Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మెస్సీ మ్యాజిక్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

మెస్సీ మ్యాజిక్‌

- 25 గజాల దూరం నుంచి గోల్‌
- 2-0తో మెక్సికోపై అర్జెంటీనా గెలుపు
- 2022 ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌
            జట్టు ఎంతటి ఒత్తిడి ఎదుర్కొంటున్నా, కచ్చితంగా నెగ్గాలనే తపనలో సహచర ఆటగాళ్లు తడబాటుకు లోనవుతున్నా.. ఆ బృందంలో లియోనల్‌ మెస్సీ ఉంటే ఇక ఆ జట్టుకు పెద్దగా బెంగ అక్కర్లేదు. ఎందుకంటే, ఒత్తిడిలో మాయజాలం ప్రదర్శించటం అతడికి కొత్త కాదు. ఓటమితో ఫిఫా ప్రపంచకప్‌ను ఆరంభించిన అర్జెంటీనా.. గ్రూప్‌ దశలో రెండో మ్యాచ్‌లో లియోనల్‌ మెస్సీ మ్యాజిక్‌తో మెరుపు విజయం సాధించింది. నాకౌట్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
నవతెలంగాణ-లుసైల్‌ (ఖతార్‌)
            సాకర్‌ సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ తనదైన శైలిలో మరోసారి మ్యాజిక్‌ చేశాడు. మెక్సికోపై 2-0తో అర్జెంటీనాకు అద్వితీయ విజయాన్ని అందించాడు. ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు ఇదేమీ చిరస్మరణీయ విజయం కాకపోవచ్చు. కానీ గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదం ఎదుర్కొంటున్న తరుణంలో.. లియోనల్‌ మెస్సీ మాయజాలంతో అర్జెంటీనా అద్భుత విజయం నమోదు చేసింది. 64వ నిమిషంలో లియోనల్‌ మెస్సీ గెలుపు గోల్‌ నమోదు చేయగా, 87వ నిమిషంలో ఫెర్నాండేజ్‌ అర్జెంటీనా ఆధిక్యాన్ని పెంచాడు. బలమైన జట్టుపై మెక్సికో రాణించినా.. గోల్‌ చేసేంత స్థాయిలో ఆ జట్టు ఆట లేదు. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో పోలెండ్‌తో అర్జెంటీనాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే గ్రూప్‌-సి నుంచి అర్జెంటీనా అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరుకునే అవకాశం ఉంది. బుధవారం జరుగనున్న అర్జెంటీనా, పొలెండ్‌.. మెక్సికో, సౌదీ అరేబియా మ్యాచులు గ్రూప్‌-సి నాకౌట్‌ బెర్తులు తేల్చనున్నాయి.
మెస్సీ మెరిసెన్‌ : గ్రూప్‌-సి ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై లియోనల్‌ మెస్సీ గోల్‌ కొట్టినా అర్జెంటీనా పరాజయం పాలైంది. ఆ ఓటమి మెస్సీ సేనపై ఒత్తిడి పెంచింది. మెక్సీకోపై గత 11 మ్యాచుల్లో ఓటమెరుగని రికార్డు కలిగిన అర్జెంటీనా.. ఖతార్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది.
అయితే, ప్రథమార్థంలో అర్జెంటీనా ఎదురుదాడి చేసేందుకు సరైన సందర్భం రాలేదు. ఫౌల్స్‌, స్టాపేజ్‌లతో అర్జెంటీనా జోరు సాగలేదు. కానీ ద్వితీయార్థంలో అర్జెంటీనాకు మరిచిపోలేని గోల్‌ అందించాడు మెస్సీ. మెక్సికో గోల్‌పోస్ట్‌కు 25 గజాల దూరంలో ఉన్న లియోనల్‌ మెస్సీ.. డిమారియో నుంచి అందుకున్న పాస్‌ను ఒడుపుగా గోల్‌పోస్ట్‌ కార్నర్‌లోకి నెట్టేశాడు. మెస్సీ మ్యాజిక్‌ గోల్‌తో సుసైల్‌ స్టేడియం అర్జెంటీనా అభిమానుల అరుపులతో హౌరెత్తింది. ఇక 87వ నిమిషంలో లియోనల్‌ మెస్సీ అందించిన పాస్‌ను ఫెర్నాండేజ్‌ గోల్‌గా మలిచాడు. అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెంచాడు. ప్రత్యర్థికి గోల్‌ ఇవ్వకుండా అర్జెంటీనా డిఫెన్స్‌ గొప్పగా నిలువరించింది. ఈ విజయంతో అర్జెంటీనా విలువైన 3 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గ్రూప్‌-సిలో రెండో స్థానానికి ఎగబాకింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రిషబ్‌ పంత్‌ను చెంపమీద కొట్టాలనుంది : కపిల్‌ దేవ్‌
డబ్ల్యూటీసీ ఫైనల్‌...తేదీ,వేదిక ఖరారు
వేలంలో 409 మంది క్రికెటర్లు
ఫెన్సర్‌ లోకేశ్‌ స్వర్ణ జోరు
ముగ్గురు స్పిన్నర్ల ఆలోచన!
ఇక్కడ నెగ్గితే..యాషెస్‌ కంటే గొప్ప!
దంత వైద్యుల ధమాకా
నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌

తాజా వార్తలు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.