Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జకోవిచ్‌కు ఊరట | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 11,2022

జకోవిచ్‌కు ఊరట

- వీసాను పునరుద్ధరించిన న్యాయస్థానం
మెల్‌బోర్న్‌ : పురుషుల సింగిల్స్‌ వరల్డ్‌ నం.1 నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) మెల్‌బోర్న్‌లో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్‌కు వచ్చిన నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఫెడరల్‌ ప్రభుత్వం తొలి ఏస్‌ సంధించాడు. కోవిడ్‌-19 టీకా నుంచి ప్రత్యేక మినహాయింపుతో వీసా పొందిన జకోవిచ్‌ను మెల్‌బోర్న్‌లో సరిహద్దు అధికారులు అడ్డగించారు. జకోవిచ్‌ను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అధికారులు అతడి వీసాను రద్దు చేసి నిర్బంధ హౌటల్‌కు తరలించారు. వీసా రద్దు నిర్ణయాన్ని సవాల్‌ చేసిన జకోవిచ్‌ ఫెడరల్‌ న్యాయస్థానంలో విజయం సాధించాడు. నొవాక్‌ జకోవిచ్‌ వీసా రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం టెన్నిస్‌ స్టార్‌ వీసాను పునరుద్ధరించింది. న్యాయస్థానం తీర్పుతో జనవరి 17 నుంచి ఆరంభం కానున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేందుకు జకోవిచ్‌కు మార్గం సుగమం అయ్యింది. న్యాయస్థానం తీర్పుతో నిమిత్తం లేకుండా జకోవిచ్‌ వీసాను రద్దు చేసే అధికారం ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి ఉంటుంది. ఫెడరల్‌ మంత్రి విచక్షణాధికారాన్ని జకోవిచ్‌ న్యాయస్థానంలో సవాల్‌ చేసే అవకాశం ఉండదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌
ఐపీఎల్‌పై పీసీబీ అభ్యంతరం?
ఖతార్‌ సూపర్‌ విక్టరీ
శతక జోరు
అమ్మాయిల గెలుపు
రాణించిన భరత్‌, కోహ్లి
టాప్‌-10లో ఇషాన్‌ కిషన్‌
ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3
సర్ఫరాజ్‌ సెంచరీ
ఆసియా హ్యాండ్‌బాల్‌ షురూ
సన్నద్ధత సమరం!
యశస్వి జైస్వాల్‌ అర్థ శతకం
సెప్టెంబర్‌లో జాతీయ క్రీడలు?
చివరి సవాల్‌
రంజీ చాంపియన్‌ ఎవరో?
జింఖానా అథ్లెట్ల సత్తా
అశ్విన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌
ఆ డబ్బు ఏం చేస్తారు?
పంత్‌ ప్రణాళికల్లో భాగం!
మన్‌ప్రీత్‌ సారథ్యంలో..
ఆశలపై వర్షం
హెచ్‌సీఏలో మళ్లీ రగడ
పోరాడి ఓడిన అమ్మాయిలు
నీరజ్‌ చోప్రాకు పసిడి
సాహా ద్విపాత్రాభినయం?
ఐపీఎల్‌ బాటలో ఐసీసీ!

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.