Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలుగుజాతి స్ఫూర్తిప్రదాత ఎన్టీఆర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

తెలుగుజాతి స్ఫూర్తిప్రదాత ఎన్టీఆర్‌

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలుగుజాతి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్‌ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26వ వర్థంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పెత్తందారులు, ధనికులకే పరిమితమైన రాజకీయాలను బలహీనవర్గాలకు, మహిళలకు చేరువ చేసిన ఘనత ఎన్టీఆరేదనని ప్రశంసించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో 125 మంది గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజినీర్లు, 47 మంది లాయర్లకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీని చంద్రబాబునాయుడు ముందుకు తీసుకెళ్తున్నారనీ, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టుల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 540 మంది పేదలకు ఎన్టీఆర్‌ స్కూల్‌లో విద్యాబోధన చేయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.రవీంద్రకుమార్‌, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్‌, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు ఎ.రాజునాయక్‌, షేక్‌ అరీఫ్‌, రాష్ట్ర నాయకులు ప్రకాశ్‌రెడ్డి, జి.ఇందిరా, ఎం.వెంకటరాజంగౌడ్‌, పి.రవీందర్‌, పి.అశోక్‌, మోహన్‌, ఏపీ సూపర్‌స్పెషాలిటీ డెంటల్‌ ఆస్పత్రి చైర్మెన్‌ డాక్టర్‌ కడియాల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'మాస్‌ లైన్‌...' పున:ప్రారంభం
ఫ్యామిలీ ఫిజిషియన్ల డే సందర్భంగా డాక్టర్ల ఉచిత సేవలు
సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం
నేడు ఢిల్లీకి కేసీఆర్‌...
సుందరయ్య స్ఫూర్తితో దోపిడీ, అణచివేతల వ్యతిరేక పోరాటం
తూకం వేయడం లేదని.. ధాన్యానికి నిప్పంటించిన రైతు
రైతులకు పాసుపుస్తకాలు అందజేయాలి
టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా రవి నామినేషన్‌
వర్గ ఉద్యమాల్లో శ్రామిక మహిళల పాత్ర కీలకం : ఎస్వీ రమ
చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
29లోగా పూర్తి సమాచారాన్ని అందజేయాలి
సమగ్ర భూపంపిణీ కోసం పోరాటాలు
టీఆర్‌ఎస్‌కు షాక్‌
సుందరయ్య ఆదర్శమూర్తి
సీఎస్‌కు పుస్తకాలను బహూకరించిన ఏడీజీ ఉమేష్‌ షర్రాఫ్‌
గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ఆరు మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు
పట్టణ ప్రగతిలో అగ్రభాగన నిలబడదాం
కళాకారుల బృందాలకు ఆహ్వానం
ప్రభుత్వాస్పత్రుల్లో ఎనిమిది శాతం పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
భారీగా పెరిగిన మద్యం ధరలు
గొర్రెల మందపై కుక్కల దాడి
లండన్‌ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ భేటీ
జూన్‌ మూడోవారంలో ఇంటర్‌ ఫలితాలు
ద.మ.రైల్వేకు ఐదు జాతీయ నైపుణ్యాభివృద్ధి అవార్డులు
సీనియర్‌ ఐఎఎస్‌లకు అదనపు బాధ్యతలు
సింగరేణిలో 155 క్లర్క్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గ్రామపంచాయతీలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి?
మీ చిల్లర బుద్దిని చూడలేకే... పంచాయతీలకు నేరుగా నిధులు
47 మందికి కరోనా
సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు అవసరం

తాజా వార్తలు

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

రేప‌టి నుండి పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

10:48 AM

అందుకే ఈ మ్యాచ్‌లో బాగా ఆడ‌గ‌లిగాను: విరాట్ కోహ్లీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.