Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జయహో జపాన్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

జయహో జపాన్‌

           'ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా?' అన్నట్టు మ్యాచ్‌లో ఆధిపత్యం చూపించామన్నది కాదు గోల్‌ చేశామా లేదా?.. అని జపాన్‌ జయకేతనం ఎగురువేసింది. స్పెయిన్‌తో మ్యాచ్‌లో 17 శాతమే బంతిని నియంత్రణలో ఉంచుకున్న జపాన్‌, కేవలం 228 పాస్‌లే ఇవ్వగలిగింది. అయినా, 83 శాతం బంతి నియంత్రణ, 91 శాతం కచ్చితత్వంతో 1058 పాస్‌లు ఇచ్చిన స్పెయిన్‌పై సింహగర్జన చేసింది. 2-1తో మెరుపు విజయం సాధించి, గ్రూప్‌-ఈ అగ్రస్థానంతో ప్రీ క్వార్టర్స్‌ఫైనల్స్‌ బెర్త్‌ సొంతం చేసుకుంది. జపాన్‌ చేతిలో ఓడినా స్పెయిన్‌ సైతం నాకౌట్‌కు అర్హత సాధించింది.
- స్పెయిన్‌పై 2-1తో మెరుపు విజయం
- గ్రూప్‌-ఈ అగ్రస్థానంతో నాకౌట్‌ బెర్త్‌
నవతెలంగాణ-దోహా (ఖతార్‌)
            సాకర్‌లో ఆసియా సింహానాదం జపాన్‌ చరిత్ర సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి వరుస టోర్నీల్లో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. 2002 ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశను అగ్రస్థానంతో ముగించిన జపాన్‌ తాజాగా ఖతార్‌లోనూ గ్రూప్‌-ఈ విజేతగా నిలిచింది. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2-1తో జపాన్‌ ఘన విజయం సాధించింది. ఓ ప్రపంచకప్‌లో ప్రథమార్థంలో వెనుకంజలో నిలిచినా ద్వితీయార్థంలో పుంజుకుని రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన జట్టుగా జపాన్‌ నిలిచింది. 1938లో బ్రెజిల్‌, 1970లో జర్మనీ మాత్రమే ఈ ఘనత సాధించాయి. స్పెయిన్‌కు అల్వరా మొరాట ఏకైక గోల్‌ అందించాడు. జపాన్‌ తరఫున రిట్సు డోన్‌, అవో టనాకలు గెలుపు గోల్స్‌ నమోదు చేశారు. ఇక నాకౌట్‌ దశలో క్వార్టర్స్‌ బెర్త్‌ కోసం 2018 వరల్డ్‌కప్‌ రన్నరప్‌ క్రోయేషియాతో జపాన్‌ తలపడనుండగా, మొరాకాతో స్పెయిన్‌ తాడోపేడో తేల్చుకోనుంది.
ఆరంభం స్పెయిన్‌దే : జపాన్‌తో మ్యాచ్‌ను స్పెయిన్‌ ఫేవరేట్‌గా ఆరంభించింది. అంచనాలకు తగినట్టుగానే జపాన్‌పై ఆధిపత్యం చూపించింది. 83 శాతం బంతిని నియంత్రణలో నిలుపుకున్న స్పెయిన్‌ ఆటగాళ్లు.. జపాన్‌ ఆటగాళ్లకు బంతిని దక్కనివ్వలేదు. పాస్‌లు అందించటంలో జపాన్‌ వెనుకంజలో నిలిచింది. 67 శాతం కచ్చితత్వంతో 228 పాస్‌లే చేసుకుంది. ఇదే సమయంలో స్పెయిన్‌ 91 శాతం కచ్చితత్వంతో 1058 పాస్‌లు చేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే ఎదురుదాడి చేసిన స్పెయిన్‌ అసాంతం జపాన్‌ గోల్‌పోస్ట్‌ వద్దే కాచుకుంది. 11వ నిమిషంలో అల్వరో మొరాట మెరుపు గోల్‌తో స్పెయిన్‌ను ఆధిక్యంలో నిలిపాడు. తొలి అర్థ భాగం ఆట ముగిసే సమయానికి జపాన్‌ నుంచి ఎటువంటి గోల్‌ ప్రయత్నాలు లేవు. 1-0తో ప్రథమార్థంలో స్పెయిన్‌ ఆధిపత్యం చూపించింది.
జపాన్‌ గర్జన : రెండో అర్థభాగం ఆట ఆరంభంలోనే జపాన్‌ మెరుపు గోల్స్‌తో స్పెయిన్‌కు షాక్‌ ఇచ్చింది. అందివచ్చిన అవకాశాలనే చక్కగా సద్వినియోగం చేసుకున్న జపాన్‌ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టింది. 48వ నిమిషంలో రిట్సు డోన్‌ గోల్‌ కొట్టాడు. ఇక 51వ నిమిషంలో విఫల గోల్‌ ప్రయత్నాన్ని వాడుకుని అవో టనాక ఊహించని గోల్‌తో మెరిశాడు. దీంతో జపాన్‌ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్కోరు సమం చేసేందుకు స్పెయిన్‌ చేయని ప్రయత్నం లేదు. మ్యాచ్‌ చివర్లో కాస్త నాటకీయత ఏర్పడినా.. జపాన్‌ పట్టు విడువలేదు. దీంతో 1982 తర్వాత స్పెయిన్‌ తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేలంలో 409 మంది క్రికెటర్లు
ఫెన్సర్‌ లోకేశ్‌ స్వర్ణ జోరు
ముగ్గురు స్పిన్నర్ల ఆలోచన!
ఇక్కడ నెగ్గితే..యాషెస్‌ కంటే గొప్ప!
దంత వైద్యుల ధమాకా
నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.