ఆకాశం ఆనాడు కబురంపింది ఆమె ప్రేమకు నేను సాటి రానని భూమి ఏనాడో బుగులు చెందింది ఆమె ప్రేమతో నేను పోటీ పడగలనా అని నా ప్రాణమెన్నడో ప్రత్యుత్తరం పంపింది నీకు ప్రాణం పోసిన ఆమె ప్రేమను నీ ప్రాణంతో పోల్చకని అక్షరాలే ఆమె మెడలో ఆభరణములైనాయి పదాలే ఆమె ప్రేమను పంచుకున్నాయి కవితలే ఆమె కరమున చిక్కాయి విరుగుడే లేని ఆమె ప్రేమ విశ్వమంతా చుట్టుముట్టింది అవధుల్లేని ఆమె ప్రేమ అమరవీరులను మెల్కొలిపింది అందమైన ఆమె చిరునవ్వు నాలో అంతులేని అనందాన్ని నింపింది కలువ లాంటి ఆమె కళ్లు నా కళ్లల్లో తేజస్సు నింపింది.... -లడె.నిత్య -ఐఐఐటీ బాసర -9550596570 మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు 21న ప్రొ.ఎండ్లూరి సుధాకర్ సంస్మరణలో 16న 'ఎన్నీల ముచ్చట్లు' 20న 'శిలావిలాపం' పుస్తకావిష్కరణ 29న ఆరవ రాయలసీమ మహాకవి సమ్మేళనం ఆమెలో అతని మనోగతం 'సాహిత్య దుందుభి' ఉమ్మెత్తల రామయ్య ‘‘కనిపించే దైవం అమ్మ’’ 'ఎలనాగ' సృష్టించిన మేధామథనం సహస్ర కళలవిరి - సాహితీ మకరంధపు ఝరి డా. సుద్దాల అశోక్‌తేజ తొలి తెలంగాణ ఉప్పు సత్యాగ్రాహి సంగెం లక్ష్మీబాయమ్మ చూపులను దోచుకునే రోజులొస్తున్నాయి బాల సాహిత్యమే శ్వాసగా జీవించిన వాసాల నర్సయ్య కన్నడంలోకి 'పెద్దింటి' కథలు జూన్ మొదటి వారంలో తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్ బంగారు కథల డి. రామలింగం కవిత్వ గుబాళింపు గులాబి కవిత్వం హా! నా కన్నుల్లో తడి లేదు ఒకనాటి స్వాతంత్య్ర సమరవీరుడు, అనంతర కాలంలో ఆచార్యుడు స్వాతంత్య్ర పూర్వపు బాల సాహితీవేత్త వెల్దుర్తి మాణిక్యరావు ‘‘జానకమ్మ గళం ముద్దులోలికె కోయిల గీతం‘‘ ''వాసంతిక గజళ్ళు గానించిన వెన్నెల'' వల్లంకి తాళం 'మహాకవి' డా. దాశరథి ''మౌనంగానే మాట్లాడుతున్నా'' అమ్మ ప్రేమలోని మాధుర్యం మాతృభాష... నీ జీవితం ఓ అద్భుత పాఠం కావాలి.. ! రేపన్నది... ఒకటున్నది కెనడాలో అంగరంగ వైభవంగా తాకా వారి 2022 సంక్రాంతి సంబరాలు అమరత్వం