Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • May 21,2022

మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను

గేయకవిగా తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖతీల్‌ శిఫాయీ అసలు పేరు ఔరంగజేబ్‌ ఖాన్‌. ఇతను పాకిస్తాన్‌లోని హజారా జిల్లాలో 1919 డిసెంబర్‌ 24న జన్మించాడు. 1935లో తన తండ్రి మరణం తరువాత తన విద్యను ఆపాల్సి వచ్చింది. ఆ తరువాత జీవనం సాగించడం కోసం ఒక క్రీడా వస్తువుల దుకాణం ప్రారంభించిన ఖతీల్‌, వ్యాపారంలో నష్టం రావడంతో రావల్పిండికి మకాం మార్చాడు. 1947లో పాకిస్తాన్‌ ఫిల్మ్‌ ఇండిస్టీలోకి సినీగేయ రచయితగా ప్రవేశించిన ఇతను, స్వల్ప కాలంలో తన పాటలతో భారత్‌లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు.
ఖతీల్‌ హైయాలీ, గుఫ్తగూ, బర్గద్‌, మత్రబా మొదలుకొని 14 కవితా సంకలనాలు వెలువరించాడు. 1948లో 'తెరీ యాద్‌' అనే సినిమాలో ఖతీల్‌ తన మొదటి సినిమా పాటను రాసాడు. హిందీ, గుజరాతీ, రషియన్‌, చైనీస్‌ మొ|| భాషలలో అనువదించబడిన తన రచనలు, తనకి అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టాయి. ఖతీల్‌ 1946లో అదబ్‌-ఎ-లతీఫ్‌ పత్రికకు ఉపసంపాదకుడిగా కూడా వ్యవహరించాడు. తాను చేసిన అక్షర కషికి పాకిస్తాన్‌ ఫిల్మ్‌ ఇండిస్టీ నుండి నిగర్‌ జీవిత సాఫల్య పురస్కారం, భారత్‌ నుండి అమీర్‌ ఖుస్రో పురస్కారంతో పాటుగా ఎన్నో పురస్కారాలను అందుకున్నాడు. ఎటువంటి సాహిత్య నేపథ్యం లేని ఖతీల్‌ శిఫాయీ, 20వ శతాబ్దాపు ఉర్దూ మహాకవులలో ఒకడిగా పలువురి ప్రశంసలు అందుకున్నాడు. 11 జులై 2001, లాహౌర్‌లో ఖతీల్‌ తన చివరి శ్వాస విడిచాడు.
మూలం :
అప్నే హౌంటో పర్‌ సజానా చాహ్తా హూ
ఆ తుఝే మై గున్గునానా చాహ్తా హూ

కోఈ ఆన్సూ తెరే దామన్‌ పర్‌ గిరా కర్‌
బూంద్‌ కో మోతీ బనానా చాహ్తా హూ

థక్‌ గయా మై కర్తే కర్తే యాద్‌ తుర్‌a కో
అబ్‌ తుఝే మై యాద్‌ ఆనా చాహ్తా హూ

ఛాV్‌ా రహా హై సారీ బస్తీ మే అంధేరా
రౌశ్నీ కో, ఘర్‌ జలానా చాహ్తా హూ

ఆఖ్రీ హిచ్కీ తిరే జానూ పే ఆఏ
మౌత్‌ భీ మై షాఇరానా చాహ్తా హూ

అనువాదం :
నా పెదవులపై అలంకరించాలనుకుంటాను
ఇటురా! నిన్ను నేను పాడుకుంటాను

కన్నీరును నీ చున్నీ పైన రాల్చి
ప్రతి బిందువును ముత్యంలా మార్చాలనుకుంటాను

అలసిపోయాను పదే పదే నిన్ను గుర్తు చేసుకుంటూ
ఇపుడు నీకు నేను గుర్తురావాలని అనుకుంటాను

అంధకారం ఊరంతా అలుముకుంటోంది
ప్రకాశం కోసం ఇంటిని రగిలించాలనుకుంటాను

చివరి శ్వాస నీ ఒడిలో విడిచే వీలుంటే
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను

ఖతీల్‌ ఒక సినీ గేయ రచయిత అవ్వడం వల్ల తన గజళ్ళలో సంగీతాత్మ తప్పకుండా ఉంటుంది. ఖతీల్‌ గజళ్ళు శ్రోతలను నిశ్శబ్దంగా కవ్విస్తాయి. చాలా సార్లు అవి మనసుకు హాయిని చేకురుస్తాయి. అలాంటి చక్కనైన గజళ్ళలో ఈ ఎపిసోడ్లో తీసుకున్న గజల్‌ ఒకటి. పెదాల పైన ప్రేయసిని అలంకరించా లనుకునే భావన ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తుంది. అలా అలంకరించుకున్న తనని పాడుకుంటాననడం మనసును ఉర్రూతలూగిస్తుంది. రెండవ షేర్లో, కన్నీటి బిందువులను ముత్యాలతో పోల్చిన తీరు, కన్నీరుకు కవి ఇచ్చిన స్థానమెంతటిదని అర్థమవుతుంది. ఆఖరి షేర్లో, కవి తన ప్రేయసి ఒడిలో మరణించే వీలుంటే మరణాన్ని సైతం కవిత్వం చేస్తాననడం ఒక గొప్ప వర్ణన అని చెప్పవచ్చు. మరణాన్ని కూడా కవితాత్మకం చేస్తాననడం, కవికి తన పైన తనకుండే చెక్కు చెదరని ఆత్మస్థైర్యాన్ని సూచిస్తుంది. అది అతి తక్కువ మంది కవిరాజులకు మాత్రమే సాధ్యమౌతుంది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు

తాజా వార్తలు

02:49 PM

రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 115 నామినేష‌న్లు

02:32 PM

ఫోటోలు మార్ఫింగ్ చేసి బాలిక‌కు వేధింపులు..!

02:23 PM

ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులు

02:14 PM

బీజేపీ సమావేశాల్లో కలకలం..!

02:08 PM

బీజేపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.