Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చిన్నజీయర్‌ చుట్టు రియల్‌ వ్యాపారులే సమానత్వం ఉట్టిదే...: రేవంత్‌రెడ్డి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

చిన్నజీయర్‌ చుట్టు రియల్‌ వ్యాపారులే సమానత్వం ఉట్టిదే...: రేవంత్‌రెడ్డి

- భూకబ్జాదారుల ప్రయోజనాల కోసమే విగ్రహావిష్కరణ
- రియల్‌ఎస్టేట్‌ కోసమే కార్యక్రమమా?
- రాష్ట్రపతి, మోడీ రాకను అడ్డంపెట్టుకుని సర్కారు వ్యాపారం
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
మనుషు లంతా సమానమేనంటూ బోధిస్తు న్న చిన్నజీయర్‌ స్వామి వద్ద వాస్తవానికి ఆ స్ఫూర్తి కనిపించడం లేదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన చుట్టూ రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్లు దర్శనమిస్తున్నారని చెప్పా రు. భూకబ్జా దారుల ప్రయోజనాల కోసమే ఆయన రామాను జాచార్యుల విగ్రహా విష్కరణ చేయబోతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి వస్తున్న రాష్ట్రపతి, ప్రధానిమోడీ రాకను అడ్డంపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారంచేస్తున్నదని విమర్శించారు. వైష్ణవులు, శైవులు అనే వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తూ...కొంత మందిని అవమానిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) కార్యాయంలో రేవంత్‌ విలేకర్లతో ఇష్ట్టాగోష్టిలో మాట్లాడారు. చిన్నజీయర్‌ స్వామిపై తమకు అపారమైన గౌరవం ఉందనీ, అయితే రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్లను పక్కన పెట్టుకుని తిరిగితే తమకు అనుమానాలు కలుగుతున్నా యని చెప్పారు. రియల్‌ కంపెనీ కోసం ఆశ్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అంత గొప్ప కార్యక్రమం చేస్తున్నది ఒక రియలేస్టేట్‌ సంస్థ కోసమా? అని ప్రశ్నించారు. సదరు సంస్థ ఆస్తులను పెంచేందుకు ప్రభుత్వం కూడా సహకరించడం విచారకరమన్నారు. మొక్కల పెంపకం గురించి చెబుతున్న ప్రభుత్వం...ఆ సంస్థ కోసం చెట్లను నరకడమేంటని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జీయర్‌ స్వామిని కలిసి ఏమైనా చెప్పాలంటే, ఆయన చుట్టు రియల్‌ వ్యాపారులే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీది వాపే...
   రాష్ట్రంలో బీజేపీ బలుపు కాదనీ, వాపేనని రేవంత్‌ చెప్పారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ కోసం బీజేపీ కమిటీ వేయడంతో ఆ పార్టీ బలమేంటో తేలిపోయిందన్నారు. ఇప్పటికే ఆ పార్టీ దివాళా తీసిందనీ, ఇతర పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీ వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ పాఠశాలలను మూసివేసి, పేదలను విద్యకు దూరం చేస్తున్నారని విమర్శించారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే పేదలకు 25 శాతం ఉచిత విద్య అందే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడు ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు వేయడం లేదని సీఎంను ప్రశ్నించారు. పాఠశాలల్లో కరోనా మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదనీ, అయినా పాఠశాలలను మూసివేశారని చెప్పారు. బార్లు, పబ్‌లతో మరణాలు సంభవిస్తున్నాయనీ, వాటి నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి వాటిని మూసివేయడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు సైతం నిర్వీర్యమవుతున్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ యూపీలో ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తే ఎంఐఎంకి మిత్రద్రోహం చేసినట్లేనన్నారు. యూపీలో ఎంఐఎం 100కు పైగా స్థానాల్లో పోటీ చేస్తున్నదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎంతో మిత్రపక్షంగా ఉంటూ యూపీలో ఎస్పీకి ఎలా ప్రచారం చేస్తారని టీఆర్‌ఎస్‌ నేతలను రేవంత్‌ ప్రశ్నించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'మాస్‌ లైన్‌...' పున:ప్రారంభం
ఫ్యామిలీ ఫిజిషియన్ల డే సందర్భంగా డాక్టర్ల ఉచిత సేవలు
సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం
నేడు ఢిల్లీకి కేసీఆర్‌...
సుందరయ్య స్ఫూర్తితో దోపిడీ, అణచివేతల వ్యతిరేక పోరాటం
తూకం వేయడం లేదని.. ధాన్యానికి నిప్పంటించిన రైతు
రైతులకు పాసుపుస్తకాలు అందజేయాలి
టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా రవి నామినేషన్‌
వర్గ ఉద్యమాల్లో శ్రామిక మహిళల పాత్ర కీలకం : ఎస్వీ రమ
చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
29లోగా పూర్తి సమాచారాన్ని అందజేయాలి
సమగ్ర భూపంపిణీ కోసం పోరాటాలు
టీఆర్‌ఎస్‌కు షాక్‌
సుందరయ్య ఆదర్శమూర్తి
సీఎస్‌కు పుస్తకాలను బహూకరించిన ఏడీజీ ఉమేష్‌ షర్రాఫ్‌
గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ఆరు మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు
పట్టణ ప్రగతిలో అగ్రభాగన నిలబడదాం
కళాకారుల బృందాలకు ఆహ్వానం
ప్రభుత్వాస్పత్రుల్లో ఎనిమిది శాతం పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
భారీగా పెరిగిన మద్యం ధరలు
గొర్రెల మందపై కుక్కల దాడి
లండన్‌ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ భేటీ
జూన్‌ మూడోవారంలో ఇంటర్‌ ఫలితాలు
ద.మ.రైల్వేకు ఐదు జాతీయ నైపుణ్యాభివృద్ధి అవార్డులు
సీనియర్‌ ఐఎఎస్‌లకు అదనపు బాధ్యతలు
సింగరేణిలో 155 క్లర్క్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గ్రామపంచాయతీలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి?
మీ చిల్లర బుద్దిని చూడలేకే... పంచాయతీలకు నేరుగా నిధులు
47 మందికి కరోనా
సిల్వర్‌ లైన్‌ ప్రాజెక్టు అవసరం

తాజా వార్తలు

07:01 PM

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా?: రేవంత్ రెడ్డి

06:52 PM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం

06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.