Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికలకు ముందే 'కేసీఆర్‌ మార్క్‌..' | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

ఎన్నికలకు ముందే 'కేసీఆర్‌ మార్క్‌..'

- ప్రారంభోత్సవాలకు వడివడిగా అడుగులు..
- జనవరి 18న నూతన సచివాలయం.. ఫిబ్రవరిలో అంబేద్కర్‌ విగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             ఏ విషయంలోనైనా తనదైన శైలి, ముద్ర కనిపించాలని భావించే సీఎం కేసీఆర్‌... అందుకనుగుణంగా నూతన సంవత్సరం (2023)లో 'తన మార్క్‌'ను చూపించబోతున్నారు. అందుకనుగుణంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వైభవానికి ప్రతీకగా నిలవబోతున్న నూతన సచివాలయాన్ని జనవరి 18న ఆయన ప్రారంభించబోతున్నారు. కొత్త సెక్రటేరియట్‌కు ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంగా నామకరణం చేసిన సంగతి విదితమే. మరోవైపు హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో నిర్మించబోతున్న 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత విగ్రహ (అంబేద్కర్‌్‌ స్మృతివనం) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆయా పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. సీఎం ఆదేశాల మేరకు వారు నిర్మాణ సంస్థలకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలంటూ ఆదేశించారు.
వచ్చే ఏడాది డిసెంబరులో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమైన, ప్రాధాన్యతగల పనులన్నింటినీ ఆ సంవత్సరం ప్రథమార్థంలో పూర్తి చేయాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో సైతం వాటిని ఆయన ప్రస్తావించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో వైద్య కళాశాల, కాళేశ్వరం సహా వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే క్రమంలో సోమవారం నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో నిర్వహించతలపెట్టిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులను కూడా ఆయన పర్యవేక్షించారు. పనిలో పనిగా నిజామాబాద్‌లో నూతన బస్టాండు నిర్మాణానికి కూడా మంత్రులు, అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ రకంగా అన్ని నిర్మాణాల్లోనూ తనదైన ట్రేడ్‌ మార్క్‌ను కేసీఆర్‌ ప్రదర్శించబోతున్నారు. కాగా నూతన సచివాలయంలోని ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం, పేషీ కొలువుదీరనున్నాయి. కేసీఆర్‌ అక్కడ అడుగు పెట్టిన తర్వాత మిగతా మంత్రుల, అధికారుల ఛాంబర్లను ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మూగబోయిన సుమధురవాణి
దేశమంటే అదానీ ప్రధానే కాదు
పేదలందరికీ ఇండ్లస్థలాలివ్వాలి
అక్బర్‌ వర్సెస్‌ కేటీఆర్‌
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి
ఆమెకేది రక్షణ!
పోడు భూముల ప్రస్తావనేది?
మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంపు
భాషాపండితులకు న్యాయం చేస్తాం
ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వండి
కోవిడ్‌ తర్వాత పెరిగిన తుంటి సమస్యలు
వ్య.కా.స. జాతీయ మహాసభలు జయప్రదం చేయండి
సమాజంలో సంస్కృతీసంప్రదాయాల పాత్ర కీలకం
పేదల కడుపు కొట్టి పెద్దలకు
తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు కేటాయించరా?
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపలేను....
విలేకరిపై దాడిని ఖండించిన తమ్మినేని
బడ్జెట్‌లో ఓయూకు రూ.1000 కోట్లు కేటాయించాలి
ఎన్‌డీసీఏ జాతీయ అవార్డులు అందుకున్న శ్రీచైతన్య
విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలి
పీడీఎస్‌యూ నేతల అరెస్ట్‌
మనోధైర్యం ముఖ్యం
వ్యాగన్ల తయారీ కేంద్రానికి ఎంత భూమి కావాలి? ఎన్ని నిధులిస్తారు?
పేదరికమే గిటురాయిగా కేసీఆర్‌ పథకాలు
ఎల్‌ఐసీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు విరమించుకోండి
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఎత్తేయాలి
6న హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర
ఎమ్మెల్సీ నివాసంలో ఐదో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు
జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉత్తర్వులు నిలుపుదల

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.