Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మెల్‌బోర్న్‌ మొనగాడు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

మెల్‌బోర్న్‌ మొనగాడు

నవతెలంగాణ క్రీడావిభాగం:ఇటీవల కాలంలో బాధ, నిరుత్సాహమే ప్రేరణగా విజయాలు సాధించిన ఆటగాడిగా నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) మినహా మరొకరు లేరు. సరిగ్గా ఏడాది క్రితం, ఆస్ట్రేలియాలో నొవాక్‌ జకోవిచ్‌కు దారుణ భంగపాటు ఎదురైంది. మూడుసార్లు డిఫెండింగ్‌ చాంపియన్‌గా మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టిన జకోవిచ్‌ను ఆసీస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకోలేదనే కారణంతో ప్రపంచ స్టార్‌ స్పోర్ట్స్‌మన్‌ను క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. రాకెట్‌ పట్టకుండానే నిరుడు ఆస్ట్రేలియాను విడిచివెళ్లిన నొవాక్‌ జకోవిచ్‌.. గత చేదు జ్ఞాపకాలు చెరిగిపోయేలా ఆదివారం అదరగొట్టే ప్రదర్శన చేశాడు. మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో గ్రీసు కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఓడించాడు. రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను పదోసారి ముద్దాడాడు. ఓపెన్‌ శకంలో నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్ల ఘనత ఓ రికార్డు.
2022లో జకోవిచ్‌ను రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆడనివ్వలేదు. నాలుగు ఏటీపీ మాస్టర్స్‌ టోర్నీల్లో బరిలోకి దిగనివ్వలేదు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ విజయం సాధించినా, ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఆ పాయింట్లను జత చేయలేదు. అయినా, 2022 ఏడాదిని జకోవిచ్‌ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో నిలిచాడు. తొలుత ఆడిలైడ్‌లో, ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో ఎదురులేని విజయాలు నమోదు చేసిన సెర్బియా యోధుడు ప్రపంచ నం.1 ర్యాంక్‌ తిరిగి సొంతం చేసుకున్నాడు. 36 ఏండ్ల జకోవిచ్‌ వయసుకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నాడు. టెన్నిస్‌ కోర్టులో పాతికేళ్ల కుర్రాళ్లతో పోటీపడుతూ ఫిట్‌నెస్‌ పరంగా సైతం ఓటమికి గురి చేస్తున్నాడు. అటు ఆట పరంగా, ఇటు ఫిట్‌నెస్‌ పరంగా నొవాక్‌ జకోవిచ్‌ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు.
టెన్నిస్‌ ఓపెన్‌ శకంలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఎవరనే చర్చ నిరంతరంగా సాగుతూనే ఉంది. ఈ చర్చ తెరపైకి వచ్చిన ప్రతిసారి ఒక కొత్త అంశం జతకూడుతుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను రికార్డు స్థాయిలో 10వ సారి సొంతం చేసుకున్న జకోవిచ్‌.. గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల సంఖ్యను 22కు పెంచాడు. స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌తో సమవుజ్జీగా నిలిచాడు. స్విస్‌ యోధుడు రోజర్‌ ఫెదరర్‌ వీడ్కోలుతో టైటిళ్ల పరంగా అతడు రేసును ముగించాడు. కానీ గాయాలతో కెరీర్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడినా.. ఊహకందని రీతిలో కండ్లుచెదిరే ఫిట్‌నెస్‌తో దూసుకొచ్చారు రఫెల్‌ నాదల్‌, జకోవిచ్‌. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయంతో జకోవిచ్‌ టైటిళ్ల పరంగా నాదల్‌ సరసన నిలిచాడు. ఫ్రెంచ్‌, వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌ ముగిసేలోపు గ్రాండ్‌స్లామ్‌ రేసులో విజేత ఎవరనే సంగతి తేలిపోనుంది. పారిస్‌లో మట్టికోర్టును స్పెయిన్‌ బుల్‌కు వదిలేసినా.. వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ దూకుడు ముందు నిలిచేదెవరు?!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనోలో రాజీనామా
సింధుపైనే ఫోకస్‌!
రష్మిక, తమన్నా స్టెప్పులతో..!
చాంపియన్‌ శ్రీజ
సింధు మెరిసేనా?
రన్నరప్‌ హైదరాబాద్‌ గ్లోబ్‌ ఎఫ్‌సీ
త్వరలోనే ఒలింపిక్స్‌ బిడ్‌!
సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌

తాజా వార్తలు

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

03:28 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..

08:49 PM

భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

03:01 PM

దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

02:49 PM

ప్రభుత్వ నోటీసులకు కట్టుబడి ఉంటాను : రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.