Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సింధు తడబాటు! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 04,2021

సింధు తడబాటు!

- నేడు కీలక సెమీఫైనల్‌ సమరం
- బ్యాడ్మింటన్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌
బాలి (ఇండోనేషియా) : ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ గ్రూప్‌ దశను భారత అగ్ర బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు ఓటమితో ముగించింది. గ్రూప్‌ దశలో వరుసగా రెండు విజయాలతో సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న సింధు, మూడో మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ ముందు తలొంచింది. థారులాండ్‌ షట్లర్‌ పొర్నపవీ చొచువాంగ్‌ 21-12, 19-21, 21-14తో తెలుగు తేజంపై మూడు గేముల మ్యాచ్‌లో పైచేయి సాధించింది. ఉత్కంఠగా సాగిన రెండో గేమ్‌లో గెలుపొందిన సింధు.. తొలి, చివరి గేముల్లో నిరుత్సాహపరిచింది. ఈ ఓటమితో సింధు గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరుకుంది. జపాన్‌ స్టార్‌ షట్లర అకానె యమగూచితో నేడు సెమీఫైనల్లో తలపడనుంది. మహిళల డబుల్స్‌ జంట అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి విజయంతో వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ను ముగించారు. గ్రూప్‌ దశలో చివరి మ్యాచ్‌లో 21-19, 9-21, 21-14తో ఇంగ్లాండ్‌ జోడీ చోలె, లారెన్‌లపై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ మరో ఓటమి చవిచూశాడు. 19-21, 14-21తో రెండో సీడ్‌ లీ జి చేతిలో ఖంగుతిన్నాడు. రెండు వాకోవర్‌ విజయాలతో మెన్స్‌ సింగిల్స్‌ గ్రూప్‌-ఏ నుంచి యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. గాయంతో సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టిలు పురుషుల డబుల్స్‌లో గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. మహిళల సింగిల్స్‌లో సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ నేడు టైటిల్‌ పోరుకు చేరుకునేందుకు స్మాష్‌ కొట్టనున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గ్రూప్‌-ఏలో భారత్‌
లక్నోపై రాజస్థాన్‌ గెలుపు
అండ్రూ సైమండ్స్‌ మృతి
స్వప్నం సాకారం
పసిడి పట్టుకొస్తారా!
సన్‌రైజర్స్‌ చిత్తు
రాయుడు రిటైర్మెంట్‌ డైలామా!
ధనాధన్‌ షో
ధోని అకాడమీలో వాట్‌మోర్‌ సమ్మర్‌ క్యాంప్‌
73 ఏండ్లలో తొలిసారి..!
నేనే సెలక్టరైతే అతడికి చోటు ఖాయం
స్మాష్‌ అదిరింది!
చెన్నై ఢమాల్‌
కాంట్రాక్టు నాలుగేండ్లు!
పోరాడినా...!
మార్ష్‌ ధనాధన్‌
ఇంగ్లాండ్‌ కోచ్‌గా మెక్‌కల్లమ్‌
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక... చతికిలపడ్డ లక్నో
జట్టు ఎంపికలో సీఈఓ జోక్యం!
అమ్మాయిలు అదుర్స్‌!
క్వార్టర్స్‌లో భారత్‌
అడుగు పడేదెవరిది?!
ఎదురులేని భారత్‌
సన్‌రైజర్స్‌ చిత్తుగా..!
సన్‌రైజర్స్‌ పుంజుకునేనా?
ప్లే ఆఫ్స్‌కు చేరువగా..!
పతకంపై కన్నేసి..
రాణించిన రోహిత్‌
ఆసియా క్రీడలు వాయిదా
ఎంసీసీ అధ్యక్షుడిగా ఇంగ్లీష్‌ నటుడు

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.