Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 25,2022

గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చాలి

- మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
            రాష్ట్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగు పర్చాలని గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో ఆమే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు సంబంధించిన అన్ని చట్టాలపై దృష్టి సారించాలన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో యుఆర్‌జేసీలో చదువుతున్న విద్యార్థులు ఆనారోగ్యంతో, మరొకరు పురుగులమందు సేవించి మరణించిన ఘటనలపై మంత్రి స్పందించారు. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టడంతో ఆశ్రమ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు అందాల్సిన యూనిఫామ్‌, పుస్తకాలు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలతో పాటు ఇతర సౌకర్యాలన్నింటినీ సత్వరమే కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు వారికి మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా పోడు భూముల సమస్య ఎక్కడైనా తలెత్తితే వెంటనే పరిష్కార దిశగా కృషి చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు 'జనమేల్కొలుపు'
పంద్రాగస్టుకు గోల్కొండ కోట ముస్తాబు
జాతీయ జెండాలను ఎగురేద్దాం
వజ్రోత్సవాల్లో ప్రజలంతా పాల్గొనాలి..
విద్యా వ్యవస్థలో భూస్వామ్య భావజాలం
కమీషన్ల కోసమే 'కాళేశ్వరం' డిజైన్‌ మార్పు
ముందు సైన్యంలో ఖాళీలు భర్తీ చేయండి..
పంద్రాగస్టు వచ్చినా యూనిఫారాలు అందలే
పాతాళ గంగ పైపైకి..
భద్రాద్రి పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం
కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఉచితం కాదా?
మరో పథకం
మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట
వీఆర్‌ఏల వివరాలివ్వండి
ఎన్‌ఈపీ, ఎన్‌పీఎస్‌ రద్దు కోరుతూ రాష్ట్రపతికి వినతి
ప్రగతి భవన్‌లో రక్షానుబంధం
నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు
మునుగోడు ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో విస్టాడోమ్‌ కోచ్‌
ఉపాధి హామీ పనిదినాలు పెంచాలి
16న సామూహిక జాతీయ గీతాలాపన
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
మొక్కలు నాటడమంటే ఆక్సిజన్‌ను అందించడమే
పోడు భూముల్లో ప్లాంటేషన్‌ ఆపాలి
కృష్ణమ్మ ఉరకలు..
మహిళాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
త్రివర్ణమైన కరీం'నగరం'
15 నుంచి కొత్త పింఛన్లు
ఏజెన్సీలో గోదావర్రీ
మూసీ ప్రక్షాళన కోసం సీపీఐ(ఎం) పోరుబాట

తాజా వార్తలు

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

11:37 AM

దేశంలో కొత్తగా 14,092 కరోనా కేసులు

11:27 AM

అంగన్ వాడీ ఉద్యోగానికి ఇంటర్ పాస్ కావాల్సిందే

11:13 AM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలం

11:07 AM

లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ

10:54 AM

తెలంగాణ ఆర్టీసీకి రాఖీ పండుగే

10:03 AM

పత్తికొండ మార్కెట్‌లో టమోటా రైతుల కష్టాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.