Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బహుముఖ ప్రజ్ఞాశాలి 'గుర్రాల లక్ష్మారెడ్డి' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 23,2022

బహుముఖ ప్రజ్ఞాశాలి 'గుర్రాల లక్ష్మారెడ్డి'

          బాలల కోసం కథలు, కవితలు, గేయాలు, నాటికలు, పద్యాలు ఇలా ఒక్కటేమిటి అన్ని ప్రక్రియల్లో, రూపాల్లో రచనలు చేసి ఇటు పిల్లలను, అటు పెద్దలను మెప్పించిన బాల సాహిత్యకారులు గుర్రాల లక్ష్మారెడ్డి. 2002లో ఉద్యోగ విరమణ చేసిన ఈ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అన్ని ప్రధాన పత్రికల కోసం బాల సాహిత్య సృజన చేశారు. మూడున్నర దశాబ్దాల అపార అనుభవాన్ని, జాతీయభావ స్ఫూర్తిని రచనలుగా బాలబాలికల కోసం అందించారు.
గుర్రాల లక్ష్మారెడ్డి నిన్నటి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌లోని (నేటి నాగర్‌ కర్నూల్‌ జిల్లా) కల్వకుర్తిలో జనవరి 16, 1946న పుట్టారు. తల్లిదండ్రులు చిన్నమ్మ, వెంకట్రామిరెడ్డి. బాల్యం విద్యాభ్యాసం స్వస్థలం కల్వకుర్తిలో జరిగింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, హిందీ, తెలుగు భాషలను అధ్యయనం చేయడమేకాక పట్టాలు పొందారు. బాల్యం నుండి బాల సాహిత్యం మీద పెంచుకున్న మక్కువ తరువాత ఆ దిశగా రచనలు చేసేలా చేసింది. 1994 నుండి 1981 వరకు కల్వకుర్తి రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్న లక్ష్మారెడ్డి కొంత కాలం 'ప్రతిభ' పేరుతో లిఖిత మాస పత్రికను నడిపారు. ఇదేకాక 'చేతన' పేరుతో మరో పత్రికను కూడా తెచ్చారు. విస్మృత తెలంగాణ కవులతో పాటు, ప్రసిద్ధ కవులు, రచయి తలనెందరినో ఈ పత్రికలో ఆయన పరిచయం చేశారు. వారిలో మోకురాల రామారెడ్డి, గుండూర్‌ హనుమచ్చర్మ వంటివారు ఉన్నారు. ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేసిన లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కారం అందుకున్నారు. ఇదేకాక జలకవితోత్సవం మొదలుకుని ప్రపంచ తెలుగు మహాసభల వరకు అనేక సాహిత్యో త్సవాల్లో పాల్గొని విశేష సత్కారాలు అందుకున్నారు.
బాలల కోసం రాసిన గేయాలను 'వెన్నెల జల్లులు' పేరుతో ముద్రించారు. కథలను 'వెన్నెల కలువలు' పేరుతో అచ్చులోకి తెచ్చారు. వీరి వెన్నెల కలువలు ఇరవై ఎనమిది రేకుల కథల పువ్వు. ప్రతీ కథ బాలలను ఆకట్టు కునేదిగా ఉండడమే కాక దీనిని లక్ష్మారెడ్డి ''బుడుగులు, మొగ్గలు చిచ్చర పిడుగులు'' అయిన తెలంగాణ చిన్నారులకు ప్రేమతో అంకితం చేశాడు. ఈ కథల తాత తెలంగాణ పిల్లలకు అందిం చిన తాయిలమిది. ''....బాల సాహిత్యమే పిల్లలకు ప్రధాన గురువు'' అని నమ్మి లక్ష్మారెడ్డి రాసిన ఈ కథలు పిల్లలకు చక్కని దారి దీపంలా ఉపయోగపడడమేకాక నచ్చుతాయి కూడా. 'ప్రజ్ఞా పాటవాల', 'ప్రతిభ', 'మనసారా', 'త్యాగశీలం', 'తెలివి తేటలు', 'కుక్కబుద్ధి', 'ఉయ్యాల పాట' వంటి బాలల కథలు అనేక కథలు పిల్లలకే కాదు, పెద్దలకూ నచ్చుతాయి.
ప్రతిరోజూ బడిలో పిల్లలకు పాఠం చెప్పే ముందు ఆ పాఠ్యాంశాన్ని, లేదా సారాన్ని వీరి బాలగేయాల సంపుటి 'వెన్నెల జల్లులు' వీరికి బాల సాహితీవేత్తగా పేరు తెచ్చిన పుస్తకం. పద్య, గేయ రచనలో చేయి తిరిగిన లక్ష్మారెడ్డి తనకు తారసపడిన ప్రతి దానిని గేయంగా మలిచారు. అందుకు ప్రతిరోజు ఏదో ఒక పత్రికలో, ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌లలో వస్తున్న ఆయన గేయాలు ప్రత్యక్ష ఉదాహరణ. గుర్రాల లక్ష్మారెడ్డి బాల గేయాల్లో ఒదగని వస్తువు, పొదగని విషయం లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. గ్రామీణ పిల్లలకు అన్ని వృత్తులు, వృత్తి నేపథ్యపు సామాజిక జీవితం వంటివి బాల్యం నుండే వాళ్ళు చూస్తుంటారు. వాటిని కూడా ఆయన తన గేయాల్లో చెబుతారు. 'వస్త్రాలు నేసేటి పిల్లలం / శాస్త్రాలు చూసేటి మల్లెలం' అంటూ నేతన్నల గురించి చక్కగా చెబుతారు. ఇంకా ఇదే గేయంలో ప్రగతి పథంలో ముందుంటాం అంటారు. పిల్లలకు విషయాన్ని పూర్తిగా చెప్పాలన్నది ఈ ఉపాధ్యాయుని కోరిక. అందుకోసం కొన్ని సార్లు గేయాల నిడి కూడా పెంచుతారు. 'మా పసిపాప' గేయంలో '..ఏడవకు నీవు ఓ మా శివసాయి / ఏడిస్తె నిన్నెరు ఎత్తుకోరమ్మా' అంటూ వర్ణిస్తారు.
బాలలకు మనం బాల్యం నుండి ఏది నేర్పితే భవిష్యత్తులో వాళ్ళపైన దాని ప్రభావం ఉంటుందన్నది నిజం. మొక్కై వంగనిది మానై వంగేనా వంటి సామెతలు ఇలానే పుట్టాయి మరి. పిల్లలను బాల్యం నుండి ధైర్యంతో పెంచాలని, దయ్యాలు, భూతాల వంటివి కాక వీరుల, మహాపురుషుల గాథలు చెప్పాలన్నది వీరి అభిమతం. అది వీరి గేయాల్లో కూడా మనకు కనిపిస్తుంది. 'ధైర్యం ఉన్న పిల్లలం.../ సాహసమే మా ఊపిరి' అంటూ సాగే ఈ గేయంలో 'మేం భయాన్ని జయిస్తాం / మా అభయాన్ని కలిగిస్తాం'... 'ఆత్మస్థైర్యంతోనే ఉంటాం నిత్యం / ఆత్మారామున్ని కంటాం సత్యం' అని అనిపిస్తారు. 'దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే', 'పిల్లలం పిల్లలం' వంటి అనేక గేయాలు వీరి గేయరచనా శక్తికి తార్కాణం. ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు ఇప్పటికీ అవిశ్రాంతంగా బాలల కోసం బాల సాహిత్య సృజన చేస్తున్నారు. జయహో! గుర్రాల లక్ష్మారెడ్డి.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.