Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
''రైతు మహా భారతం'' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 16,2022

''రైతు మహా భారతం''

- (ఆధునిక వచన కావ్యం)
నేలకాన్వాసుపై ఆకుపచ్చ కవిత రచించే హాలి'క'వులకు ధాన్య స్రష్టలైన రైతు వీరులకు ఈ కవితా కావ్యం కవి అంకితం చేసారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారలు చక్కటి ముందుమాటలు రాసారు.
భారతంలో పర్వాలు మాదిరిగానే ఈ రైతు మహాభారతంలో 18 పర్వాలున్నాయి. శీర్షికలు ఎంతో సందర్భోచితంగా పెట్టారు కవి. ఆదిపర్వం, అరణ్యపర్వం, పల్లెపర్వం, విశ్వాస పర్వం, వికాస పర్వం, విత్తన పర్వం, దళారీ పర్వం, దగా పర్వం, తాకట్టు పర్వం, విద్యుత్‌ పర్వం, విపత్తు పర్వం, సభా - శాసన - అశ్రుజలావాస - ధిక్కార - ఉద్యమ - యుద్ధ - విజయ ప్రస్థాన పర్వం అనే 18 పర్వాలుగా ఈ దీర్ఘ కవిత్వ కావ్యం 'రైతు' అంశాలపై రాసారు. 'ఆకలి పుట్టినప్పుడే పుట్టింది ఆహారం కోసం పోరు' అంటూ ఆరంభమై 'ఆకుపచ్చ రథాలు పొలం దారి పట్టాయి' అంటూ ఈ కావ్యం ముగుస్తుంది.
పై రెండు అంశాల నడుమ వేల ఏండ్ల పరిణామాలను అద్భుతంగా అక్షరీకరించారు కవి. 'తెలంగాణ' పేరుతో 1956లో కుందర్తి రైతాంగ పోరుపై రాసారు. శేషేంద్ర 'ఆధునిక మహాభారతం' రాసారు. చారిత్రక పరిణామ దృష్టి కోణంతో ఈ కవిత్వం సాగుతుంది. రైతు కథా నాయకుడుగా ఎన్నో కావ్యాలు గతంలో వచ్చాయి. దవూరి 'కృషీవలుడు' (1919) పింగళి - కాటూరి 'తొలకరి' కావ్యం, తుమ్మల 'పెద్దకాపు' గంగుల శాయిరెడ్డి (1937) రైతుబిడ్డ, ఏటూకవి నర్సయ్య 1938లో 'క్షేత్రలక్ష్మి', విశ్వనాథ 'ఋతుసంహారం' కొండవీటి వెంకటకవి 'కర్షకా' (1933), నుండి వాన మామలై జగన్నాథాచార్యులు 'రైతు రామాయణం', ఇటీవల కెపి లక్ష్మీ నరసింహ 'కుట్ర చేస్తున్న కాలం' (2014) దాకా రైతులపై వచ్చిన కవిత్వ సాహిత్యాల్లో కొన్ని ముఖ్యమైనవి.
ఈ సంపుటిలోని 18 పర్వాలు ముఖ్యాంశ పంక్తులు ఉటంకించాల్సినవే. స్థలా భావం వల్ల మచ్చుకు కొన్నింటిని చూద్దాం.
సహనం బరి చెరిగి పోయినప్పుడు / సాధు గోవులూ రంకెలేస్తాయి / ఉక్కు చట్రాల గది బందీ చేస్తే / బయటికి పోలేననుకుంటే / బతుకు బండలనుకుంటే / మర్యాదలకు మరణం పాడతాయి (పే. 99), అంటారు ధిక్కార పర్వంలో కవి.
''ఉచితం అంటే కరెంటు తీగలు / ఉయ్యాల సేరులౌతాయి / మోటు పాటల సంగీతం మోట చక్రం కిరకిరలే శ్రుతిగా సాగిన రైతు జలగీతం'' అంటారు కవి (పే. 75) విద్యుత్‌ పర్వంలో.
'రైతు అప్పు, ఎద్దు మాపు మీది పుండు, తాకట్టు కాకులకు చాలా చాలా ముద్దు, తరతరాల తాకట్టు చక్రం' అంటారు తాకట్టు పర్వంలో (పే. 68) అంటారు కవి.
పుట్టించే లింగాన్ని దేవుడన్నది, పుట్టుకనిచ్చే యోనిని దేవతనన్నది ఎవరు? తొలి మానవుడు అదే అతడే నేటికీ ఉన్న ఆదిమ రైతే! (పే. 39) అంటారు కవి. జీవన సత్యాల తాత్త్వికత చాలా చోట్ల అద్భుతంగా చెప్పారు సుబ్బాచారి గారు. ప్రపంచీకరణ యాంత్రీకరణపై ఒకచోట కవి ఇలా రాసారు (పే. 83) 'లక్ష అడుగుల లోతున / బోరు వేసే యంత్రం / తయారు చేయడానికి మా కంపెనీ డిజైన్లు తయారు చేస్తున్నది. పచ్చటి పొలంతో గ్రామీణ రైతు భారతం వర్థిల్లాలనే కవికాంక్ష - రైతు పక్షపాతం శ్లాఘనీయం.

రైతు మహా భారతం
కవి : పులికొండ సుబ్బాచారి,
పేజీలు : 112, వెల : రూ. 200/-,
ప్రతులకు : పులికొండ సుబ్బాచారి, ఫ్లాట్‌ నెం. 302, ఇ.నెం. 6-77, జేఆర్‌ ఆపార్ట్‌మెంట్స్‌, చందానగర్‌, హైదరాబాద్‌ - 500050;
సెల్‌ : 9440493604

- తంగిరాల చక్రవర్తి, 9393804472

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

11:07 AM

డిస్నీ లో 7,000 మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.