Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెజ్లర్ల పసిడి పట్టు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Aug 06,2022

రెజ్లర్ల పసిడి పట్టు

- బజరంగ్‌, దీపక్‌, సాక్షిలకు స్వర్ణం
- అన్షుకు రజతం, దివ్యకు కాంస్యం
- రెజ్లింగ్‌లో భారత్‌ పతక పట్టు
బర్మింగ్‌హామ్‌ : కామన్‌వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్లు భారత్‌కు పతకాల పంట పండించగా.. అదే బాటలో రెజ్లర్లు నడుస్తున్నారు. ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్లు దుమ్మురేపారు. స్టార్‌ రెజ్లర్లు బరిలో నిలిచిన పోటీల్లో భారత్‌ ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకుంది. ఒలింపిక్‌ మెడలిస్ట్‌లు బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌లు బంగారు పతకాలు సాధించారు. 23 ఏండ్ల యువ రెజ్లర్‌ అన్షు మాలిక్‌ రజత పట్టుతో మెరిసింది. ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో ఇప్పటివరకు నలుగురు భారత రెజ్లర్లు పసిడి పోరుకు చేరుకోగా.. దీపక్‌ పూనియా పసిడి పట్టు పట్టాల్సి ఉంది!. మరో ఇద్దరు రెజ్లరు కాంస్య పతక పోరులో పోటీపడనున్నారు!.
భళా బజరంగ్‌ : పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో బజరంగ్‌ పూనియా పసిడి పతకం నిలుపుకున్నాడు. గ్లాస్గోలో సిల్వర్‌ సాధించిన బజరంగ్‌.. గోల్డ్‌కోస్ట్‌లో గోల్డ్‌ కొట్టాడు. పసిడి పట్టులో కెనడా రెజ్లర్‌ లాచ్‌లాన్‌ మెక్‌నీల్‌పై 9-2తో ఏకపక్ష విజయం నమోదు చేశాడు. లెగ్‌ ఎటాక్‌తో టేక్‌డౌన్‌ పూర్తి చేసిన బజరంగ్‌.. మెక్‌నీల్‌ను రెండు సార్లు టేక్‌డౌన్‌ చేసి విలువైన పాయింట్లు సాధించాడు. సింగిల్‌ లెగ్‌ ఎటాక్‌తో మ్యాట్‌పై నుంచి తోసేసి ఆధిక్యత నిరూపించుకున్నాడు. 9-2తో స్పష్టమైన ఆధిక్యం సాధించిన పూనియా బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ రెజ్లర్‌ జార్జ్‌ రామ్‌పై , క్వార్టర్స్‌లో జీన్‌ బ్యాండూ (మారిషస్‌)పై బై ఫాల్‌తో విజయాలు నమోదు చేశాడు. ఇక పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్‌లో దీపక్‌ పూనియా పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో పాకిస్థార్‌ రెజ్లన్‌ మహ్మద్‌ ఇనాంపై 3-0తో విజయం సాధించాడు.
సాక్షి, అన్షు జోరు : మహిళల 62 కేజీల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో సాక్షి మాలిక్‌ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో కెనడా రెజ్లర్‌ అనాను చిత్తు చేసిన సాక్షి మాలిక్‌ పసిడి పట్టు పట్టింది. తొలుత అనా టేక్‌డౌన్‌తో 2-0తో ముందంజ వేయగా.. సాక్షి మాలిక్‌ గొప్పగా పుంజుకుంది. టేక్‌డౌన్‌తో పాటు పిన్‌డౌన్‌ చేసి అనాను రజత పతకానికి పరిమితం చేసింది. మహిళల 57 కేజీల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో అన్షు మాలిక్‌ రజతంతో సరిపెట్టుకుంది. నైజీరియా రెజ్లర్‌ ఒడునయ చేతిలో 3-7తో ఓటమి చెందింది. మెరుగైన ప్రదర్శన చేసిన నైజీరియ రెజ్లర్‌ కామన్‌వెల్త్‌లో వరుసగా మూడో పసిడి సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా రెజ్లర్‌ ఐరిన్‌ను ఓడించిన అన్షు మాలిక్‌.. సెమీఫైనల్లో శ్రీలంక రెజ్లర్‌ను చిత్తు చేసింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన 23 ఏండ్ల అన్షు మాలిక్‌.. కామన్‌వెల్త్‌ పసిడి వేటలో మెరుగైన రెజ్లర్‌కు స్వర్ణం కోల్పోయింది. ఇక మహిళల 68 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో దివ్య కక్రాన్‌ కాంస్య పతకం సొంతం చేసుకుంది. రిపిచేజ్‌తో కాంస్య పతక పోరుకు చేరుకన్న దివ్య కక్రన్‌ బై ఫాల్‌తో కాంస్య పతకం దక్కించుకుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సస్పెన్షన్‌ ముప్పు?
స్వర్ణ యుగం మొదలైంది!
ప్రయోగాలు ఫలించేనా?
ఫిఫా రీ షెడ్యూల్‌ ఇదే!
మళ్లీ బ్యాట్‌ పట్టనున్న గంగూలీ
ఐపీఎల్‌ ఉమెన్స్‌ తొలి సీజన్‌ ముహూర్తం ఖరారు!
కెఎల్‌ రాహుల్‌ ఫిట్‌
కొత్త పంథా!
బెంగాల్‌కు బీసీసీఐ నో!
ఇక పసిడి వేట
రేసులో రజతానందం
రూపాల్‌కు కాంస్యం
రజత శంకర్‌
హైదరాబాద్‌లో భారత్‌, ఆసీస్‌ టీ20
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌?
సూర్య నం.2
రిలే రేసులో రజతం
షట్లర్ల సిల్వర్‌ షో
లాన్‌ బౌల్స్‌లో నవ చరిత్ర
28న భారత్‌, పాక్‌ ఢీ
సమం చేశారు!
మంధాన నం.3
పాక్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన!
లాన్‌బాల్‌లో మహిళల నయా చరిత్ర
కామన్వెల్త్‌ గేమ్స్‌ - 2022
నార్వేకు షాక్‌
విజేందర్‌ ప్రత్యర్ధి ఎలీసు
జాతీయ లాన్‌ టెన్నిస్‌ విజేత మాడిశెట్టి శ్రీవల్లి వర్మ
కామన్వెల్త్‌ గేమ్స్‌కు శ్రీనివాస్‌ గౌడ్‌, జగన్‌మోహన్‌రావు
జయహో జెరెమీ

తాజా వార్తలు

09:55 PM

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు ఆమోదం

09:47 PM

క్రీడాకారిణికి వేధింపులు.. నిందితుడు అరెస్టు

09:40 PM

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు రద్దు

09:33 PM

మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్

09:23 PM

నల్లగొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య

09:08 PM

తెలంగాణలో కొత్తగా 440 కరోనా కేసులు

09:03 PM

ఏపీ ఆనకట్టల నిర్మాణానికి తమిళనాడు అభ్యంతరం

08:47 PM

రేపటి నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్ 1

08:39 PM

హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:09 PM

2023 డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం..

07:58 PM

న్యూడ్‌ ఫోటో షూట్‌పై ర‌ణ్‌వీర్‌కు స‌మ‌న్లు‌

07:27 PM

తెలంగాణలో సెప్టెంబర్ నుంచి న్యూట్రీషన్‌ కిట్‌

07:21 PM

రూ. 20 కోసం 22 ఏండ్ల పాటు న్యాయ పోరాటం

07:14 PM

ఉగ్రవాద సంస్థ చీఫ్ కుమారుడిపై వేటు

06:55 PM

ఏపీలో భూకంపం

06:35 PM

ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయంటే..!

06:11 PM

పాకిస్థాన్ జెండా ఎగరేసిన యువకుడి అరెస్ట్

06:06 PM

రిజర్వాయర్‌లో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

05:33 PM

28న నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేత

05:27 PM

సికింద్రాబాద్-తిరుప‌తి మ‌ధ్య‌ ప్ర‌త్యే‌క రైళ్లు‌

05:05 PM

కాల్పులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

04:58 PM

అలాగైతే నేనూ రాజీనామా చేస్తా : ఎంపీ వెంకటరెడ్డి

04:26 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కాల్పుల కలకలం

04:17 PM

ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

03:41 PM

రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు

03:32 PM

దుస్తులు, షూలో రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా..!

03:04 PM

రాజ్‌గోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు..

02:51 PM

ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం

02:41 PM

నల్లగొండ అభివృద్ధికి నిధులు విడుదల

02:36 PM

కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జీగా ప్రియాంకా గాంధీ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.