Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమం చేస్తారా? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

సమం చేస్తారా?

- బంగ్లాదేశ్‌ అరుదైన రికార్డుపై కన్నేసింది. సొంతగడ్డపై భారత్‌ను వరుస వన్డే సిరీస్‌లో ఓడించిన ఘనత కోసం బంగ్లా పులులు ఎదురుచూస్తున్నాయి. నేడు రెండో వన్డేలో ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. రసవత్తర మలుపులు తిరిగిన తొలి వన్డేలో విజయానికి దూరమైన భారత్‌ సిరీస్‌ పోరును నిర్ణయాత్మక మ్యాచ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
- భారత్‌, బంగ్లాదేశ్‌ రెండో వన్డే పోరు నేడు.
- బ్యాటర్ల ఫామ్‌పై ఆందోళన
- బంగ్లాతో రెండో వన్డే నేడు
- ఉదయం 11.30 నుంచి సోనీలో..
నవతెలంగాణ-మీర్పూర్‌ :
బ్యాటర్లు పుంజుకుంటారా? :
             తొలి వన్డేలో భారత్‌ అనూహ్య పరాజయం చవిచూసింది. పదో వికెట్‌కు 51 పరుగులు సమర్పించుకుని ఓటమి చెందింది. పదో వికెట్‌ పడగొట్టేందుకు లభించిన అవకాశాలను జారవిడిచింది. మెరుగైన బౌలింగ్‌ దాడితో 186 పరుగులను సైతం గెలుపు స్కోరుగా మలిచింది. అయితే, భారత్‌ ప్రధాన సమస్య బ్యాటింగ్‌. వైవిధ్యంతో మాయ చేసిన షకిబ్‌, హోస్సేన్‌ భారత బ్యాటర్లు వెనుకంజ వేసేలా చేశారు. నలుగురు ఆల్‌రౌండర్లలో బరిలోకి దిగినా.. 50 ఓవర్ల పాటు ఆడలేకపోయింది. మరో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కిషన్‌, త్రిపాఠి, పటీదార్‌ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాయకత్వ పగ్గాలు అందుకున్న తర్వాత బ్యాట్‌తో విజృంభించలేదు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ నాయకుడి నుంచి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆశించటం సరైనదే. శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ తొలి వన్డేలో మెరువలేదు. జోరుమీదున్న విరాట్‌ కోహ్లి సైతం తడబడ్డాడు. బంగ్లా గడ్డపై వన్డేల్లో వెయ్యి పరుగులకు మరో 21 పరుగుల దూరంలో నిలిచిన కోహ్లి.. నేడు శతకంపై కన్నేసి బరిలోకి దిగుతున్నాడు. కెఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు జోరు కొనసాగిస్తే చివర్లో భారత్‌కు పెద్దగా బెంగ అక్కర్లేదు. అక్షర్‌ పటేల్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే షాబాజ్‌ స్థానంలో జట్టులోకి రానున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌ మరోసారి బౌలింగ్‌ బృందానికి నాయకత్వం వహించనున్నాడు.
సిరీస్‌పై కన్నేసి..! :
2015 వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ గెల్చుకుంది. ఆ తర్వాత బంగ్లాలో భారత్‌ వన్డే పర్యటనకు రావటం ఇదే తొలిసారి. తొలి వన్డేలో ఉత్కంఠ విజయం సాధించిన బంగ్లాదేశ్‌ నేడు నెగ్గితే వరుసగా రెండు వన్డే సిరీస్‌లు సొంతం చేసుకున్నట్టు అవనుంది. నాయకుడిగా తొలి మ్యాచ్‌లోనే సహచర మన్ననలు పొందిన లిటన్‌ దాస్‌ బ్యాట్‌తోనూ ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడికి షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫీకర్‌ రహీం, మహ్మదుల్లా తోడైతే బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్‌ కష్టాలు ఉండవు. మంచు ప్రభావంలో బౌలింగ్‌ చేసినా భారత బౌలర్లు గొప్పగా రాణించారు. మిడిల్‌ ఓవర్లలో బంగ్లాదేశ్‌కు బౌండరీ కొట్టే అవకాశమే ఇవ్వలేదు. భారత బౌలర్లపై పరుగులు సాధించే ప్రణాళికను బంగ్లా బ్యాటర్లు సరిచూసుకోవాలి. షకిబ్‌ అల్‌ హసన్‌, ఎబాడట్‌ హోస్సేన్‌లు భారత్‌ను ఇరకాటంలో పడేశారు. పిచ్‌ పరిస్థితులపై మంచి అవగాహన కలిగిన ఈ ఇద్దరు నేడు బంగ్లాకు కీలకం కానున్నారు. విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్పు చేసేందుకు ఆతిథ్య జట్టు పెద్దగా ఆసక్తి చూపబోదు.
పిచ్‌, వాతావరణం : ఈ పిచ్‌పై స్పిన్‌ మరోసారి కీలక భూమిక పోషించనుంది. పేసర్లకు బౌన్స్‌, పేస్‌ అనిశ్చితి కనిపించనుంది. పిచ్‌ నుంచి పెద్దగా సహకారం ఉండకపోవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపనుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, శార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌సేన్‌.
బంగ్లాదేశ్‌ : నజ్ముల్‌ శాంటో, లిటన్‌ దాస్‌ (కెప్టెన్‌), అనాముల్‌ హాక్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫీకర్‌ రహీం (వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫిఫ్‌ హోస్సేన్‌, మెహిది హసన్‌ మిరాజ్‌, హసన్‌ మహమూద్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, ఎబాడాట్‌ హోస్సేన్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
జూన్‌లో హ్యాండ్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌
హాకీ కోచ్‌ రాజీనామా
మురళీ విజయ్ వీడ్కోలు
జగజ్జేత భారత్‌
జకోవిచ్‌ విజయ ఢంకా
ఛేదనలో చతికిల
ఫైనల్లో అమ్మాయిలు
అవమానం 'ఆరు'
సరిలేరు సానియాకెవ్వరు
ఇక పొట్టి పోరు!

తాజా వార్తలు

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.