Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రంజీ చాంపియన్‌ ఎవరో? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jun 22,2022

రంజీ చాంపియన్‌ ఎవరో?

- టైటిల్‌ వేటలో ముంబయి, మధ్యప్రదేశ్‌
- నేటి నుంచి రంజీ ట్రోఫీ టైటిల్‌ పోరు
బెంగళూర్‌ : 41 సార్లు చాంపియన్‌ ఒకవైపు. తొలిసారి చాంపియన్‌గా నిలిచేందుకు తపన పడుతున్న జట్టు మరోవైపు. నేడు చిన్నస్వామిలో జరిగే రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి, మధ్యప్రదేశ్‌ ఢ కొట్టనున్నాయి. 2016-17 తర్వాత తొలిసారి ఫైనల్స్‌కు చేరుకున్న 41 సార్లు విజేత ముంబయి నేడు టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. రంజీ ట్రోఫీలో ముంబయి చివరగా ఆడిన 12 ఫైనల్స్‌లో ఒకే ఒక్కసారి పరాజయం పాలైంది. తాజా సీజన్‌లో ఆ జట్టు ప్రత్యర్థులపై పంజా విసిరింది. బ్యాటర్లు తొలుత భారీ స్కోరు నమోదు చేయగా.. బౌలర్లు ప్రత్యర్థులను స్వల్ప స్కోర్లకే ఆలౌట్‌ చేశారు. నేడు ఫైనల్లోనూ అదే జోరు చూపించాలని ముంబయి భావిస్తోంది. సెమీఫైనల్లో రెండు శతకాలు సాధించిన యశస్వి జైస్వాల్‌ టైటిల్‌ పోరులో చెలరేగాలని చూస్తున్నాడు. జట్టు దూకుడుగా సాగుతున్నప్పటికీ కెప్టెన్‌ పృథ్వీ షా తనదైన ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు. జాతీయ జట్టులో చోటుకు దూరమైన పృథ్వీ షా.. రంజీ ట్రోఫీ ఫైనల్లో మెగా ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నాడు. మరోవైపు మధ్యప్రదేశ్‌ జట్టు సైతం మంచి ఫామ్‌లో ఉంది. ఆ జట్టులో యువ పేసర్‌ కుమార్‌ కార్తికేయ నాకౌట్‌లో వరుస మ్యాచుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. చిన్నస్వామిలో పిచ్‌ అనుకూలిస్తే కుమార్‌ కార్తికేయ ఏం చేస్తాడో చూడాలి. ముంబయి రంజీ దిగ్గజాలు అమోల్‌ ముజుందార్‌ (ముంబయి), చంద్రకాంత్‌ పండిట్‌ (మధ్యప్రదేశ్‌) నేడు ఫైనల్లో ఇరు జట్లకు కోచ్‌లుగా వ్యవహరించటం సైతం అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు చేస్తోంది. నేడు ఉదయం 9.30 గంటలకు రంజీ ట్రోఫీ టైటిల్‌ పోరు షురూ కానుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా
చివరిదీ నెగ్గితే.. చరిత్రే!
రంజీ చాంప్‌ మధ్యప్రదేశ్‌
ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌
ఐపీఎల్‌పై పీసీబీ అభ్యంతరం?
ఖతార్‌ సూపర్‌ విక్టరీ
శతక జోరు
అమ్మాయిల గెలుపు
రాణించిన భరత్‌, కోహ్లి
టాప్‌-10లో ఇషాన్‌ కిషన్‌
ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3
సర్ఫరాజ్‌ సెంచరీ
ఆసియా హ్యాండ్‌బాల్‌ షురూ
సన్నద్ధత సమరం!
యశస్వి జైస్వాల్‌ అర్థ శతకం
సెప్టెంబర్‌లో జాతీయ క్రీడలు?
చివరి సవాల్‌
జింఖానా అథ్లెట్ల సత్తా
అశ్విన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌
ఆ డబ్బు ఏం చేస్తారు?
పంత్‌ ప్రణాళికల్లో భాగం!

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.