Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదల పోరాటాలను ఆపలేవు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

పేదల పోరాటాలను ఆపలేవు

బెదిరింపులు, నిర్బంధాలు
- నెల్లుట్ల భూ పోరాట కేంద్రంపై పోలీసుల దౌర్జన్యం ఆపాలి
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు బి ప్రసాద్‌ డిమాండ్‌
నవతెలంగాణ-లింగాలఘనపురం
            నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం అనేక ఏండ్లుగా ఎదురు చూసి.. విసిగి వేసారి, ప్రభుత్వం మీద, అధికారుల మీద ఆశలు వదులుకొని ప్రత్యక్ష పోరాటాల్లోకి వస్తున్న వారిని దౌర్జన్యంగా అణిచే ప్రయత్నం చేయడం అత్యంత నీతిమాలిన చర్య అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు బి. ప్రసాద్‌ అన్నారు. బుధవారం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి అనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు ఇంటి స్థలాల కోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చదును చేసుకుంటుంటే పోలీసులు దౌర్జన్యం చేస్తున్న విషయాన్ని తెలుసుకొన్న ఆయన భూ పోరాట కేంద్రాన్ని సందర్శించి వారితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామని వాగ్దానం చేసి ఎనిమిదేండ్లు గడిచిందన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా.. కొత్త కొత్త పథకాలను మళ్లీ మళ్లీ ప్రవేశ పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా భూమిని చదును చేస్తున్న పేదలను ఆపేందుకు వచ్చిన స్థానిక పోలీసులు, పేదలకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజలు గట్టిగా నిలబడటంతో నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేసి, పోలీసు నిర్బంధాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రజలు, నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింగారపు రమేష్‌, వెంకటరాజం, ఉపాధ్యక్షులు గంగాపురం మహేందర్‌, సాంబరాజు దుర్గాప్రసాద్‌, గోసంగి శంకరయ్య తదితరులతోపాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళితులు, పేదలు, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హక్కుపత్రాలెప్పుడు?
బీజేపీకే అమృత కాలం..జనానికి ఆపద కాలం
ఈ-కుబేర్‌ పేరుతో బిల్లులు పెండింగ్‌లో పెట్టొద్దు
కేంద్రం ఆర్థిక అడ్డంకులు
కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులో అన్యాయం
మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు : భట్టి
వ్యవసాయ కార్మికులకు సమగ్ర శాసన చట్టం తేవాలి
తొలి ఆతిథ్యం.. సరికొత్త అనుభూతి
కంటివెలుగు దేశంలోనే గొప్ప పథకం
అసెంబ్లీలో ఆర్టీసీపై చర్చించండి
కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలు
పాపాల భైరవుడు సీఎం కేసీఆర్‌
ఉపాధిలో మనమే నెంబర్‌వన్‌
మైనార్టీ, గిరిజన బంధును అమలు చేయాలి : జాఫ్రీ
పీఎంటీలో ఎంపిక కాని అభ్యర్థులకు తిరిగి అవకాశం
రేవంత్‌ తోడో యాత్ర చేస్తున్నారు
బొగ్గు గనులు కేటాయించే అధికారం కేంద్రానిదే...
మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తు గడువు 15
ప్రధానోపాధ్యాయుల ఖాళీలు పూర్తిగా నింపాలి : టీపీటీఎఫ్‌
రేవంత్‌ అసాంఘిక శక్తి
బదిలీలు, పదోన్నతుల తర్వాత ఉపాధ్యాయ నియామకాలు
అబద్ధాల ప్రధాని :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఇంటర్‌ విద్యార్థులకు నేటినుంచి టీశాట్‌ ద్వారా పరీక్ష చిట్కాలు
కొత్త బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ ప్రారంభం
వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులనూ రెగ్యులరైజ్‌ చేయాలి
విద్యుత్‌ కోతలపై రైతులు రాస్తారోకో
ఎమ్మెల్యేల ఎరకేసు...రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ తోసిపుచ్చిన హైకోర్టు
'కృషి' బాధితులు
రాష్ట్రంలో క్రీడా విధానం లేదు..

తాజా వార్తలు

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.