Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేలంలో 409 మంది క్రికెటర్లు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

వేలంలో 409 మంది క్రికెటర్లు

- ఫిబ్రవరి 13న డబ్ల్యూపీఎల్‌ ప్లేయర్స్‌ వేలం
ముంబయి : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభ సీజన్‌ ప్లేయర్ల వేలంలో 409 మంది క్రికెటర్లు రానున్నారు. ఫిబ్రవరి 13న ముంబయిలోని జియో సెంటర్‌లో క్రికెటర్ల వేలం నిర్వహించనున్నారు. 15 దేశాల నుంచి 409 మంది మహిళా క్రికెటర్లు వేలంలో నిలువనున్నారు. వేలంలో నిలిచేందుకు 1525 మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకోగా బీసీసీఐ 246 భారత, 163 విదేశీ క్రికెటర్లను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఐదు ప్రాంఛైజీలు వేలంలో గరిష్టంగా 90 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉంది. వేలంలో ఏడుగురు విదేశీ క్రికెటర్ల ఎంచుకునే వెసులుబాటు ఇవ్వగా, అందులో ఒకరు అసోసియేట్‌ జట్టు వారై ఉండాలి. ప్రతి ప్రాంఛైజీ రూ.12 కోట్లు కలిగి ఉంటుంది. రూ.50 లక్షల కనీస ధర జాబితాలో 14 విదేశీ, 10 భారత సహా 24 క్రికెటర్లు చోటుచేసుకున్నారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతీ మంధాన, దీప్తి శర్మ, రేణుక సింగ్‌, జెమీమా రొడ్రిగస్‌, షెఫాలీ వర్మ, పూజ వస్ట్రాకర్‌, రిచా ఘోష్‌, స్నేV్‌ా రానా, మేఘన సింగ్‌లు రూ.50 లక్షల కనీస ధర జాబితాలో ఉన్నారు. గార్డ్‌నర్‌, ఎలీసీ పెర్రీ, మెగ్‌ లానింగ్‌, అలీసా హీలే, జెస్‌ జొనాసెస్‌, డార్సీ బ్రౌన్‌, సోఫీ, సీవర్‌, డానీ వ్యాట్‌, సీవర్‌ బ్రంట్‌, సోఫీ డెవిన్‌, సినాలో, డాటిన్‌, ఫిరిలు సైతం రూ.50 లక్షల కనీస ధర జాబితాలో నిలిచారు. మహిళా క్రికెటర్ల వేలం ప్రక్రియం ఫిబ్రవరి 13న మధ్యాహ్నాం 2.30 గంటలకు ఆరంభం కానుంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, అదానీ గ్రూప్‌, కాప్రి గ్లోబల్‌లు జట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదు ప్రాంఛైజీల వేలంతో బీసీసీఐ రూ.4669.99 కోట్లు ఆర్జించింది. ఆరంభ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మార్చి 4-26 వరకు జరుగనుంది. లీగ్‌లో మొత్తం 22 మ్యాచులను ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియం, డివై పాటిల్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు.
మనోళ్లు ఐదుగురు :
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ప్లేయర్స్‌ వేలంలో తెలంగాణ క్రికెటర్లు ఐదుగురు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ స్టార్స్‌ గొంగడి త్రిష, యశశ్రీ సహా మమత, ప్రణవి, కోడూరి ఇషితలు వేలంలో నిలిచారు. ఐదుగురు క్రికెటర్లూ రూ.10 లక్షల కనీస ధర జాబితాలో ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌లో పాక్‌ ఆడదు!
సాత్విక్‌కు గాయం?
మనోలో రాజీనామా
సింధుపైనే ఫోకస్‌!
రష్మిక, తమన్నా స్టెప్పులతో..!
చాంపియన్‌ శ్రీజ
సింధు మెరిసేనా?
రన్నరప్‌ హైదరాబాద్‌ గ్లోబ్‌ ఎఫ్‌సీ
త్వరలోనే ఒలింపిక్స్‌ బిడ్‌!
సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌

తాజా వార్తలు

09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

05:29 PM

భర్త విషం తాగాడని భార్య ఆత్మహత్య..కూతురు మరణ వార్త విని తల్లి..

05:15 PM

బీఆర్ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్..

04:58 PM

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

04:37 PM

బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు..

04:30 PM

బీజేపీ ఎంపీ కన్నుమూత...

04:11 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:09 PM

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్

03:35 PM

'శకుంతల' పాత్రకి నేను సమంతను అనుకోలేదు: గుణశేఖర్

04:31 PM

వివేకా హత్య కేసు..దర్యాప్తు అధికారిపై వేటు

04:31 PM

కలుషిత నీరు తాగి 24 మంది కూలీలకు అస్వస్థత..

04:31 PM

మోడీ ప్రభుత్వ తీరుపై ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ ఫైర్‌

02:29 PM

ఆదిపురుష్ శ్రీరామ నవమి కానుక రెడీ..

02:06 PM

రాహుల్ గాంధీ విష‌యంలో తొంద‌రేమీలేదు : రాజీవ్ కుమార్

01:41 PM

కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన విద్యార్దులు

01:27 PM

ఏపీఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుద‌ల‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.