Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎండకు ఎండ... వానకు వాన | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 16,2022

ఎండకు ఎండ... వానకు వాన

- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడి భగభగ
- జైనధ్‌(ఆదిలాబాద్‌లో) 45.2 ఎండ
- మల్చెల్మ(జహీరాబాద్‌)లో ఐదు సెంటీమీటర్ల వాన
- జీహెచ్‌ఎంసీ, తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
           ఉత్తరాది జిల్లాల్లో భానుడు భగభగ మండితే.. దక్షిణాది జిల్లాల్లో పలుచోట్ల వర్షం దంచికొట్టింది. ఆదిలాబాద్‌ జిల్లా జైనధ్‌లో అత్యధికంగా 45. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం మల్చెల్మలో అత్యధికంగా 5.05 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు 45 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌,అమీర్‌పేట్‌, బేగంపేట్‌, మూసాపేట్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బోరబండ, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యాయి. హైదరాబాద్‌లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. సాయంత్రం వర్షం కురవడంతో కొంత ఉపశమనం లభించింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలు
జైనధ్‌(ఆదిలాబాద్‌) 45.2 డిగ్రీలు
చాప్రాల(ఆదిలాబాద్‌) 44.9 డిగ్రీలు
ఠానూర్‌(నిర్మల్‌) 44.8 డిగ్రీలు
కెరమెరి(కొమ్రంభీం అసిఫాబాద్‌) 44.4 డిగ్రీలు
ఈసాల తక్కళ్లపల్లి(పెద్దపల్లి) 44.3 డిగ్రీలు
అత్యధిక వర్షం కురిసిన ఐదు ప్రాంతాలు
మల్చెల్మ(సంగారెడ్డి) 5.05 సెంటీమీటర్లు
మహబూబ్‌నగర్‌ 2.20 సెంటీమీటర్లు
తెలకపల్లి(నాగర్‌కర్నూల్‌) 2.13 సెంటీమీటర్లు
మాచన్‌పల్లి(మహబూబ్‌నగర్‌) 2.03 సెంటీమీటర్లు
పెద్దముద్నూర్‌(నాగర్‌కర్నూల్‌) 1.90 సెంటీమీటర్లు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ బలోపేతానికే అగ్నివీర్‌
కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలి
ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలి
గుట్టుగా అక్రమ బదిలీలు!
జక్కలొద్ది భూములను పేదలకు ఇవ్వాల్సిందే
నా కులం అభివృద్ధి..నా మతం సంక్షేమం
సీపీఎస్‌ రద్దు చేయాలి
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
దేశ భద్రతకు ముప్పు తెచ్చే అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
ఆదివాసీలంటే కేసీఆర్‌ కు చిన్నచూపు
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల
గంటన్నర ఆలస్యంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్ష
ఇండ్ల పట్టాల పంపిణీ
డబుల్‌ ఇంజన్ల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు
గిరిజనుల రిజర్వేషన్స్‌ పెంచాలి
రాష్ట్రంలో 1.69 శాతం పాజిటివ్‌ రేటు
పోడు భూములకు హక్కులు కల్పించాలి
జులై 20న తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
నందమూరి బాలకృష్ణకు కరోనా....
దామెర రాకేశ్‌ సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం
శిల్ప, స్వప్న, దేవేంద్రను విడుదల చేయాలి
26న ఇంటర్‌ ఫలితాలు!
108 అంబులెన్స్‌ సర్వీస్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి
రేపటినుంచి పాఠ్యపుస్తకాల అమ్మకాలు
ప్రేమ పేరుతో వేధింపులు..
కుటుంబ ఆరోగ్యానికి స్మార్ట్‌ స్నాకింగ్‌
నేడు ఉద్యమ కార్యాచరణ
పేదలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి
గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చాలి

తాజా వార్తలు

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

08:28 PM

చుక్కా రామయ్య ఆరోగ్యంగా జీవించాలి : హరీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.