Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇటు ఇంగ్లాండ్‌.. అటు అమెరికా | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

ఇటు ఇంగ్లాండ్‌.. అటు అమెరికా

          గ్రూప్‌-బి నుంచి నాకౌట్‌ బెర్తులు తేలిపోయాయి. టైటిల్‌ ఫేవరేట్‌ ఇంగ్లాండ్‌తో పాటు అమెరికా సైతం ప్రీ క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది. గ్రూప్‌ దశ చివరి మ్యాచుల్లో వేల్స్‌పై ఇంగ్లాండ్‌ గోల్స్‌ మోత మోగించగా, ఇరాన్‌పై అమెరికా విజయం సాధించింది. మార్కస్‌ ర్యాష్‌ఫోర్డ్‌ డబుల్‌ గోల్‌తో ఇంగ్లాండ్‌ను గెలిపించగా, పులిసిక్‌ మెరుపు గోల్‌తో అమెరికాకు సాధికారిక విజయాన్ని కట్టబెట్టాడు.
- గ్రూప్‌-బి నుంచి నాకౌట్లో ప్రవేశం
- ఇరాన్‌, వేల్స్‌లకు తప్పని నిష్క్రమణ
- 2022 ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌
నవతెలంగాణ-దోహా (ఖతార్‌)
             ఫిఫా ప్రపంచకప్‌ టైటిల్‌ ఫేవరేట్‌గా ఖతార్‌కు చేరుకున్న మూడు సింహాలు (ఇంగ్లాండ్‌) గ్రూప్‌ దశ రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకుని కాస్త జోరు తగ్గింది. కానీ చివరి మ్యాచ్‌లో సహజశైలిలో రెచ్చిపోయి విశ్వరూపం ప్రదర్శించిన ఇంగ్లాండ్‌ 3-0తో సోదర జట్టు వేల్స్‌పై ఏకపక్ష విజయం సాధించింది. మార్కస్‌ ర్యాష్‌ఫోర్డ్‌ రెండు గోల్స్‌తో అదరగొట్టగా..ఫిల్‌ ఫోడెన్‌ ఓ గోల్‌తో మెరిశాడు. వేల్స్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్‌ ఎదురులేని విజయంతో నాకౌట్‌కు చేరుకుంది. మార్కస్‌ ర్యాష్‌ఫోర్డ్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో సెనెగల్‌తో ఇంగ్లాండ్‌ తలపడనుంది.
ఇంగ్లాండ్‌ ఆధిపత్యం : వేల్స్‌పై ఇంగ్లాండ్‌ పంజా విసిరింది. అన్ని విధాలుగా వేల్స్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. వేల్స్‌ గోల్‌పోస్ట్‌పై విరామం లేకుండా భీకర దాడులు చేసింది. ఏకంగా 18 సార్లు గోల్‌ కోసం ఇంగ్లాండ్‌ ప్రయత్నించింది. నాలుగు సార్లు వేల్స్‌ గోల్‌ కీపర్‌ గోల్‌ను నిలువరించాడు. మూడు సార్లు ఇంగ్లాండ్‌ విజయవంతంగా వేల్స్‌ డిఫెన్స్‌ ఛేదించి గోల్స్‌ కొట్టింది. ఇంగ్లాండ్‌ దూకుడుగా ఆడినా ప్రథమార్థంలో గోల్‌ నమోదు కాలేదు. 0-0తో తొలి అర్థ భాగం ముగిసింది. ద్వితీయార్థం ఆరంభంలోనే ఇంగ్లాండ్‌ గోల్‌ ఖాతా తెరిచింది. ఫ్రీ కిక్‌ అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్న మార్కస్‌ ర్యాష్‌ఫోర్డ్‌ వేల్స్‌ డిఫెన్స్‌ గోడను దాటుకుంటూ అద్భుత గోల్‌ కొట్టాడు. ఫిల్‌ ఫోడెన్‌ నిమిషాల వ్యవధిలోనే మరో గోల్‌తో ఇంగ్లాండ్‌ ఆధిక్యం 2-0కు పెంచాడు. పెనాల్టీ ఏరియా నుంచి హ్యారీకేన్‌ అందించిన పాస్‌ను నేర్పుగా గోల్‌పోస్ట్‌కు పంపించిన ఫిల్‌ ఫోడెన్‌ 51వ నిమిషంలో గోల్‌ నమోదు చేశాడు. ఇక జోరుమీదున్న మార్కస్‌ ర్యాష్‌ఫోర్డ్‌.. 68వ నిమిషంలో మళ్లీ మెరిశాడు. ఫిలిప్స్‌ అందించిన పాస్‌తో మరో మెరుపు గోల్‌ కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్‌ ఆధిక్యం 3-0తో మరింత పెరిగింది. గ్రూప్‌ దశ దాటేందుకు గంపెడాశలతో ఖతార్‌కు చేరుకున్న వేల్స్‌కు సోదర జట్టు విజృంభణతో నైరాశ్యం తప్పలేదు. 2022 ఫిఫా ప్రపంచకప్‌ను వేల్స్‌ గ్రూప్‌ దశలోనే ముగించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
జూన్‌లో హ్యాండ్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌
హాకీ కోచ్‌ రాజీనామా
మురళీ విజయ్ వీడ్కోలు
జగజ్జేత భారత్‌
జకోవిచ్‌ విజయ ఢంకా
ఛేదనలో చతికిల
ఫైనల్లో అమ్మాయిలు
అవమానం 'ఆరు'
సరిలేరు సానియాకెవ్వరు
ఇక పొట్టి పోరు!

తాజా వార్తలు

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.