Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మూడు సింహాలకు బ్రేక్‌! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

మూడు సింహాలకు బ్రేక్‌!

- అమెరికాతో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ డ్రా
దోహా (ఖతార్‌) : ఫిఫా ప్రపంచకప్‌ టైటిల్‌పై కన్నేసి ఖతార్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ (మూడు సింహాలు).. గ్రూప్‌-బి తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఏకంగా నాలుగు గోల్స్‌తో విశ్వరూపం చూపించింది. కానీ రెండో మ్యాచ్‌లో అమెరికాతో గోల్‌ లేకుండా డ్రా చేసుకుంది. దూకుడుమీదున్న ఇంగ్లాం డ్‌కు అమెరికా బ్రేక్‌ వేసినా.. నాకౌట్‌ దారిలో ఇంగ్లాండ్‌ దారులు ఏమీ మూసుకుపోలేదు. గ్రూప్‌ దశలో చివరి మ్యాచ్‌లో వేల్స్‌పై విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానంతోనే నాకౌట్‌కు చేరుకునే అవకాశం ఉంది. అమెరికాపై స్పష్టమైన ఫేవరేట్‌గా బరిలో నిలిచిన ఇంగ్లాండ్‌ గోల్‌ కోసం ప్రయ త్నాలు చేయటంలో తేలిపోయింది. అమెరికా రక్షణ శ్రేణిని ఛేదించేందుకు ఇంగ్లాండ్‌ స్ట్రయికర్లు సరికొత్త విన్యాసాలు చేయటంలో తేలిపోయారు. ఇంగ్లాండ్‌ మూడు సార్లు గోల్‌ కోసం దాడి చేయగా.. అమెరికా ఓ సారి ఆ ప్రయత్నం చేసింది. బంతిని 56 శాతం నియంత్రణలో ఉంచుకున్న ఇంగ్లాండ్‌, 87 శాతం పాస్‌ కచ్చితత్వంతో మెరిసింది. 2022 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలోనే మరో మ్యాచ్‌ గోల్‌ లేకుండానే డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్‌, అమెరికాలు చెరో పాయింటు పంచుకున్నాయి.
పోలాండ్‌ ప్రతాపం
- సౌదీ అరేబియాపై 2-0 విజయం
రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌, అగ్ర జట్టు అర్జెంటీనాను ఓడించి ప్రపంచకప్‌ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా..గ్రూప్‌-సి రెండో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 2-0తో సౌదీ అరేబియాపై పొలాండ్‌ ఘన విజయం సాధించింది. ఆరంభంలోనే సౌదీ అరేబియా మిడ్‌ ఫీల్డర్లు చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న పొలాండ్‌.. గోల్‌ కొట్టేసింది. 39వ నిమిషంలో రాబర్ట్‌ లెవాండస్కీ అందించిన పాస్‌ను జెలెన్‌స్కి గోల్‌గా మలిచాడు. ప్రథమార్థాన్ని 1-0 ఆధిక్యంతో పొలాండ్‌ ముగిం చింది. ద్వితీయార్థంలో 82వ నిమిషంలో రాబర్ట్‌ లెవాండస్కీ గోల్‌ కొట్టి పొలాండ్‌ ఆధిక్యాన్ని పెంచాడు. నాలుగు ప్రపంచకప్‌లు గోల్‌ కొట్టని రాబర్ట్‌ లెవాండస్కీ ఎట్టకేలకు గోల్‌ నమోదు చేయటంతో భావోద్వేగానికి లోనయ్యాడు. సౌదీ అరేబియాపై విజయంతో గ్రూప్‌-సిలో పొలాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అర్జెంటీనా అట్టడగు స్థానంలో ఉంది. పొలాండ్‌, మెక్సికోలతో మ్యాచ్‌లో విజయాలు సాధిస్తేనే అర్జెంటీనా నాకౌట్‌ దశకు చేరుకోగలదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రిషబ్‌ పంత్‌ను చెంపమీద కొట్టాలనుంది : కపిల్‌ దేవ్‌
డబ్ల్యూటీసీ ఫైనల్‌...తేదీ,వేదిక ఖరారు
వేలంలో 409 మంది క్రికెటర్లు
ఫెన్సర్‌ లోకేశ్‌ స్వర్ణ జోరు
ముగ్గురు స్పిన్నర్ల ఆలోచన!
ఇక్కడ నెగ్గితే..యాషెస్‌ కంటే గొప్ప!
దంత వైద్యుల ధమాకా
నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌

తాజా వార్తలు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.