Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలుగు పాటకు కేరాఫ్ అడ్రస్ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jun 04,2021

తెలుగు పాటకు కేరాఫ్ అడ్రస్

- పింగళి భాగ్యలక్ష్మి
కాలమిస్టు, రచయిత్రి
గుంటూరు, 9704725609
         డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టీవీ వ్యాఖ్యాత. పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి, గానగంధర్వుడుని అందరూ ముద్దుగా 'బాలు' అని పిలిచే ఎస్పీ బాలు గారు 1946 జూన్, 4న నెల్లూరు జిల్లాలోని కోనెటమ్మ పేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ పుణ్య దంపతుల ఇంట సంగీత సరస్వతి వరాల పుత్రునిగా జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో వీరికి చిన్నతనం నుంచి సంగీతం మీద ఆసక్తి మెండుగా ఉండేది. ఇంకా హార్మోనియం, ఫ్లూటు తండ్రి వాయిస్తున్నప్పుడు చూసి తనే సొంతంగా వాయించడం నేర్చుకున్నారు. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. ఇలా చదువు కొనసాగిస్తూనే వేదికల మీద పాటలు పాడుతూ పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నారు.
         1966 లో పద్మనాభం నిర్మించిన 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' చిత్రంతో ఆయన సినీ గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇలా మొదలైన వీరి సినీ ప్రస్థానంలో అనేక అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అనేక భాషల్లో పాడారు. చాలామంది నటీనటులకు వారి నటనా శైలి కి, హావభావాలకు అనుగుణంగా పాటలు పాడే వారు. 1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. వీరు తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. ఆ తర్వాత అనేక ఇతర భాషల్లో కూడా అతిధి పాత్రలో నటించారు. ప్రేమికుడు, పవిత్రబంధం, రక్షకుడు, ఆరో ప్రాణం, ధీర్ఘ సుమంగళీభవ చిత్రాల్లో అద్భుతంగా తన నటనా కౌశలానికి భాష్యం చెప్పారు. అలాగే 2012లో ఆయన నటించిన 'మిథునం' సినిమాకు ప్రత్యేక నంది బహుమతి లభించింది. కమలహసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమినీ గణేషన్, గిరీష్ కర్నాడ్, రఘువరన్ లాంటి ఎందరో ప్రముఖులకు గాత్ర దానం చేశారు. సంగీత దర్శకునిగా కన్యాకుమారి చిత్రంతో ప్రారంభించి 40 చిత్రాలకు సంగీతాన్ని అందించి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. తన సినీ ప్రస్థానంలో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. 1981 ఫిబ్రవరి 8న కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకంగా ఇరవై ఒక్క కన్నడ పాటలు పాడి అరుదైన రికార్డు సృష్టించారు.
       పదాల మాధుర్యాన్ని గమనించి వీరు చేసే ఉచ్చారణ, వీరి పాటను పండితుల నుంచి పామరుల దాకా అందరినీ చేరువ చేసింది. బాలు పాటల పూతోటలో 25 సార్లు నంది అవార్డును అందుకొని సినీ రంగానికి వన్నె తెచ్చారు. ఇక బుల్లితెరపై పాడాలని ఉంది, పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించి ఎంతో మంది గాయనీ గాయకులను సినీ కళామతల్లికి కానుకగా ఇచ్చి రుణం తీసుకున్నారు. సినీప్రపంచాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 2020 సెప్టెంబర్ 25న సినీ కళామతల్లి పాదాల చెంతకు చేరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాహిత్య వ్యాసాల 'తరాజు'
స్వాతంత్య్ర సమరయోధుడు వెంకట రాజన్న అవధాని
బాల వికాసోద్యమకారుల పెబ్బ 'గరిపెల్లి అశోక్‌'
బహుజనుల ఆశాజ్యోతి - జ్యోతిబాపూలే
నాంది
పెద్దమంగళారం పేరు నిలిపిన నాయకుడు కొండా వెంకటరంగారెడ్డి
ఉద్యమకారులలో సైతం నిగూఢంగా దాగుండే పురుషాహంకార భావజాలాన్ని ప్రశ్నించిన అను
బాలలు మెచ్చిన కథకులు డా.ముష్టిదొరల రాములు
12న స్వేచ్ఛా కవనం
9న జనకవనం
అమృతలత - అపురూప అవార్డుల ప్రదానోత్సవం
7న 'గీతాంజలి' పాటల పుస్తకావిష్కరణ
గాంధీజీ మెచ్చిన స్వాతంత్య్ర సమరయోధుడు ఎం.ఎస్‌. రాజలింగం
పిల్లల ఆటపాటల కవి డా. భూపాల్‌
సీనియర్ల జీవనసంధ్య
కొత్త బాల సాహితీవేత్తల ఉస్తాదు 'తిరునగరి వేదాంతసూరి'
తొలి తెలుగు జ్ఞానపీఠ గ్రహీతకు అత్యంత ఆప్తుడు జువ్వాడి గౌతమరావు
తన జాతి అస్థిత్వ పోరాటం కోసం తనను తాను సిద్ధం చేసుకున్న 'రాధ'
చెరిగిపోని చేరాతలెన్నో
నా చిన్ని హృదయమా! నీకేమయింది?
దాశరథి జయంతి - జాషువా వర్థంతి సందర్భంగా కవి సమ్మేళనం
కథలకు ఆహ్వానం
21న 'మాదిగ కొలుపు' ఆవిష్కరణ
మహిళా జీవన వేదనా దర్పణం ముంగారు మొలకలు
ప్రపంచ ప్రగతికి యువతే కీలకం
మహమ్మద్‌ ప్రవక్త జీవితం (కారెన్‌ ఆమ్‌ స్ట్రాంగ్‌)
హేతువాద బాల సాహితీమూర్తి డా. మలయశ్రీ
లేడీ డాక్టర్స్‌ (కవితా రావు) పుస్తకంపై చిరు పరామర్శ
బాల గేయ రచనా బొడ్డుమల్లి 'డా. వడ్డెపల్లి'
రాపోలు 'పరావర్తనం' వ్యాససంపుటి

తాజా వార్తలు

01:25 PM

సీబీఐ దాడుల్లో ఏం దొరకదు : అరవింద్ కేజ్రీవాల్

01:14 PM

200 కిలోల గంజాయి, ఏకే 47 పట్టివేత

01:09 PM

పాత యాదగిరిగుట్టలో రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

01:04 PM

ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

12:49 PM

ట్రాఫిక్ పోలీసులపై రాళ్లతో మందుబాబు దాడి

12:44 PM

20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

12:38 PM

హైదరాబాద్‌లో 1500లకు పైగా మల్టీనేషనల్ కంపెనీలు : కేటీఆర్

12:26 PM

తిరుమలను సందర్శించిన కర్ణాటక సీఎం

12:19 PM

ఫెర్రీ ఘాట్‌లో నీటమునిగిన ఐదుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు

12:06 PM

తెలంగాణ జవాన్ ఆత్మహత్య

11:53 AM

బిర్యానీ బిల్లు గొడవ.. ఒకరికి కత్తి పోట్లు

11:49 AM

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

11:42 AM

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

11:38 AM

భద్రాద్రిలో అబార్షన్ వికటించి యువతి కన్నుమూత

11:32 AM

జాతీయ గీతాలాపనకు ముందు కేఎల్ రాహుల్ చేసిన పనికి ప్రశంసలు

09:42 AM

నగరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

09:29 AM

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

09:21 AM

నేడు బలపడనున్న అల్పపీడనం...

09:04 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద

08:46 AM

కాలిఫోర్నియాలో ఢీకొన్న రెండు విమానాలు.. పలువురు మృతి

08:42 AM

భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి

08:35 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

08:26 AM

చెన్నైలో అర్ధరాత్రి భారీ వర్షం

07:44 AM

శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే ఉజ్జల్‌ భూయాన్‌

07:02 AM

పార్టీలో డ్యాన్స్ చేసిన ఫిన్లాండ్ ప్రధాని

06:52 AM

కలర్‌ జిరాక్స్‌తో నకిలీ కరెన్సీ.. ఇద్దరి అరెస్టు

06:43 AM

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

09:31 PM

తెలంగాణలో తాజాగా 435 కరోనా పాజిటివ్ కేసులు

08:36 PM

కాంగ్రెస్కు రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్రెడ్డి

07:31 PM

కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి హరీశ్ రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.