Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు

''తెలుగు మట్టి వాసన వెదజల్లే కథలు'' అంటూ డా|| నందమూరి లక్ష్మీపార్వతి (అధ్యక్షులు, తెలుగు - సంస్కృత అకాడమీ) చక్కటి ముందుమాట రాసారు. డా|| ఎల్‌. ఆర్‌.స్వామి కథలపై విశ్లేషణ బాగుంది. విశాఖ - శ్రీకాకుళం మాండలికాల గుబాళింపులు, సామాన్య జనం వారి జీవితంలోని ఘటనలు, సంఘటనలు... కరోనా రోజులు, మధ్య తరగతి జీవితాల చిత్రణ ఈ కథల్లో వుంది. చాలా పత్రికలు ఈ కథలు ప్రచురించబడి పాఠకాదరణ పొందినవే! 15 కథలూ పాఠకుల్ని చివరి పేజీ దాకా చదివిస్తాయి. ఈ కథల్లో వాడిన యాస పదాలకు అర్థాలు, వాడుక పదాలు చివర ఇవ్వడం బాగుంది.
తమ్మునిపై అక్క మమకారం, సొంత కొడుకును మేనమామ చూసి రమ్మని పంపే అక్క మనస్తత్వం, వారంలో ఆదివారం మామయ్యను చూసే శ్రీను... అత్తమ్మ కుటుంబ బాధ్యతలు, చివరి రోజులు గడిపే పెద్దాయనకు నోట్టో గంజి పోయడం... లాంటి సన్నివేశాల బలంతో ఓ మధ్య తరగతి జీవితాల్ని కథీకరించే చిన్న కథే 'బాల్కనీ' (పేజీ 18)
రెక్కల కష్టం చేసుకొని బతికే కోటేశ్వరరావు, పోలమ్మలు పెండ్లి చేసుకొంటారు. ఆలుమగల కొట్లాటలు... విడిపోవడాలు.. ఇద్దరు పిల్లలతో ఇంటి పన్లు చేసుకొని బతికే పోలమ్మకు రెండొందలే నెలకు అందించే భర్త, పేదరికం అనుభవించే శ్రమజీవుల వ్యతలు కథలుగా రాయడం గొప్ప విషయం.
ఒకనాటి పల్లెటూళ్లలో లోగిలి ఇండ్లు వుండేవి. ఇప్పుడు సినిమాల్లో చూస్తాం. నాలుగు వేపులా వరండా వుంటుంది. గదులూ ఉంటాయి. మధ్యలో ఖాళీగా గచ్చుంటుంది. అక్కడే అష్టాచెమ్మా, పిల్లల ఆటలు... కురిసే వర్షం, తాతయ్య చెప్పే కథలూ! వర్షాలు లేక రైతు పడే బాధలు, కృత్రిమంగా ఆ వరండాలో వర్షం కురిపించి తాతయ్యను ఆనందింపజేసే సన్నివేశ బలం గల కథ 'మొలిచింది'లో చూడగలం. (పేజీ 102). వర్షం కోసం తాతయ్య కలవరించే స్థితి అద్భుతంగా చెప్పారు.
నేనింకా బతికే ఉన్నా / మందు / మనసే మూలం / దివిటి / రైలెల్లి పోనాది / నడక ఆగింది లాంటి కథలు విశాఖ పరిసర ప్రాంతాలకు, మాండలిక భాషకు అద్దంగా నిలుస్తాయి. శ్రమజీవుల్ని మధ్య తగరతి కుటుంబాల్ని ఈ 15 కథల్లో మళ్ల జ్యోతిర్మయి చక్కగా అక్షరీకరించారు. వస్తువు, శిల్పం, భాష, ముప్పేటగా అల్లిక ప్రతి కథలోనూ కనిపిస్తుంది. కుటుంబ నేపథ్యాన్ని అద్భుతంగా ముఖ్యంగా పిల్లలకు ఆలోచన, ఆనందం, అవగాహన కల్పించే కథలుగా ఇవి వున్నాయి.
జ్యోతిర్మయి కథలు
రచయిత్రి : జ్యోతిర్మయి మళ్ళ,
పేజీలు : 120, వెల : రూ.120/-,
ప్రతులకు : మళ్ళ ప్రభాకరరావు,
ఇం.నెం. 5-155/9, సుజాతా నగర్‌,
వైజాగ్‌ - 530051. (ఆం.ప్ర)
సెల్‌ : 9296356220
- తంగిరాల చక్రవర్తి , 9393804472

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'
రిఫండ్‌

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.