Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
''బీసీ చౌక్‌ - బీసీ సాహిత్య వ్యాసాలు'' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 09,2022

''బీసీ చౌక్‌ - బీసీ సాహిత్య వ్యాసాలు''

           బీసీల 'రక్షణల' రక్షకుడు బీపీ మండల్‌కు (బిందేశ్వర ప్రసాద్‌ మండల్‌) ఈ పుస్తకం రచయిత అంకితం చేసారు. బీసీలకు ఒక వాదం అంటూ ప్రత్యేకంగా బలపడకపోవడం సాహిత్య చరిత్రలో అతి పెద్ద లోటు అంటారు రచయిత.
            చిక్కనవుతున్న పాట - పదునెక్కిన పాట, వెంటాడే కలాలు బహువచనం లాంటివి పూర్తి బీసీ అస్తిత్వ వాదంతో వచ్చిన సాహిత్యమే... వివిధ పత్రికల్లో రచయిత రాసిన వ్యాస సంకలనమే ఈ పుస్తకం. ఇప్పటికే బి.సి. రైటర్స్‌ వింగ్‌ బీసీ జీవితాల గురించి శాస్త్రీయ బద్ధమైన చర్చకు సాగుతున్నాయి. బీసీ లిటరసీ ఫెస్టివల్స్‌ నిర్వహించారు. అస్తిత్వం, జీవితం, ఆత్మగౌరవంకై తండ్లాట బీసీ సాహిత్యకారులు, సంస్థలు, బీసీ అస్తిత్వ కవిత్వం దశ దిశ, తెలుగు కథల్లో బీసీలు, తెలుగు నవలల్లో బీసీలు, రంజ కవిత్వం ఒక పరిశీలన, కుల అస్తిత్వోత్యమాల ఆదికావ్యం గబ్బిలం, పక్కా మూల వాసి కథలు, ఎడారి బతుకులు, వ్యాసాలు... ప్రతికవి, ప్రతి రచయితకు అవగాహన చేసుకునేందుకు ఎంతో ఉపకరిస్తాయి. బీసీలైన దొమ్మరి, పిచ్చుక కుంట్ల, బుడబుక్కల బహురూపుల మొదలైన కులాలకు ఇప్పటికీ ఇళ్లు కిరాయికి ఎవరైనా ఇస్తారా? ప్రశ్నకు మౌనం సమాధానమౌతుంది కదా (పేజీ - 62). రచయిత ఆధ్వర్యంలో 20 జిల్లాలు, 20 సభలు, 10,000 కి. మీ. ప్రయాణం సాగించి ఎంతో భావజాల సంఘర్షణలో అణగారిన వర్గాలు, బి.సీ. ఎస్‌.సి. ఎస్‌.టి., మైనార్టీ, ఆదివాసీ, గిరిజన, అగ్రశర్ణ డీకాస్టిఫైడ్‌ మేధావుల కరస్పర్శలతో కాకతీయ వర్శిటీ ఫూలే స్టాచ్యూ నుండి స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, న్యూయార్క్‌, అమెరికా వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణం లోని పలు అంశాలకు అక్షర రూపం ఇచ్చారు రచయిత. దాదాపు 56 రిఫరెన్స్‌ పుస్తకాల అధ్యయనం తో బీసీల జీవితాన్ని అక్షర అద్దంలో ఆర్తితో అక్షరీకరించిన రచయిత కృషి ప్రశంసనీయం. కులం చేత అత్యధికంగా బాధింపబడుతున్నది బీసీలే అంటారు రచయిత (పేజీ - 37)
''బీసీల జీవితాలను చిత్రిస్తూ బిసిలు రాసిన బీసీయేతరులు రాసినదంతా బిసి సాహిత్యమే'' అనే అవగాహన మంచిదే.. ఎమ్‌.బి.సీ.లు బలంగా తమ గొంతు నేడు వినిపిస్తున్నారు. ''లెఫ్ట్‌ ఐడియాలజీకి మనువాదులకు కులం విషయంలో దగ్గరి సంబంధం ఉన్నది'' (పేజీ - 23) అన్న రచయిత వాదంతో ఏకీభావం దొరకదు. దేవాలయ ప్రవేశాలు, రెండు గ్లాసుల పద్ధతిపై పోరాటం, నాటి మహార్‌ చెరువు నీళ్ళ కోసం పోరాటం, నేటి కుల వివక్ష పోరాట సమితి కృషి దాకా ఎన్నో ఉదాహరణలు, వివరాలు ఇవ్వవచ్చు. చార్వాకులు, బుద్ధుడు, ఫూలే, సావిత్రీ భాయి ఫూలే, అంబేద్కర్‌, పెరియార్‌, నారాయణ గురు, సాహు మహారాజ్‌ జీవితాలు, వారి బోధనలే అట్టడుగు అణగారిన వర్గాలకు మార్గనిర్దేశనం చేస్తాయి. బోధించు, సమీకరించు, పోరాడు, రాజ్యాధికారం పొందు అనే అంశాల ప్రతిపాదన అస్తిత్వ పోరాటాలకు ఈ పుస్తకం పదునైన ఆలోచన అంశాలకు అక్షర రూపం ఇచ్చారు రచయిత. దాదాపు 56 రిఫరెన్స్‌ పుస్తకాల అధ్యయనం తో బీసీల జీవితాన్ని అక్షర అద్దంలో ఆర్తితో అక్షరీకరించిన రచయిత కృషి ప్రశంసనీయం.

బీసీ చౌక్‌
రచన : డా|| చింతల ప్రవీణ్‌కుమార్‌
పేజీలు : 192, వెల : రూ. 250/-,
ప్రతులకు : ఫూలేఘర్‌, ఇం.నెం. 16-10-236, శివనగర్‌, వరంగల్‌ - 506002
సెల్‌ : 9849048884

- తంగిరాల చక్రవర్తి , 9393804472

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.