Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గజల్‌ సౌందర్యం - సమీక్షణం | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 06,2022

గజల్‌ సౌందర్యం - సమీక్షణం

          వైఎస్‌ఆర్‌ శర్మ, గోరేటి వెంకన్న, డా|| కొలకలూరి ఇనాక్‌, డా|| నాళేశ్వరం శంకరం, సత్యాజీ, విజయలక్ష్మీ పండిట్‌ లాంటి సాహితీ వేత్తలు ఈ పుస్తకానికి ముందు మాటలు రాసారు.1965లో ఆంధ్రప్రభలో దాశరథి ఉగాది గజల్‌ అచ్చయింది. సినారె, రెంటాల, పెన్నా శివరామకృష్ణ లాంటి వారు తెలుగునాట గజల్‌ ప్రక్రియ విస్తృతం చేసారు. పర్షియన్‌ సూఫీ తత్త్వం నుంచి ప్రణయతత్వం, ప్రేమతత్వం, ప్రకృతి తత్వం, సాంఘిక, సామాజిక చైతన్యాంశాలతో గజల్‌ ప్రక్రియ బాగా వ్యాప్తి చెందింది. శేషేంద్ర, సదాశివ, అద్దేపల్లి లాంటి వారి విశ్లేషణలతో గజల్‌ ప్రక్రియ సామాన్యుల చెంతకు చేరింది. బిక్కికృష్ణ ఆంధ్రప్రభ దినపత్రికలో గజల్‌ కవుల కవిత్వంపై రాసిన విశ్లేషణా వ్యాసాలే ఈ సంపుటి. జగద్ధాత్రి, శ్రీపతి, దాలినాయుడు, రాజావాసిరెడ్డి మల్లీశ్వరి, డా|| వడ్డేపల్లి కృష్ణ, ఎన్‌.వి.రఘువీరప్రతాప్‌, సూరారం శంకర్‌, గడ్డం శ్యామల, డా|| దిలావర్‌, వై.శ్రీదేవి, ఇరువింటి వేంకటేశ్వరశర్మ లాంటి కవుల కవయిత్రుల గజల్స్‌ను విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా (దాదాపు 30 మందివి) రాసిన వ్యాసాలు ఇవి.
కాఫియా, రధీప్‌, తఖల్లుస్‌, మత్లా, మక్తా, షేర్లు తెలిస్తే కానీ గజల్స్‌ రాయలేరు. గజల్స్‌లో 5, 7, 9, 11 షేర్లు ఉండవచ్చు. షేర్‌ అంటే రెండు పాదాల ద్విపద లాంటిది. మొదటి షేరును 'మత్లా' అంటే ఆఖరి షేరును 'మక్తా' అంటారు. మక్తాలో కవి పేరు ఉపయోగించాలి. దీన్నే 'తఖల్లుస్‌' అంటారు.
8వ శతాబ్దంలో మొగ్గ తొడిగిన గజల్‌... 9వ శతాబ్ధిలో అబ్ధుల్‌ జాఫర్‌, 12వ శతాబ్ధిలో ఫరుద్దీన్‌, అత్తర్‌, 13వ శతాబ్ధిలో జలాలుద్దీన్‌, అమీర్‌ ఖుస్రూ, తర్వాత మీర్జా, గాలిబ్‌, ఇక్బాల్‌ లాంటి వారు గజల్‌ ప్రక్రియను విశ్వవ్యాప్తం చేసారు. వాసుదేవ మూర్తి శ్రీపతి గజల్‌ చూసి ''దు:ఖోపశమనం గజల్‌'' అంటారు బిక్కి కృష్ణ. గాయపడని హృదయంలో గజల్‌ మొలవదు అంటారు డా|| సదాశివ. శాంతికృష్ణ కవిత్వంపై (గజల్స్‌) రాస్తూ శ్లేషలగోల వదలి గజలియత్‌, దవాదవీల్‌ల టెక్నిక్‌ వైపు సారించాలి. ఒక మాత్ర అటు, ఇటు అయినా బహర్‌ చెడిపోతుంది (పేజీ 48) ల్యాదాల గాయత్రి గజల్స్‌ పై రాస్తూ 'గానామృతం గజల్‌' అంటారు.
1721 నాటి ఖజామీర్‌ 'దర్త్‌' గజల్స్‌ను గుర్తు చేస్తారు కృష్ణ. ప్రపంచ గజల్‌ కవుల్ని బాగా అధ్యయనం చేసారు. జర్మన్‌ కవులు గోథె, స్కెగల్‌, వోక పాటైన్‌ (1796 - 1835) రొమాంటిసిజమ్‌ గజల్స్‌లో ప్రవేశపెట్టారంటారు. ''గానాలు బజానాలు నాకెందుకు ఓ వెన్నెల / నా ఎదలో శ్రావ్యంగా పలుకుతున్న నాదానివి'' (పేజీ 56) అని చక్కని గజల్‌ రాసారు వెన్నెల సత్యం. అనుకరణ సోయగం గజల్‌ అంటూ విశ్లేషణ తీరు బాగుంది. ''మేము చేసిన బాసలన్నీ గోడ మీద రాస్తే 'చల్లా', ఆమె హృదయపు పలకపైనేనక్షరాలుగా మారినాను'' అంటారు చల్లా రాంబాబు. గజల్‌లో వర్ణన క్లుప్తంగా ఉండాలని, ధ్వని పూర్వకంగా, చమత్కార భరితంగా ఉండాలి. వర్ణనావర్ణమే 'గజల్‌' అంటారు శ్రీవాణీశర్మ. ఆర్‌ గజల్స్‌ విశ్లేషిస్తూ బిక్కి కృష్ణ..
కమ్యూనిజం భావాలతో ఫైజ్‌, మతాజ్‌్‌, జబ్బీలాంటి గజల్‌ కవులు అభ్యుదయ గజల్స్‌ రాసారు. (పేజీ 79) అంటారు. ప్లేటోనిక్‌ లవ్‌కు ప్రతీక 'గజల్‌' అంటారు వాసిరెడ్డి మల్లీశ్వరి గజల్స్‌ విశ్లేషిస్తూ... కృష్ణ కూడా అద్భుతమైన గజల్స్‌ రాసారు.
అమీర్‌ ఖుస్రో నుంచి గాలిబ్‌ (1869) దాకా కవుల కవిత్వం, గజల్స్‌ సౌందర్యం చెపుతూనే నేటి కవుల గజల్స్‌ విశ్లేషణ చేస్తూ ఓ గజల్‌ సెలబస్‌ బుక్‌లా ఈ పుస్తకం ఓ ప్రణాళికా బద్ధంగా స్థిరీకరించి రాసారు. బిక్కికృష్ణ విశ్లేషణ బాగుంది. అభినందనలు.

గజల్‌ సౌందర్యం

రచన : కళారత్న బిక్కికృష్ణ,
పజీలు : 168, వెల : రూ. 220/-
ప్రతులకు : బిక్కికృష్ణ, ఫ్లాట్‌ నెం. 311, సెకండ్‌ ఫ్లోర్‌, అపెక్స్‌ అపార్ట్‌మెంట్స్‌, ఎసీ గార్డ్స్‌,
హైదరాబాద్‌ - 500028.
సెల్‌ : 8374439053

- తంగిరాల చక్రవర్తి , 9393804472

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.