Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా ఢమాల్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 13,2022

బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా ఢమాల్‌

- టీమిండియాకు 13పరుగుల ఆధిక్యత
కేప్‌టౌన్‌: జస్ప్రీత్‌ బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. 159 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన సఫారీ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ను భారత పేసర్లు కోలుకోనివ్వలేదు. ఉమేష్‌ యాదవ్‌(2/64), షమీ(2/39) కూడా రాణించారు. బుమ్రా కెరీర్‌లో ఐదు వికెట్లు తీయడం ఏడోసారి. దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ బ్యాటర్‌ పీటర్సన్‌(72; 166 బంతుల్లో) అర్ధ శతకంతో రాణించగా.. బవుమా(28), కేశవ్‌ మహరాజ్‌(25), డస్సెన్‌(21) ఫర్వాలేదనించారు. మిగతా బ్యాటర్లలో ఎల్గర్‌ 3, మార్క్రమ్‌ 8, వెర్రెయన్నె డకౌట్‌ కాగా.. జాన్సన్‌ 7 పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా నుంచి అతడొక్కడే..
   భారత బౌలింగ్‌ను ఎదుర్కొ,ని దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోరునైనా సాధించిందంటే దానికి కారణం కీగన్‌ పీటర్సన్‌.. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్‌ చేశాడు. టెంబా బవుమా, డస్సెన్‌తో కలిసి పీటర్సన్‌ కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. అయితే టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై పట్టు నిలిపారు. షమీ కీలక సమయంలో బవుమాతోపాటు వెరైన్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. వికెట్ల వేటను ప్రారంభించిన బుమ్రా.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలకడం విశేషం.
స్కోర్‌బోర్డు..
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 223ఆలౌట్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి)పుజరా (బి)బుమ్రా 3, మార్క్రమ్‌ (బి)బుమ్రా 8, మహరాజ్‌ (బి)ఉమేశ్‌ 25, పీటర్సన్‌ (సి)పుజరా (బి)బుమ్రా 72, డుస్సెన్‌ (సి)కోహ్లి (బి)ఉమేశ్‌ 21, బవుమా (సి)కోహ్లి (బి)షమీ 28, వెర్రెయన్నె (సి)పంత్‌ (బి)షమీ 0, జెన్సన్‌ (బి)బుమ్రా 7, రబడా (సి)బుమ్రా (బి)శార్దూల్‌ 15, ఓలీవర్‌ (నాటౌట్‌) 10, ఎన్గిడి (సి)అశ్విన్‌ (బి)బుమ్రా 3, అదనం 18. (76.3 ఓవర్లలో ఆలౌట్‌) 210 పరుగులు.
వికెట్ల పతనం: 1/10, 2/17, 3/45, 4/112, 5/159, 6/159, 7/176, 8/179, 9/200, 10/210
బౌలింగ్‌: బుమ్రా 23.3-8-42-5, ఉమేశ్‌ 16-3-64-2, షమీ 16-4-39-2, శార్దూల్‌ 1262-37-1, అశ్విన్‌ 9-2-15-0.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమ్మాయిలకు పరీక్ష!
జడేజా సెంచరీ
పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా
చివరిదీ నెగ్గితే.. చరిత్రే!
రంజీ చాంప్‌ మధ్యప్రదేశ్‌
ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.