Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'వ్యవసాయంలో అధునాతన పద్ధతులు పాటించాలి' | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

'వ్యవసాయంలో అధునాతన పద్ధతులు పాటించాలి'

నవతెలంగాణ-చేవెళ్ల
మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో అధునా తన పద్ధతులు పాటించాలని సీడ్‌ వర్క్స్‌ సీఈవో వెంకట్‌ రామ్‌, కళాశాల డైరెక్టర్‌ మాలతి, మాజీ ఐఏఎస్‌ రాంపు ల్లారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ఊ రెళ్ళ గ్రామ శివారులోని సాగర్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వ్యవసాయ వ్యాపారం, గ్రామీణ నిర్వహణలో నూతన పోక డలు అధునాత పద్ధతులు అనే అంశంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యవసాయ రం గంలో వ్యవసాయ ఆధార వాణిజ్య రంగంలో వస్తున్న మా ర్పులు, ముఖ్యంగా టెక్నాలజీ వాడకం, విలువ ఆధారిత పరిశ్రమల గురించి లోతైన విశ్లేషణ జరిగినది. అలాగే కోవిడ్‌-19 తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు గ్రామీణ రంగంలో వచ్చిన మార్పులు గురించి (వ్యతిరేఖ వలసల వలన చర్చించడం జరిగినది. కోవిడ్‌ తర్వాత వ్వవసాయ రంగంలో సాంకేతికత వినియోగం చాలా జరిగినది. అలాగే డ్రోన్స్‌ వినియోగం పెరిగినది. ఈ మార్పులకు ప్రభుత్వ సహకారం కూడా ఒక కారణమని తెలిపారు. ఇక పంట ఉత్పత్తి జరిగిన తర్వాత జరిగే విలువ జతపరిచే చర్యలలో కూడా సాంకేతికత వినియోగం పెరి గినది. రైతులను మార్కెట్లకు అనుసందానం చేయడంలో సాంకేతిక ప్రాముఖ్యతను కూడా ఈ సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సురేష్‌, సాహు డీన్‌, నిర్వాహకులు రామ్‌ నరేష్‌, మైపాల్‌రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పదో తరగతిలో పదిశాతం ఉత్తీర్ణత సాధించాలి
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం
బీసీలకు అధికారం తెచ్చిపెట్టేందుకే బీఎస్పీ పోరాటం
కంటి వెలుగు కార్యక్రమంతో పేదలకు వెలుగు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రజల్లోకి ప్రచార జీపుజాత
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుదాం
పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చిరుధాన్యాల్లో పోషకాలు అధికం
పేద ప్రజలను ఆదుకోవడమే ఉప్పల ట్రస్ట్‌ లక్ష్యం
వేలంలో గ్రామ పంచాయతీ దుకాణాలు
కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శం
కార్యకర్తలందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను కలిసిన వెంకటేశ్వర్లు గౌడ్‌
ముందు చూపుతోనే 'కంటి వెలుగు'
ఈటల రాజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌
కార్పొరేట్లకు సబ్సిడీలు
జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు
పదవ తరగతి పరీక్షలపై గెజిటెడ్‌ ప్రధానోధ్యాయులకు శిక్షణ
ఖానాపూర్‌ గ్రామంలో ఘనంగా ఇదమ్మ బోనాలు
సర్వే కొచ్చిన హెచ్‌ఎండీఏ అధికారులపై దాడి
ఎన్‌పీఆర్డీ ఆధ్వర్యంలో మహిళా వికలాంగుల దినోత్సవం
ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
కార్పొరేషన్‌ అభివృద్ధికి కృషి చేస్తాం
నవతెలంగాణ ఎఫెక్ట్‌
ప్రజావాణికి పోటెత్తిన జనం
తైక్వాండో కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్స్‌ ప్రదానం
పాత తాండూర్‌లో బాలికపై కుక్క దాడి
పాఠశాల ఆవరణలో వర్షపు నీరు

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.