Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ పాలనలో వ్యవసాయ సంక్షోభం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Aug 06,2022

మోడీ పాలనలో వ్యవసాయ సంక్షోభం

- అమలు కాని స్వామినాథన్‌ సిఫారసులు
- మద్దతతు ధర లేదు
- బోడేపూడి ఆశయాలు కొనసాగించాలి
- బోడేపూడి వర్ధంతి సందర్భంగా జరిగిన సెమినార్‌లో అఖిల భారత రైతుసంఘం సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్‌, బీవీకే ట్రస్ట్‌ చైర్మెన్‌ తమ్మినేని
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మద్దతు ధరలు, ఎరువుల సబ్సిడీ, సంక్షేమపూరిత వ్యవసాయం, స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల అమలు.. తదితర హామీలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 2014 నుంచి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందని అఖిలభారత రైతుసంఘం (ఏఐకేఎస్‌) సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్‌, బీవీకే ట్రస్టు చైర్మెన్‌ తమ్మినేని వీరభద్రం తెలిపారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు 25వ వర్ధంతి సందర్భంగా బోడేపూడి విజ్ఞాన కేంద్రం జనరల్‌ మేనేజర్‌ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక మంచికంటి మీటింగ్‌ హాల్‌లో 'వ్యవసాయరంగం- వర్తమానం-భవిష్యత్‌, ప్రజలపై ప్రభావం' అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న విజ్జుకృష్ణన్‌, తమ్మినేని మాట్లాడారు. 1992 మొదలు సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రైతుసంఘం పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ 20 ఏండ్లలో 20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 2014-22 వరకు రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయారని చెప్పారు. ఉత్పత్తి ఖర్చు కింద 50శాతం ఎక్కువ మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రుణమాఫీ, పంటలకు మద్దతు ధర తదితర హామీలను విస్మరించి కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఏకపక్షంగా కేంద్రం 2020లో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన పోరాటం చరిత్రాత్మకమన్నారు. ఆహారభద్రత గురించి పట్టని మోడీ ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' అని పిలుపునివ్వడం హాస్యాస్పదని తెలిపారు. భూసేకరణకు రైతుల అంగీకారం అవసరం లేదనడం అత్యంత దుర్మార్గమన్నారు. కేరళలో వరికి హెక్టార్‌కు రూ.30వేల సబ్సిడీని పంచాయతీలే ఇస్తున్నాయన్నారు. కానీ ఇక్కడ రైతుబంధు, రైతుభరోసా పేరుతో ప్రగల్భాలు పలుకుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని సరళ భాషలో చెప్పటం బోడేపూడి ప్రత్యేకతని తమ్మినేని గుర్తుచేశారు. మంచి కమ్యూనిస్టు అంటే బోడేపూడిలా ఉండాలన్నారు. బోడేపూడి ఆశయాలు కొనసాగించేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. సెమినార్‌ ప్రారంభానికి ముందు బోడేపూడి విజ్ఞాన కేంద్రం సేవా కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను విజూకృష్ణన్‌ ప్రారంభించారు. బోడేపూడి చిత్రపటానికి తమ్మినేని పూలమాల వేసి నివాళులు అర్పించారు. సెమినార్‌లో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, బీవీకే ట్రస్టు కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. సదస్సులో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బండి రమేష్‌, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వర్లు, బంతు రాంబాబు, వై.విక్రమ్‌, నాయకులు కాసాని ఐలయ్య, మల్లెంపాటి వీరభద్రం, ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు 'జనమేల్కొలుపు'
పంద్రాగస్టుకు గోల్కొండ కోట ముస్తాబు
జాతీయ జెండాలను ఎగురేద్దాం
వజ్రోత్సవాల్లో ప్రజలంతా పాల్గొనాలి..
విద్యా వ్యవస్థలో భూస్వామ్య భావజాలం
కమీషన్ల కోసమే 'కాళేశ్వరం' డిజైన్‌ మార్పు
ముందు సైన్యంలో ఖాళీలు భర్తీ చేయండి..
పంద్రాగస్టు వచ్చినా యూనిఫారాలు అందలే
పాతాళ గంగ పైపైకి..
భద్రాద్రి పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం
కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఉచితం కాదా?
మరో పథకం
మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట
వీఆర్‌ఏల వివరాలివ్వండి
ఎన్‌ఈపీ, ఎన్‌పీఎస్‌ రద్దు కోరుతూ రాష్ట్రపతికి వినతి
ప్రగతి భవన్‌లో రక్షానుబంధం
నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు
మునుగోడు ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో విస్టాడోమ్‌ కోచ్‌
ఉపాధి హామీ పనిదినాలు పెంచాలి
16న సామూహిక జాతీయ గీతాలాపన
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
మొక్కలు నాటడమంటే ఆక్సిజన్‌ను అందించడమే
పోడు భూముల్లో ప్లాంటేషన్‌ ఆపాలి
కృష్ణమ్మ ఉరకలు..
మహిళాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
త్రివర్ణమైన కరీం'నగరం'
15 నుంచి కొత్త పింఛన్లు
ఏజెన్సీలో గోదావర్రీ
మూసీ ప్రక్షాళన కోసం సీపీఐ(ఎం) పోరుబాట

తాజా వార్తలు

09:55 PM

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు ఆమోదం

09:47 PM

క్రీడాకారిణికి వేధింపులు.. నిందితుడు అరెస్టు

09:40 PM

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు రద్దు

09:33 PM

మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్

09:23 PM

నల్లగొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య

09:08 PM

తెలంగాణలో కొత్తగా 440 కరోనా కేసులు

09:03 PM

ఏపీ ఆనకట్టల నిర్మాణానికి తమిళనాడు అభ్యంతరం

08:47 PM

రేపటి నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్ 1

08:39 PM

హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:09 PM

2023 డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం..

07:58 PM

న్యూడ్‌ ఫోటో షూట్‌పై ర‌ణ్‌వీర్‌కు స‌మ‌న్లు‌

07:27 PM

తెలంగాణలో సెప్టెంబర్ నుంచి న్యూట్రీషన్‌ కిట్‌

07:21 PM

రూ. 20 కోసం 22 ఏండ్ల పాటు న్యాయ పోరాటం

07:14 PM

ఉగ్రవాద సంస్థ చీఫ్ కుమారుడిపై వేటు

06:55 PM

ఏపీలో భూకంపం

06:35 PM

ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయంటే..!

06:11 PM

పాకిస్థాన్ జెండా ఎగరేసిన యువకుడి అరెస్ట్

06:06 PM

రిజర్వాయర్‌లో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

05:33 PM

28న నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేత

05:27 PM

సికింద్రాబాద్-తిరుప‌తి మ‌ధ్య‌ ప్ర‌త్యే‌క రైళ్లు‌

05:05 PM

కాల్పులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

04:58 PM

అలాగైతే నేనూ రాజీనామా చేస్తా : ఎంపీ వెంకటరెడ్డి

04:26 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కాల్పుల కలకలం

04:17 PM

ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

03:41 PM

రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు

03:32 PM

దుస్తులు, షూలో రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా..!

03:04 PM

రాజ్‌గోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు..

02:51 PM

ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం

02:41 PM

నల్లగొండ అభివృద్ధికి నిధులు విడుదల

02:36 PM

కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జీగా ప్రియాంకా గాంధీ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.