Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ట్రాక్టర్‌ ట్రాలీల చోరీ ముఠా అరెస్ట్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2022

ట్రాక్టర్‌ ట్రాలీల చోరీ ముఠా అరెస్ట్‌

- ఐదు ట్రాలీలు, బైక్‌ సీజ్‌
- పోలీసుల అదుపులో ఐదుగురు
- పరారీలో మరో ముగ్గురు నిందితులు
నవతెలంగాణ- నల్లగొండ
పొలాలు, కాల్వల కట్టల మీద ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీలను దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ట్రాలీలను, ఇంజన్‌ ఉన్న ట్రాక్టర్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శాలిగౌరారం సీఐ రాఘవరావు, సీసీఎస్‌ సీఐ దుబ్బ అనిల్‌, తిప్పర్తి ఎస్‌ఐ సత్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. గురువారం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద తిప్పర్తి ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి దుప్పలపల్లి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వై జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దురు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ట్రాక్టర్ల దొంగనం ముఠా విషయం బయటపడింది. నల్లగొండ పట్టణం ఏఆర్‌ నగర్‌కు చెందిన దుంప సంపత్‌, కట్టంగూరు మండలం పిట్టంపెల్లికి చెందిన సురిగి మధు, పానగల్‌కు చెందిన అలకుంట్ల వెంకన్న, ఖమ్మంకు చెందిన ఓర్సు రామకృష్ణ, ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన దుబ్బల రఘు, నల్లగొండ ఏఆర్‌ నగర్‌కు చెందిన దుంప అయిలయ్య, దుంప శివ, దుంప రాజు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కాలువ కట్టల మీద, వ్యవసాయ పొలాల వద్ద, పశువుల కొట్టాల వద్ద నిలిపి ఉండే ట్రాక్టర్‌ ట్రాలీలను చోరీ చేస్తున్నట్టు చెప్పారు. గత సంవత్సరం మార్చి 21న కట్టంగూరు మండలం పిట్టంపెల్లి గ్రామశివారు పొలం వద్ద ఒక ట్రాలీ, డిసెంబర్‌ 4న తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గ్రామ శివారులోని పశువుల కొట్టం వద్ద ట్రాలీని ఎత్తుకెళ్లారు. డిసెంబర్‌ 7న తిప్పర్తి మండలం ఖాజీరామారం గ్రామశివారు కాల్వ కట్ట మీద ట్రాలీ, 17 డిసెంబర్‌ 2021 రోజున కొరివేనిగూడెం గ్రామ శివారులో వ్యవసాయ తోట వద్ద ట్రాలీను దొంగిలించారు. ఈ ఏడాది జనవరి 7న నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామశివారులో పొలం వద్ద ట్రాలీతో పాటు మొత్తం 5 ట్రాలీలు దొంగతనం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. ఈ దొంగతనాలు చేయడానికి సురిగి మధుకు చెందిన ద్విచక్ర వాహనం, ట్రాలీలను తీసుకెళ్లడానికి దొబ్బల రఘుకు చెందిన ట్రాక్టర్‌ ఇంజన్‌ను ఉపయోగించే వారు. ఈ కేసులో దుంప సంపత్‌, సురిగి మధు, అలకుంట్ల వెంకన్న, ఓర్సు రామకృష్ణ, దుబ్బల రఘును అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి బైక్‌, ఇంజన్‌తో ఉన్న ట్రాక్టర్‌ సీజ్‌ చేయడంతో పాటు ఐదు ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై కట్టంగూరు, తిప్పర్తి, నల్లగొండ రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. కేసులో సమర్థవంతంగా పనిచేసిన శాలిగౌరారం సీఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్‌ఐ సత్యనారాయణ, పోలీస్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చిల్లర రాజకీయాలు మానుకోండి
11 నుంచి నిరవధిక నిరాహార దీక్ష
ఫాసిస్టు మోడీకి రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కు లేదు
అవినీతి నిర్మూలనకు కృషి చేస్తున్నాం
పోరాడితేనే ఇండ్ల స్థలాలు సాధించుకుంటాం
ఆటా 17వ కన్వెన్షన్‌లో గాదరి కిషోర్‌
సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు మల్లారెడ్డికి తమ్మినేని పరామర్శ
వంటలక్కకు అవమానం
రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తాం
పోడు భూముల్లో మొక్కలు నాటడాన్ని అడ్డుకున్న రైతులు
పేద విద్యార్థులను పరిశోధనలకు దూరం చేసిన బీజేపీ
కేంద్రం ముందస్తుకు వెళ్తే..మేమూ సిద్ధమే
రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఆటంకాలు
టెట్‌ ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో ఉంచాలి
సీఎంగా ఉండి సంస్కార హీన మాటలేంటి: బండి
నేడు గ్రూప్‌-1పై ఉచిత అవగాహన సదస్సు
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
కాంగ్రెస్‌లో 'యశ్వంత్‌ పర్యటన' వివాదం
గురుకులాలు దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల ఈశ్వర్‌
రూ.96.21 కోట్ల మధుకాన్‌ ఆస్తులు ఈడీ అటాచ్‌
రెగ్యులరైజేషన్‌ కాదు..జీతాలకే దిక్కులేదు
కొత్తగా 1,663 పోస్టుల భర్తీకి అనుమతులు
కిలారు తిరుపతయ్య మృతికి తమ్మినేని, పోతినేని సంతాపం
'మన ఊరు- మన బడి' 'మన బస్తీ-మన బడి' పథకం కాంట్రాక్టర్ల భోజ్యం
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రండి
ఆ ప్రచారం అవాస్తవం : కేటీఆర్‌
'జమునా హేచరీస్‌'లో ఈటలకు ఊరట
గెస్ట్‌ లెక్చరర్ల జేఏసీ ఏర్పాటు
మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలు
దేశ పరిరక్షణ కోసమే ఈ పోరాటం:యశ్వంత్‌సిన్హా

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.