరా..?
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
జాతర పేరుతో అదనపు చార్జీలు వసూలు
'ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి'
బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి
పోస్టుమార్టం గదిని వెంటనే ఏర్పాటు చేయాలి
అవినీతిలో ఘనుడు ప్రధాన మంత్రి
బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేస్తా
తిరుగులేని శక్తిగా బీఆర్‌ఎస్‌
అమ్మపల్లిలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం
నాణ్యత ప్రమాణాలతోనే సీసీరోడ్డు నిర్మాణం
అంగరంగ వైభవంగా సీతారామస్వామి కల్యాణోత్సవం
గడ్డి వాము దగ్ధం
పూజా కార్యక్రమంలో ట్రస్టు చైర్మెన్‌
దోమలో ఘనంగా సీతారాముల కల్యాణం

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.