Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కుర్రాళ్లు సత్తా చాటేనా..! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jul 07,2022

కుర్రాళ్లు సత్తా చాటేనా..!

- భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టి20 నేడు
- రా.10.30గం||ల నుంచి సోనీలో
సౌథాంప్టన్‌: ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రాగా ముగించిన భారత్‌.. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో కుర్రాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పర్యటనకు ముందు యువ క్రికెటర్ల బృందం ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లి అక్కడ రెండు టి20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. అదే ఉత్సాహంతో ఇంగ్లండ్‌కు చేరిన జట్టు రెండు వార్మర్‌ మ్యాచుల్లోనూ ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉంది. దుర్భేద్యఫామ్‌లో ఉన్న భారత జట్టును వాళ్ల గడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం కొంచెం కష్టమే. చివరి టెస్ట్‌లో బెయిర్‌స్టో, రూట్‌ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించారు. జేసన్‌ రారు, బెన్‌ స్టోక్స్‌, బెయిర్‌స్టో ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసి రానుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన రోహిత్‌ శర్మ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. కేఎల్‌ రాహుల్‌ గాయంతో ఇంగ్లండ్‌ పర్యటనకు దూరమైనా.. శుభ్‌మన్‌ గిల్‌ తన చోటును కాపాడుకోవాలంటే ఈ ఫార్మాట్‌లోనైనా రాణించాల్సిన సమయం ఆసన్నమైంది. రెండు, మూడు టి20లు శని, ఆదివారం జరగనున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సస్పెన్షన్‌ ముప్పు?
స్వర్ణ యుగం మొదలైంది!
ప్రయోగాలు ఫలించేనా?
ఫిఫా రీ షెడ్యూల్‌ ఇదే!
మళ్లీ బ్యాట్‌ పట్టనున్న గంగూలీ
ఐపీఎల్‌ ఉమెన్స్‌ తొలి సీజన్‌ ముహూర్తం ఖరారు!
కెఎల్‌ రాహుల్‌ ఫిట్‌
కొత్త పంథా!
బెంగాల్‌కు బీసీసీఐ నో!
ఇక పసిడి వేట
రేసులో రజతానందం
రెజ్లర్ల పసిడి పట్టు
రూపాల్‌కు కాంస్యం
రజత శంకర్‌
హైదరాబాద్‌లో భారత్‌, ఆసీస్‌ టీ20
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌?
సూర్య నం.2
రిలే రేసులో రజతం
షట్లర్ల సిల్వర్‌ షో
లాన్‌ బౌల్స్‌లో నవ చరిత్ర
28న భారత్‌, పాక్‌ ఢీ
సమం చేశారు!
మంధాన నం.3
పాక్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన!
లాన్‌బాల్‌లో మహిళల నయా చరిత్ర
కామన్వెల్త్‌ గేమ్స్‌ - 2022
నార్వేకు షాక్‌
విజేందర్‌ ప్రత్యర్ధి ఎలీసు
జాతీయ లాన్‌ టెన్నిస్‌ విజేత మాడిశెట్టి శ్రీవల్లి వర్మ
కామన్వెల్త్‌ గేమ్స్‌కు శ్రీనివాస్‌ గౌడ్‌, జగన్‌మోహన్‌రావు

తాజా వార్తలు

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

11:37 AM

దేశంలో కొత్తగా 14,092 కరోనా కేసులు

11:27 AM

అంగన్ వాడీ ఉద్యోగానికి ఇంటర్ పాస్ కావాల్సిందే

11:13 AM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలం

11:07 AM

లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ

10:54 AM

తెలంగాణ ఆర్టీసీకి రాఖీ పండుగే

10:03 AM

పత్తికొండ మార్కెట్‌లో టమోటా రైతుల కష్టాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.