Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మిథాలీ, గోస్వామి దూరం | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 17,2022

మిథాలీ, గోస్వామి దూరం

- మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీ జట్లు ఎంపిక
న్యూఢిల్లీ: మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీ జట్లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న మూడు జట్లకు భారత స్టార్‌ ప్లేయర్లు స్మతి మందనా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం బీసీసీఐ మూడు జట్ల వివరాలను వెల్లడించింది. సూపర్‌నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌, ట్రయల్‌బ్లేజర్స్‌కు మందనా, వెలాసిటీ జట్టుకు దీప్తి కెప్టెన్లుగా బోర్డు ఎంపిక చేసింది. ఈ జట్లలో తెలుగు అమ్మాయిలు అరుంధతిరెడ్డి, మేఘన చోటు దక్కించుకున్నారు. భారత స్టార్‌ క్రికెటర్లు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి, శిఖా పాండే విశ్రాంతి తీసుకోగా.. మొత్తం 12 మంది విదేశీ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ట్రయల్‌బ్లేజర్స్‌ మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌గా రూపాంతరం చెందుతుండడంతో ఫ్రాంచైజీల దష్టిని ఆకర్షించేందుకు ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన చేయాలనే కసితో ఉన్నారు.
సూపర్‌నోవాస్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), తనియా భాటియా, అలనా కింగ్‌, ఆయుశ్‌ సోనీ, చందు, డీయేంద్ర దాటిన్‌, హర్లీన్‌ డియోల్‌, మేఘనా సింగ్‌, మోనిక పటేల్‌, ముస్కన్‌ మాలిక్‌, పూజా వస్త్రాకర్‌, ప్రియా పునియా, రాశీ కనోజియా, సోఫీ ఎకల్స్టన్‌, సునీ లావ్స్‌, మనిషి జోష.
ట్రయల్‌బ్లేజర్స్‌ : స్మతి మందనా (కెప్టెన్‌), పూనమ్‌ యాదవ్‌, అరుంధతి రెడ్డి, హేలీ మ్యాథ్యూస్‌, జెమియా రోడ్రిగస్‌, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్‌, రేణుకా సింగ్‌, రిచా ఘోష్‌, మేఘన, సైకా ఇషాక్యు, సల్మ ఖాతూన్‌, శర్మీన్‌ అక్తర్‌, సోఫియా బ్రౌన్‌, సుజాత మల్లిక్‌, ఎస్‌బీ పొఖార్కర్‌.
వెలాసిటి: దీప్తి శర్మ (కెప్టెన్‌), స్నేV్‌ా రానా, షఫాలీ వర్మ, అయబొంగ ఖాక, నవ్‌గిరె, కత్యాన్‌ క్రాస్‌, కీర్తి జేమ్స్‌, లార వొల్వార్డ్ట్‌, మాయ సొనవనె, నథాకాన్‌ చాంథమ్‌, రాధ యాదవ్‌, ఆర్తి కేదర్‌, శివాలీ షిండే, సిమ్రాన్‌ బహదూర్‌, యస్తిక భాటియా, ప్రణవి చంద్ర.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా
చివరిదీ నెగ్గితే.. చరిత్రే!
రంజీ చాంప్‌ మధ్యప్రదేశ్‌
ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌
ఐపీఎల్‌పై పీసీబీ అభ్యంతరం?
ఖతార్‌ సూపర్‌ విక్టరీ

తాజా వార్తలు

01:14 PM

ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య..!

01:04 PM

ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ధోనీ

12:55 PM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

08:58 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:51 AM

గూగుల్‌ మరో కీలక నిర్ణయం

08:41 AM

సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..

08:30 AM

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

08:15 AM

పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌

08:08 AM

వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.