Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
300 బంతుల్లో 506 పరుగులు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Nov 22,2022

300 బంతుల్లో 506 పరుగులు

- లిస్ట్‌-ఏ క్రికెట్‌లో తమిళనాడు రికార్డు
- జగదీశన్‌ 277, సాయి సుదర్శన్‌ 154
బెంగళూర్‌ : లిస్ట్‌-ఏ క్రికెట్‌లో తమిళనాడు సంచలనం సృష్టించింది. 50 ఓవర్లలోనే 506/2 పరుగుల మెగా స్కోరు సాధించింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు నెదర్లాండ్స్‌పై నెలకొల్పిన 498/4 రికార్డును తాజాగా తమిళనాడు తిరగరాసింది. విజరు హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌పై రికార్డు స్కోరు చేసింది. పసికూన అరుణాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లను తమిళనాడు ఓపెనర్లు నారాయణ్‌ జగదీశన్‌ (277, 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (154, 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉతికారేశారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 416 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. సాయి సుదర్శన్‌ భారీ శతకం నమోదు చేయగా.. జగదీశన్‌ ద్వి శతకంతో విశ్వరూపం చూపించాడు. ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత సోదరులు అపరాజిత్‌ (31, 32 బంతుల్లో), ఇంద్రజిత్‌ (31, 26 బంతుల్లో 1 ఫోర్‌) నెమ్మదిగా ఆడారు. అయినప్పటికీ తమిళనాడు 50 ఓవర్లలో 2 వికెట్లకు 506 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఛేదనలో అరుణాచల్‌ ప్రదేశ్‌ 28.4 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. తమిళనాడు బౌలర్లు సిద్దార్థ్‌ (5/12) ఐదు వికెట్లతో మెరువగా, రఘుపతి, మహమూద్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. 435 పరుగుల తేడాతో తమిళనాడు రికార్డు విజయం నమోదు చేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
జూన్‌లో హ్యాండ్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌
హాకీ కోచ్‌ రాజీనామా
మురళీ విజయ్ వీడ్కోలు
జగజ్జేత భారత్‌
జకోవిచ్‌ విజయ ఢంకా
ఛేదనలో చతికిల
ఫైనల్లో అమ్మాయిలు
అవమానం 'ఆరు'
సరిలేరు సానియాకెవ్వరు
ఇక పొట్టి పోరు!
ఫిబ్రవరి 4న ఏసీసీ భేటీ
కష్టాల్లో హైదరాబాద్‌
రుతురాజ్‌కు గాయం
గిల్‌, రోహిత్‌ శతకోత్సవం
క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి
రాణించిన రాయుడు
ఫిబ్రవరి 1న రానున్న ఆసీస్‌
క్లీన్‌స్వీప్‌పై కన్నేసి..
రంజీ పోరుకు జడేజా
విచారణ కమిటీ చీఫ్‌ మేరీకోమ్‌
రేసులో ఐపీఎల్‌ ప్రాంఛైజీలు
ఇక్కడైనా మెరుస్తారా?

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.