Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
8 వికెట్లా.. 122 పరుగులా... | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 06,2022

8 వికెట్లా.. 122 పరుగులా...

- ఇరుజట్లను ఊరిస్తున్న విజయం
- భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 266ఆలౌట్‌
- పుజరా, రహానే అర్ధసెంచరీలు
- దక్షిణాఫ్రికా లక్ష్యం - 240, ప్రస్తుతం - 118/2
జొహన్నెస్‌బర్గ్‌: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా మారుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 266 పరుగులకు ఆలౌట్‌ కావడంతో దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన భారతజట్టును అజింక్య రహానె(58), ఛటేశ్వర పుజారా(53) అర్ధశతకాలతో రాణించారు. హనుమ విహారి(40నాటౌట్‌)కి తోడు శార్దూల్‌ ఠాకూర్‌(28) రాణించినా.. మిగతా బ్యాటర్స్‌ నిరాశపరిచారు. రిషభ్‌ పంత్‌(0), అశ్విన్‌(16), షమీ(0), బుమ్రా(7) ఇలా వచ్చి.. అలా వెళ్లారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్‌, రబడా, ఎన్గిడికి మూడేసి, ఓలీవర్‌కు ఒక వికెట్‌ లభించాయి. 240 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సఫారీ జట్టు ఓపెనర్లు మార్క్రమ్‌, ఎల్గర్‌ కలిసి తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మార్క్రమ్‌(31) ఔటైనా.. పీటర్సన్‌(28) కూడా కొంతసేపు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. మూడో రోజు ఆట నిలిచే సమయానికి ఎల్గర్‌(46), డుస్సేన్‌(11) క్రీజ్‌లో ఉండగా.. అశ్విన్‌, శార్దూల్‌కు తలా ఒక వికెట్‌ లభించాయి. ఈ క్రమంలో ఇరుజట్లను విజయం ఊరిస్తోంది. గురువారం భారత్‌ మరో 8 వికెట్లు చేజిక్కించుకొంటే చారిత్రాత్మక టెస్ట్‌ సిరీస్‌ గెలవనుండగా.. దక్షిణాఫ్రికా జట్టు మరో 122 పరుగులు చేసి మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలువనుంది.
దక్షిణాఫ్రికా ఆటగాళ్ల స్లెడ్జింగ్‌ :
ఇవాళ తొలి సెషన్‌ నుంచే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ చేయడం ప్రారంభించారు. తొలుత రహానె, పుజారాను కాసేపు కవ్వించినా.. వారి ముందు మంత్రం పనిచేయలేదు. అయితే ఇద్దరు మిడిలార్డర్‌ బ్యాటర్లు పెవిలియన్‌ చేరడంతో స్లెడ్జింగ్‌ డోసును ప్రొటీస్‌ ఆటగాళ్లు పెంచారు. రిషభ్‌ పంత్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేసిన డస్సెన్‌ స్లెడ్జింగ్‌కు దిగాడు. అలానే బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బౌలర్‌ జాన్‌సెన్‌ స్లెడ్జింగ్‌లో కాస్త శ్రుతిమించాడు. బుమ్రా కూడా ఏమాత్రం తగ్గకుండా సమాధానం ఇవ్వడంతో వాతావరణం హాట్‌గా మారింది. అయితే అంపైర్‌ సహా ఇతర ఆటగాళ్లు సముదాయించడంతో అక్కడితో సద్దుమణిగింది.
స్కోర్‌బోర్డు..
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 202
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 229
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి)మార్క్రమ్‌ (బి)జెన్సన్‌ 8, అగర్వాల్‌ (ఎల్‌బి) ఓలీవర్‌ 23, పుజరా (ఎల్‌బి) రబడా 53, రహానే (సి)వెర్రెయనే (బి)రబడా 58, విహారి (నాటౌట్‌) 40, పంత్‌ (సి)వెర్రెయనే (బి)రబడా 0, అశ్విన్‌ (సి)వెర్రెయనే (బి)ఎన్గిడి 16, శార్దూల్‌ (సి)మహరాజ్‌ (బి)జెన్సన్‌ 28, షమీ (సి)వెర్రెయనే (బి)జెన్సన్‌ 0, బుమ్రా (సి)జెన్సన్‌ (బి)ఎన్గిడి 7, సిరాజ్‌ (బి)ఎన్గిడి 0, అదనం 33. (60.1 ఓవర్లలో ఆలౌట్‌) 266పరుగులు.
వికెట్ల పతనం: 1/24, 2/44, 3/155, 4/163, 5/167, 6/184, 7/225, 8/228, 9/245, 10/266
బౌలింగ్‌: రబడా 20-3-77-3, ఓలీవర్‌ 12-1-51-1, ఎన్గిడి 10.1-2-43-3, జెన్సన్‌ 17-4-67-3, మహరాజ్‌ 1-0-8-0
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్రమ్‌ (ఎల్‌బి) శార్దూల్‌ 31, ఎల్గర్‌ (బ్యాటింగ్‌) 46, పీటర్సన్‌ (ఎల్‌బి) అశ్విన్‌ 28, డుస్సేన్‌ (బ్యాటింగ్‌) 11, అదనం 2, (40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 118 పరుగులు.
వికెట్ల పతనం: 1/47, 2/93
బౌలింగ్‌: బుమ్రా 10-1-42-0, షమీ 9-2-22-0, శార్దూల్‌ 9-1-24-1, సిరాజ్‌ 4-0-14-0, అశ్విన్‌ 8-1-14-1

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష్యం!
మహిమ ముగియలేదు!
సెమీస్‌లో సింధు
నిఖత్‌ చారిత్రక పంచ్‌
క్వార్టర్స్‌లో సింధు
కదం తొక్కిన కోహ్లి
ఆర్చర్‌కు మరో గాయం
సిద్దూకి ఏడాది జైలు
వార్షిక కాంట్రాక్టు ఇవ్వండి!
పసిడికి పంచ్‌ దూరంలో..!
సింధు, శ్రీకాంత్‌ ముందంజ
కోల్‌కథ ముగిసింది
బ్రాడ్‌, అండర్సన్‌లకు పిలుపు
సన్‌రైజర్స్‌ నిలిచింది!
రిఫరీపై రెజ్లర్‌ దాడి
తిలక్‌ మూడు ఫార్మాట్ల బ్యాటర్‌
ఆసియా పారా క్రీడలు వాయిదా
ఇన్విటేషన్‌ పోలో విజేత ఫ్రాన్స్‌
భారత్‌తో సిరీస్‌కు సఫారీ జట్టు
మిథాలీ, గోస్వామి దూరం
హెట్‌మెయర్‌ మళ్లీ వచ్చేశాడు
కామన్వెల్త్‌ క్రీడలకు సాక్షి, వినేశ్‌
గ్రూప్‌-ఏలో భారత్‌
లక్నోపై రాజస్థాన్‌ గెలుపు
అండ్రూ సైమండ్స్‌ మృతి

తాజా వార్తలు

04:36 PM

పెట్రోల్‌పై రూ. 18 పెంచి రూ. 8 త‌గ్గించారు : ఉద్ధవ్‌ థాకరే

04:31 PM

దావోస్‌లో ఏపీ పెవిలియ‌న్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

04:28 PM

శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

04:21 PM

భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని మోడీ సమావేశం

04:13 PM

పరిగి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.