Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేతన ఒప్పందంపై చర్చలు సఫలం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

వేతన ఒప్పందంపై చర్చలు సఫలం

  బీడీ కార్మికుల ఐక్య పోరాటాలతోనే పెరిగిన వేతనాలు
బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్లయ్య, ఎస్‌వి రమ
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
              రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతన ఒప్పందంపై చర్చలు సఫలం అయినట్టు బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లయ్య, ఎస్‌వి.రమ తెలిపారు. బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ చటన్‌, ట్రై పిల్లర్‌, క్లర్క్స్‌ మొదలగు కేటగిరీలకు చెందిన కార్మికులకు వేతనాలు పెరగనున్నట్టు చెప్పారు.
              నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 30.04.2022తో పాత వేతన ఒప్పందం ముగిసినట్టు చెప్పారు. నూతన వేతనం ఒప్పందం కోసం బీడీ కార్మిక సంఘాలతో బీడీ మాన్యుఫ్యాక్షర్‌ యాజమాన్య సంఘంతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గుజరాత్‌ భవన్‌లో చర్చలు జరిగాయన్నారు. ఈ చర్చల్లో బీడీ ప్యాకర్లకు నెలకు రూ.2800, నెలవారి జీతం ఉద్యోగులకు రూ.1500 చొప్పున వేతనం పెంచగా, బీడీలు చుట్టే కార్మికులకు వెయ్యి బీడీలకు మూడు రూపాయల (3/-) చొప్పున కూలి రేట్ల పెంపునకు అగ్రిమెంట్‌ కుదిరినట్టు తెలిపారు. కొత్త అగ్రిమెంట్‌ 01.05.2022 నుంచి 30.04.2024 వరకు అమల్లో ఉండనున్నట్టు చెప్పారు. పెరిగిన వేతనం మే నెల బకాయిలు వచ్చే ఆగస్టులో ఇవ్వాలని అగ్రిమెంటు కుదిరినట్టు తెలిపారు. బీడీ కార్మికుల, ప్యాకర్లు, ఉద్యోగుల ఐక్యత వల్లే కూలి రేట్లు పెరిగాయన్నారు. ఐక్యతతోనే విజయాలు సాధ్యమని, భవిష్యత్‌లో ఇదే ఐక్యతను కొనసాగించాల్సిన అవసరముందని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడిన సంఘాలకు అభినందనలు తెలియజేశారు.
              ఈ చర్చల్లో తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వి రమ, అధ్యక్షులు ఎల్లయ్య, నాయకులు నూర్జహాన్‌, బీడీ ప్యాకర్స్‌ జిల్లా నాయకులు జమీల్‌, బాలమణి, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్‌, బీడీ యజమానుల సంఘం అధ్యక్షులు ఇతేంద్ర ఉపాధ్యాయ, దేశారు బీడీ ప్రొడక్షన్‌ మేనేజర్‌ రష్మీకాంత్‌ పటేల్‌, టీఆర్‌ఎస్‌కేవీ బాధ్యులు నర్సింలు, బీఎంఎస్‌ రాష్ట్ర బాధ్యులు కలాల్‌ శ్రీనివాస్‌, ఏఐఎఫ్‌టీయు నాయకులు అనసూయ, లింగం, బిఎల్‌టీయు రాష్ట్ర కార్యదర్శి సిద్దిరాములు, ఇతర సంఘాల నాయకులు స్వామి, టీ. బాల్‌ రాజ్‌, మురళి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఎంఆర్‌ బియ్యాన్న ఎఫ్‌సీఐ ద్వారా కొనాలి
అమ్మాయిలదే హవా
ఆలోచనతో రండి.... ఆవిష్కరణలతో వెళ్లండి
సీజేగా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం
ఎనిమిదేండ్ల నుంచి రేషన్‌ కార్డు, పింఛన్లు లేవు
రాక్‌పాయింట్‌ కోసం దశాబ్దాల పోరాటం
లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి
సారు.. మా నాన్నని బతికించండి
హెలెన్‌ కెల్లర్‌ స్ఫూర్తితో ముందుకు
మోడీ, కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి
నేడు హైకోర్టు సీజే ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం
మహారాష్ట్రలో మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్‌ పర్యటన
ఆగస్టు 15లోపు సీపీఎస్‌ రద్దు
జులై 1 నుంచి హుజూర్‌నగర్‌లో రైతుసంఘం మహాసభలు
'అగ్నిపథ్‌' నిరసనల్లో మృతిచెందిన రాకేష్‌ కుటుంబ సభ్యులకు.. రూ.25 లక్షల చెక్కు అందజేత
నేడే ఇంటర్‌ ఫలితాలు
ఆశ్చర్యానికి గురి చేస్తున్న హద్దు రాయి
గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలి
ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి
బుల్డోజర్లకి ఎదురొడ్డి...
ఆగి ఉన్న లారీని ఢకొీన్న కారు
ఏండ్లు గడుస్తున్నా వ్యథలు తీరడం లేదు
దేశ సేవ చేయాలనుకున్న వారు నేరస్థులా?
కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత
రాష్ట్రంలో 477 మందికి కరోనా
హైదరాబాద్‌కు చెందిన 63 మంది ఆయుర్వేద వైద్యులకు సన్మానం
4 నుంచి డీఎడ్‌ ఫస్టియర్‌ పరీక్షలు
బీహార్‌ పాలనాధికారుల సందర్శన
74 మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ
చీఫ్‌విప్‌ను కలిసిన ఐఎఫ్‌ఎస్‌ ముత్తినేని సాయితేజ

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.