Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యుత్‌ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

విద్యుత్‌ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలి

- బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్‌
నవతెలంగాణ-మియాపూర్‌
ప్రజలపై మోపుతున్న విద్యుత్‌ చార్జీలను వెంటనే ఉప సంహరించుకోవాలని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్‌ అన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను ఉపసం హరించుకోవాలని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యు త్‌ సబ్‌స్టేషన్‌ల ఎదుట బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా కార్య క్రమం అడిషనల్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ కార్యాలయం మి యాపూర్‌ ఎదుట చేపట్టారు. సెక్షన్‌ అధికారులకు వినతి పత్రం అందించారు. కార్యక్రమానికి హాజరైన వనం సుధా కర్‌ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరుతో కేంద్రం లోని బీజేపీతో కుమ్మక్కైన బీఆర్‌ఎస్‌ పెట్రోల్‌, డీజిల్‌ నిత్య వసర వస్తువుల ధరలు పెంచుతూ అనేక పన్నుల పేరుతో జీఎస్టీని సమర్థించి ప్రజల పైన ఆర్థిక భారాలు మోపుతూ వస్తుందని ఆరోపించారు. 2016 నుంచి 2023 వరకు 16.110/కోట్ల రూపాయల భారాన్ని పరోక్షంగా ప్రజల పైన మోపుతూ వచ్చిందన్నారు. 2023 నుంచి ప్రత్యక్షంగా 1600 నుండి 2000 కోట్ల రూపాయల భారాన్ని ఈఆర్సీ ద్వారా ప్రజలపై మోపుతుందని ఆరోపించారు. ఇప్పటికే నిత్యవసర వస్తువులు అధిక ధరలతో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు పన్నుల పేరుతో జీఎస్టి వసూలు వీటన్నిటితో ప్రజ లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మునిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా ఏప్రిల్‌ ఒకటి నుంచి యూనిటీపై 30 పైసలు అదనంగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఏసీడీ చార్జీలను ఉపసవరించుకోవాలని, 2015 నుంచి డిస్కంలో ఉన్న 16.110 /కోట్ల రూపాయల లోటు ను ప్రజలపై మోపెందుకు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రతి యూనిట్‌ పై 30 పైసలు పెంచే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనింగ్‌ కమిటీ సభ్యులు దశరథ్‌నాయక్‌, రాష్ట్ర నాయకురాలు కుంభం సుకన్య, చేవెళ్ల పార్లమెంట్‌ కన్వీనర్‌ వి.తుకారంనాయక్‌, శేర్లింగం పల్లి నియోజకవర్గం కన్వినింగ్‌ కమిటీసభ్యురాలు బి.విమ ల, జి.లావణ్య, నాయకులు టి.అనిల్‌కుమార్‌, పి.భాగ్యమ్మ, ఎల్‌.రాజు, కన్నశ్రీనివాస్‌, ఇసాక్‌, ఎం.రాణి, ధారలక్ష్మి, టి.పుష్పలత, ఎం.చందర్‌, కే.చొక్కం, బి. శ్రీలత, దేవేందర్‌, జంగయ్య, ఎల్లయ్య, నాగేష్‌, సుమలత, దుర్గభవాని, కే.లక్ష్మి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులు దీర్ఘకాలిక రుణాలు చెల్లిస్తేనే..అభివృద్ధి
అధికారులు సమయపాలన పాటించాలి
సర్పంచులు గ్రామాలకు పట్టుగొమ్మలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డుల పంపిణీ
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదు
రేపు వికారాబాద్‌ చేరుకోనున్న సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
ఉత్తమ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు సన్మానం
మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల పనులు ప్రారంభం
'నేనే రాజు నేనే మంత్రి'లా వ్యవహారిస్తున్న దోమ ఎంపీడీఓ
గ్రామాల్లో సర్పంచుల పాత్ర కీలకం
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
నీటి సమస్యను తీర్చిన చైర్మన్‌
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యార్థులకు పరీక్షా ప్యాడ్‌లు పంపిణీ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఆదర్శ పాఠశాల విద్యార్థులు అండర్‌ 17 క్రికెట్‌కు ఎన్నిక
'నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి'
'ఏకాగ్రతతో పరీక్షలు రాయాలి'
అందరికీ అందుబాటులో ఉంటా
'ప్రయివేటీకరణను ఆపాలి'
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
జిల్లాకు రూ.కోటీ 64లక్షల సహాయ పునరావాసం
గ్రామాల అభివృద్ధికి కృషి
పాఠశాల భవనం స్వచ్ఛందంగా నిర్మించడం అభినందనీయం
మత రాజకీయాల నుండి ప్రజలను కాపాడుకుందాం
జాతీయ పంచాయతీ అవార్డుల అందజేత
వార్డు సభ్యులు దౌర్జన్యం
ప్రతి గడపకూ కేసీఆర్‌ సంక్షేమ పథకాలు

తాజా వార్తలు

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.