Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నెమ్మదిస్తే.. ప్రమాదమే! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 08,2022

నెమ్మదిస్తే.. ప్రమాదమే!

- స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధనలు
- జనవరి16 నుంచి అమల్లోకి నయా రూల్స్‌
దుబాయ్ : ఆధునిక క్రికెట్‌కు ఊపుతీసుకొచ్చిన ఫార్మాట్‌ టీ20. పొట్టి ఫార్మాట్‌లో నిలకడగా ఎదురవుతున్న సమస్య స్లో ఓవర్‌రేట్‌. షెడ్యూల్‌ సమయానికి ఓవర్ల కోటా పూర్తి కాకపోవటంతో టీ20 మ్యాచులు కొన్నిసార్లు అర్థరాత్రి వరకు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. స్లో ఓవర్‌రేట్‌ ఓ దశలో టీ20 క్రికెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించేలా కనిపించింది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సరికొత్త నిబంధనలు రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం స్లో ఓవర్‌రేట్‌కు మ్యాచ్‌ అనంతరం కాకుండా మ్యాచ్‌లోనే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జనవరి 16న న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ టీ20 మ్యాచ్‌తో ఐసీసీ కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధన ఏమిటీ? : నిర్దేశించిన లేదా షెడ్యూల్‌ సమయానికి ఫీల్డింగ్‌ జట్టు 20 ఓవర్ల కోటా పూర్తి చేయాలి. ఒకవేళ అలా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఆ జట్టు 30 గజాల సర్కిల్‌ ఆవల ఐదుగురు ఫీల్డర్ల స్థానంలో నలుగురిని మాత్రమే నిలుపుకోగలదు. ఈ నిబంధన మెన్స్‌, ఉమెన్స్‌ క్రికెట్‌కు వర్తిస్తుంది. ఐసీసీ శుక్రవారం వెల్లడించిన నూతన నిబంధన ప్రకారం షెడ్యూల్‌ సమయంలోగా ఫీల్డింగ్‌ జట్టు చివరి ఓవర్‌ను మొదలుపెట్టాలి. డ్రింక్స్‌ విరామం కోసం జట్లు ఇన్నింగ్స్‌ మధ్యలో 190 సెకండ్ల సమయం ప్రత్యేకంగా తీసుకోవచ్చు. ఓ సిరీస్‌ ఆరంభానికి ముందే ఇరు జట్లు అందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది.
ఓ ఇన్నింగ్స్‌ ఎంత సమయం? : ఇప్పటి వరకు ప్రతి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు 85 నిమిషాల సమయం ఉండేది. ఐసీసీ నూతన నిబంధనల ప్రకారం టీ20ల్లో 20 ఓవర్‌ను 85 నిమిషం లోగా మొదలుపెట్టాలి. ఇన్నింగ్స్‌ను ఏ సమయం లోగా పూర్తి చేయాలనే విషయాన్ని మ్యాచ్‌ అధికారులు ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందే ఫీల్డింగ్‌ జట్టు కెప్టెన్‌కు తెలియజేస్తారు. గాయాలు, డీఆర్‌ఎస్‌ సమీక్షలు, బంతి బయటపడటం, ఇతర ఏ కారణాలతో ఆలస్యం జరిగినా ఆ సమయన్ని లెక్కించి ఇన్నింగ్స్‌ ముగింపు సమయాన్ని రీషెడ్యూల్‌ చేస్తారు. మూడో అంపైర్‌ ఈ సమయాన్ని లెక్కిస్తాడు. రీ షెడ్యూల్‌ సమయాన్ని ఫీల్డ్‌ అంపైర్లతో పంచుకుంటాడు.
ప్రభావం ఎలా ఉంటుంది? : ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఈ ఫార్ములాను దేశవాళీ సర్క్యూట్‌లో అమలు చేసింది. ఐసీసీ ఈ నిబంధనలను అమలు చేయనుండటంతో భవిష్యత్‌లో మెగా టీ20 లీగ్‌లు సైతం కొత్త రూల్స్‌ను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో డెత్‌ ఓవర్లలో చివరి ఓవర్‌ అత్యంత కీలకం. 30 గజాల సర్కిల్‌ ఆవల ఐదుగురు ఫీల్డర్లతోనే బౌండరీల ప్రవాహం ఆపలేం. అలాంటిది స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఓ ఫీల్డర్‌ను బౌండరీ లైన్‌ వద్ద కోల్పోవటం ఫీల్డింగ్‌ జట్టుకు కోలుకోలేని ఎదురు దెబ్బ అవుతుంది. ఈ నిబంధనతో చివరి ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పనుందని చెప్పవచ్చు. అసలు మ్యాచ్‌ ఫలితాన్ని శాసించనుందని చెప్పినా అతిశయోక్తి కాదు. గతంలో స్లో ఓవర్‌రేట్‌కు మ్యాచ్‌ ఫీజులో జరిమానా విధించారు. కానీ తాజా నిబంధనతో మ్యాచ్‌ ఫలితమే మారే ప్రమాదం ఉంది. దీంతో నిర్ణీత సమయంలో ఇన్నింగ్స్‌ ముగించేందుకు ఫీల్డింగ్‌ జట్లు ఇప్పుడు మెరుగైన ప్రణాళికతో వస్తాయని ఆశించవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష్యం!
మహిమ ముగియలేదు!
సెమీస్‌లో సింధు
నిఖత్‌ చారిత్రక పంచ్‌
క్వార్టర్స్‌లో సింధు
కదం తొక్కిన కోహ్లి
ఆర్చర్‌కు మరో గాయం
సిద్దూకి ఏడాది జైలు
వార్షిక కాంట్రాక్టు ఇవ్వండి!
పసిడికి పంచ్‌ దూరంలో..!
సింధు, శ్రీకాంత్‌ ముందంజ
కోల్‌కథ ముగిసింది
బ్రాడ్‌, అండర్సన్‌లకు పిలుపు
సన్‌రైజర్స్‌ నిలిచింది!
రిఫరీపై రెజ్లర్‌ దాడి
తిలక్‌ మూడు ఫార్మాట్ల బ్యాటర్‌
ఆసియా పారా క్రీడలు వాయిదా
ఇన్విటేషన్‌ పోలో విజేత ఫ్రాన్స్‌
భారత్‌తో సిరీస్‌కు సఫారీ జట్టు
మిథాలీ, గోస్వామి దూరం
హెట్‌మెయర్‌ మళ్లీ వచ్చేశాడు
కామన్వెల్త్‌ క్రీడలకు సాక్షి, వినేశ్‌

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.