Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేటి నుంచి ఇంటింటికీ ఫీవర్‌ సర్వే... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

నేటి నుంచి ఇంటింటికీ ఫీవర్‌ సర్వే...

- వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు వారికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం హరీశ్‌రావు విలేకర్లతో మాట్లాడుతూ ఫీవర్‌ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్‌ కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. పకడ్బందీగా సర్వే చేపట్టటం ద్వారా కోవిడ్‌ను కట్టడి చేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఫీవర్‌ సర్వేలో వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే హోంఐసోలేషన్‌ కిట్లు ఇవ్వాలన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వే విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఆ సమయంలో తమ పనితీరును నిటి ఆయోగ్‌ ప్రశంచిందని గుర్తుచేశారు. ''థర్డ్‌ వేవ్‌లో కరోనా సోకినా కొంతమందిలో వ్యాధి లక్షణాలు కన్పించడం లేదు. మరి కొంత మంది పరీక్షలకు ముందుకు రావడంలేదు. అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సర్వే చేపడుతుంది. ముందు జాగ్రత్తగా శుక్రవారం నుంచి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నాం. వ్యాధి లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్‌ కిట్లు ఇచ్చి మందులు వాడుకునే విధానాన్ని తెలియజేస్తాం. రెండు కోట్ల టెస్టింగ్‌ కిట్లు, కోటి ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశార. ఆయా కిట్లను అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు సహా గ్రామ స్థాయి వరకు పంపించాం.
   జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలోని 27వేల పడకలను ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చాం. 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు నిర్మించుకున్నాం. దీంతో ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచుకోగలిగాం. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుత సూచనలను ప్రజలు పాటించాలి. లక్షణాలుంటే వెంటనే దగ్గరలోని బస్తీ దవాఖానా, ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే హోంఐసోలేషన్‌ కిట్‌ పంపిస్తారు.''అని హరీష్‌రావు వివరించారు.
   జ్వర సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువ ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉందని వివరించారు. అలా అని నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్‌, కిట్లను పంపిణీ చేస్తామని అన్నారు. కరోనా తగ్గే వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని బస్తీ దవాఖానాలు సేవలందిస్తాయని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్యాంకుల్లో రైతుల రుణాలు చెల్లించే బాధ్యత కాంగ్రెస్‌దే..
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలకు కేటీఆర్‌
ఈతకొచ్చి ఇద్దరు.. కుంటలో మునిగి ఇద్దరు మృతి
సాధ్యంకాని చోట ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజర్‌
జూన్‌ 20లోపు ఇంటర్‌ ఫలితాలు
గాంధీ ఆస్పత్రిలో త్వరలో సంతాన సాఫల్య కేంద్రం
పంటల ప్రణాళికపై రేపు రాష్ట్ర సదస్సు
పర్సా ఆశయసాధన కోసం కృషి చేయాలి
ఆ హంతకులను కఠినంగా శిక్షించాలి
నేటినుంచి టెన్త్‌ పరీక్షలు
మార్కెట్‌ యార్డులో సమస్యలు పరిష్కరించాలి
రక్తమోడిన వరంగల్‌ నగరం
జయశంకర్‌ ఊరిపై నిర్లక్ష్యం ఎందుకు?
పప్పుగింజల సాగను ప్రోత్సహించాలి
పెంచింది బారానా... తగ్గించింది చారానా
ఎర్రజెండా పోరాటాలతోనే ప్రజా సంక్షేమం
వైద్యుని నిర్లక్ష్యంతో..
చిరిగిన గ్రంథం.. శిథిల భవనం
మరో డ్రామా!
ప్రాంతీయపార్టీలతో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌
రైతుల పక్షాన మాట్లాడితే కేంద్రానికి గిట్టదు
కేంద్ర నూతన విద్యావిధానం ఏకపక్షం
కేసీఆర్‌ను దించుడే..
సుప్రీం సూచనలు అమలు చేయాలి
పేస్కేలు అడిగితే... వీఆర్‌ఏల అరెస్టులు
జీఎస్టీ పరిహారాలను మరో ఐదేండ్లు పొడిగించాలి
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
ఎన్‌ఈపీని రాష్ట్రాలపై రుద్దుతున్న కేంద్రం
రాష్ట్రాభివృద్ధికి కలిసిరండి
బేగంబజార్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.