Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు కృషి చేస్తా | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు కృషి చేస్తా

- 'ప్రగతి నివేదన యాత్ర' మరింత బాధ్యత పెంచింది
- బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-యాచారం
             అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు తాను కృషి చేస్తానని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని గున్‌గల్‌, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో ప్రగతి నివేదన యాత్ర కొనసాగి రాత్రి ముగిసింది. దాదాపు మండలంలో 22న నంది వనపర్తిలో ప్రారంభమై 31వ తేదీన గడ్డ మల్లయ్య గూడలో ముగిసింది. 19 గ్రామాలు, మూడు తండాలు, 149 కిలోమీటర్లు ప్రగతి నివేదన యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి నివేదన యాత్ర ద్వారా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు సాను కూలంగా తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఏ గ్రామంలో అడిగినా డబుల్‌ బెడ్రూం ఇండ్లు కావాలని పేద లంతా అడిగుతున్నారని చెప్పారు. ఈ యాత్ర ద్వారా ప్రతి గడపనూ తట్టి వారి సాధకబాధలు తాను తెలుసుకున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో మాట్లాడి గ్రామాలకు కావలసిన నిధులను కూడా మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ యాత్రలో తనను ఆదరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి నివేదన యాత్ర ద్వారా యాచారం మండలంలో వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం పని చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్య, పార్టీ మండల అధ్యక్షులు కర్నాటి రమేష్‌గౌడ్‌, పీఎసీఎస్‌ చైర్మెన్‌ తోటిరెడ్డి రాజేందర్‌ రడ్డి, సర్పంచులు కాశమల్ల ఇందిరా, కంబాలపల్లి ఉదయ్‌ శ్రీ, ఎండి హబీబుద్దిన్‌, చిగురంత శ్రీనివాసరెడ్డి, కంబాలపల్లి సంతోష, ఎంపీటీసీలు మొరుగు శివలీల, డేరంగుల శారద, సుమలతమ్మ, ఉప సర్పంచులు గోవర్ధన్‌ రెడ్డి, భీమ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు తలారి మల్లేష్‌, శంకర్‌ నాయక్‌, పీఎసీఎస్‌ డైరెక్టర్లు, నాయకులు బిలకంటి శేఖర్‌ రెడ్డి, రాజు నాయక్‌, యాదయ్యగౌడ్‌, గొరిగే జంగయ్య, అచ్చన దానయ్య, కొల్లం అనంతరెడ్డి, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతన్నల అభివృద్ధికి ప్రత్యేక కృషి
తైబజార్‌, వాటర్‌ ఫిల్టర్‌ వేలం
ప్రజానాట్య మండలి ఆరుట్ల గ్రామ కమిటీ ఎన్నిక
కుల వివక్షతపై అవగాహన తప్పనిసరి
దిర్సంపల్లిలో పౌర హక్కులపై అవగాహన
ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి
3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు
గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి
కంటి వెలుగును సద్వినియోగించుకోవాలి
పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
శేరిలింగంపల్లి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం
బాబు జగ్జీవన్‌రావు విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
కంటి వెలుగును ప్రజలు సద్వినియోగించుకోవాలి
ప్రాణాలు పోతే గాని స్పందించరా..?
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
జాతర పేరుతో అదనపు చార్జీలు వసూలు
'ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి'
బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి
పోస్టుమార్టం గదిని వెంటనే ఏర్పాటు చేయాలి
అవినీతిలో ఘనుడు ప్రధాన మంత్రి
బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేస్తా
తిరుగులేని శక్తిగా బీఆర్‌ఎస్‌
అమ్మపల్లిలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం
నాణ్యత ప్రమాణాలతోనే సీసీరోడ్డు నిర్మాణం
అంగరంగ వైభవంగా సీతారామస్వామి కల్యాణోత్సవం
గడ్డి వాము దగ్ధం
పూజా కార్యక్రమంలో ట్రస్టు చైర్మెన్‌
దోమలో ఘనంగా సీతారాముల కల్యాణం

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.