Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్తగా వికలాంగుల సంక్షేమ శాఖ.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

కొత్తగా వికలాంగుల సంక్షేమ శాఖ..

- మహిళా శిశు సంక్షేమం నుంచి విభజన
- ఫలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కృషి
- సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి
- మా పోరాటాల ఫలితంగానే : ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
           రాష్ట్రంలో ఇప్పటి వరకు స్త్రీ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉన్న వికలాంగుల, వయోజన సంక్షేమ శాఖ ఇకపై స్వయం ప్రతిపత్తితో పని చేయనున్నది. స్త్రీ సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల శాఖను వేరు చేయడం ద్వారా వారి సంక్షేమానికి సత్వర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలగనున్నది. ఇందుకోసం రాష్ట్ర దళితాభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేసిన కృషి ఫలించింది. కేసీఆర్‌ తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు మంత్రి కొప్పుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖగా మార్చేందుకు సీఎం చొరవతో ప్రభుత్వం జీవో నెం. 33, 34 జారీ చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఒకరోజు ముందుగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వికలాంగులు, సీనియర్‌ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు సమర్థవంతమైన సేవలను అందించడానికి జిల్లా స్థాయిలో స్వతంత్ర శాఖకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.వికలాంగులు, వయోజనులు, ట్రాన్స్‌జెండర్ల కోసం జిల్లాల్లో తదనుగుణంగా అధికారులను తిరిగి నియమించనున్నట్టు తెలిపారు. అందుబాటులో ఉన్న క్యాడర్‌ స్ట్రెంత్‌ను పున్ణపంపిణీ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులు జారీ చేయనుంది. మహిళా, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమ శాఖల మధ్య డిపార్ట్‌మెంట్‌, పని విభజన చేయనున్నారు.
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆశాఖను స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన నాటి నుంచే ఎన్‌పీఆర్‌డీతోపాటు పలు సంస్థలు అనేక పోరాటాలు నిర్వహించాయని తెలిపారు. ప్రభుత్వం వికలాంగుల హక్కుల పోరాటాలను గౌరవించి ఉత్తర్వులు జారీచేయటం హర్షనీయమన్నారు. ఇందుకోసం ప్రత్యేక కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌, వికలాంగుల కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కె వాసుదేవ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ శాఖ సాధన కోసం వికలాంగులు చేసిన ఉద్యమాల స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాష్ట్రాభివృద్ధి దేశానికి ఆదర్శం
6న రాష్ట్ర బడ్జెట్‌
గవర్నర్‌ ప్రసంగం ప్రశాంతం
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
పత్తి రైతుకు ప్రయివేటే దిక్కా..?
పాలసీదారుల సొమ్ము భద్రం
ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు
సినీ పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతారు
పేదలను విస్మరించిన కేంద్రం
బీజేపీలోకి వద్దన్నా...
కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
బిల్లులు రాక.. ఆర్థిక ఇబ్బందులతో..
న్యాయమూర్తికే నోటీసుపై హైకోర్టు ఆగ్రహం
ప్రయివేటు టీచర్ల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
జీతాలు రాలే!
కరెంట్‌.. ఐదారుగంటలే
ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా మిట్టల్‌ను కొనసాగించాలి
రైల్వే బడ్జెట్‌లో.. తెలుగు రాష్ట్రాలకు రూ.12,800 కోట్లు
మహావీర్‌ పరిశ్రమను మూసేయాలని ధర్నా
ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ కబ్జా చేయించిండు...
గవర్నర్‌ ప్రసంగాన్ని ఆహ్వానిస్తున్నాం
కంటివెలుగు డాక్టర్లు, సిబ్బందికి డీజీపీ అభినందనలు
ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ
దేశవ్యాప్తంగా హగ్‌ హెర్‌ మోర్‌ ప్రచార కార్యక్రమం
ఎందుకు రావట్లేదు.. : కేటీఆర్‌
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ధర్నా : ఐద్వా
ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
నాందేడ్‌లో సభకు భారీ ఏర్పాట్లు
అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనివ్వరా..
అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

తాజా వార్తలు

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.