Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 01,2023

బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'

         తెలంగాణలో నేటి బాలల కథకుల్లో గుర్తుకువచ్చే పేర్లలో పైడిమర్రి రామకృష్ణ ఒకరు. మిమిక్రీ కళాకారుడిగా, మైమ్‌ కళాకారుడిగా, చిత్రకారుడిగా, రేడియో కళాకారుడిగా సుపరిచితులు. బాల సాహిత్య పరిషత్‌ బాధ్యుల్లో ఒకడిగానే కాక వందలాది మంది తెలుగు బాల సాహితీవేత్తల్ని 'బాల సాహితీ శిల్పులు'గా పరిచయం చేస్తున్న బాల కథా శిల్పి. పైడిమర్రి రాకృష్ణ జులై 18, 1973న ఖమ్మంలో జన్మించాడు. తల్లితండ్రులు హేమలత, నరసింహమూర్తి.
             మార్కెటింగ్‌లో ఎం.బి.ఏ పూర్తిచేసి, టర్మినెక్స్‌ ఎస్‌.ఐ.ఎస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రీజనల్‌ కీ ఎకౌంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. చిన్నతనం నుంచే కథల రచనపై ఆసక్తితో ఏడవ తరగతి చదివినప్పుడే బాలల పత్రిక బాలమిత్రకు 150కి పైగా కథలు రాసారు. పిల్లల కోసం వాళ్ళ భాషలో రచనలు చేసే రామకృష్ణ కథల్లో జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి.
పిల్లల కోసం నాలుగు వందల యాభైకి పైగా కథలు రాసిన రామకృష్ణ వాటిలోని మేలిమి కథలను 'మామయ్య డాట్‌కామ్‌', 'అనగనగా ఒక అడవి', 'రంగుల రాట్నం', 'చింటుగాడి కథలు', 'మృగరాజు తీర్పు' పేరుతో సంపుటాలుగా తెచ్చారు. ఇటీవల తెచ్చిన పుస్తకం 'గుడ్డేలుగు బల్గం' బాలల కథా సంపుటి.
రామకృష్ణ చేసిన మరో మంచిపని, తన సమకాలీన తెలుగు బాల సాహితీవేత్తలను ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికంగా 'బాల సాహితీ శిల్పులు' పేరున పరిచయం చేయడం. తరువాత అదే పేరుతో దానిని పుస్తకంగా ప్రచురించారు కూడా. అది కొత్త హంగులు, రూపురేఖలతో మళ్ళీ రాబోతోంది. తన సమకాలీన రచయితలను పరిచయం చేయడానికి ఆసక్తి, అభిరుచి ఉండాలి. బోల్డు సమయాన్ని ఖర్చు చేయాలి. వివిధ అంశాలు, విషయాలు సేకరించాలి, తరువాత వాటిని బతుకమ్మ లాగా పేర్చాలి. అప్పుడే ఆ వ్యాసం సంపూర్ణంగా రూపొందుతుంది. దానికి తోడు సహృదయత కావాలి, అది పుష్కలంగా ఉంది కనుకనే రామకృష్ణ ఈ పని చేయగలిగాడు. కేవలం బాల సాహితీవేత్తల్నే కాక 'కథా కిరణాలు' పేరుతో తెలుగు కథా రచయితల పరిచయాలను కూడా పుస్తకంగా ప్రచురించాడు రామకృష్ణ.
రామకృష్ణ బాలల కథలు దాదాపు అన్ని తెలుగు బాలల పత్రికల్లో, వివిధ పత్రికల్లోని బాలల విభాగంలో అచ్చయ్యాయి. 1987లో బాలల మాస పత్రిక 'చిన్నారి' లో ఈయన మొదటి కథ 'బుద్ధికుశలత' వచ్చింది. ఈ బాలల మిత్రుని ఎక్కువ కథలు 'బాలమిత్ర' లో అచ్చు కావడం విశేషం. రచయితగా గుర్తింపునే కాక వివిధ పురస్కారాలు, రివార్డులు అందుకున్నాడు పైడిమర్రి. వాటిలో 2000లో 'ఖమ్మం జిల్లా యువజన పురస్కారం', బాల సాహిత్యం విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి 'అంగల కుదుటి సుందరాచారి కీర్తి పురస్కారం', చింటుగాడి కథలు పుస్తకానికి 'తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య పురస్కారం', 'చొక్కాపు వెంకట రమణ బాలసాహిత్య పురస్కారం, 'కొలసాని-చక్రపాణి బాల సాహిత్య పురస్కారం', 'వాసాల నరసయ్య బాల సాహిత్య పురస్కారం', 'బాల గోకులం వారి 'బాలనేస్తం' పురస్కారం, బాల సాహిత్య పరిషత్‌ నుండి 'బాల సాహితీ ప్రవీణ' 'బాల సాహితీ రత్న' పురస్కారాలతో పాటు జాతీయ సాహిత్య పరిషత్‌ సిద్ధిపేట నుంచి 'సంటి అనిల్‌ కుమార్‌ బాలసాహిత్య పురస్కారం', ఇటీవల 'నారంశెట్టి ఉమా మహేశ్వరరావు బాలసాహిత్య పురస్కారం' అందుకున్నారు.
కథలు బాలల వికాసం, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడంలో మిక్కిలి మేటి పాత్ర వహిస్తాయని నమ్మే పైడిమర్రి పిల్లలకు జంతువుల పాత్రలతో చెబితే సులభంగా అర్థ మవ్వడమే కాక ఆకర్శిస్తాయని, కథలను ఆ దిశగానే రాస్తాడు. 'గుడ్డేలుగు బల్గం' కథా సంపుటి ఇరవై తొమ్మిది కతల వయ్యి. ఈ పుస్తకానికి పేరు పెట్టిన 'గుడ్డేలుగు బల్గం' కథను రచయిత రామకృష్ణ తెలంగాణ భాషలో కూర్చాడు. అడవికి రాజు అనగానే మనకు సింహం అని తెలుసు. అయితే పిల్లలకు ప్రజాస్వామ్యాన్ని, దాని మహత్వ్తాన్ని చక్కగా పరిచయం చేయడానికి జంతువులను వాహకంగా ఎన్నుకుంటే బాగుంటుందనుకున్న రచయిత సింహానికి బదులుగా అడవికి గుడ్డెలుగు రాజుగా ఎన్నికలతో కావడాన్ని చూపిస్తాడు. ఇంకా ఇందులోని 'ఒంటరి కోతి', 'కొంగ బిడ్డ పుట్టినరోజు', 'ఆనందం' వంటి కథలు ఆలోచింపజేయగా, 'బుద్దొచ్చిన కాకి', 'హృదయానందం', 'బుజ్జి ఏనుగు-బుల్లి కోతి' వంటివి సరదాగా సాగే పిల్లల కథలు. గతంలో 'చింటుగాడి' పాత్రద్వారా పిల్లలకు నచ్చే మెచ్చే విషయాలు రచయిత ఎలా చెప్పాడో, ఆ విధంగానే ఇందులో జంతువుల పాత్రలతో చెప్పిస్తాడు పైడిమర్రి రామకృష్ణ. బాలల కోసం కథలను ఒక ఉద్యమంగా రాస్తున్న కథల పిల్లల కథల పెద్దమర్రి పైడిమర్రి రామకృష్ణ. జయహో! బాల సాహిత్యం.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.