Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బంగారం షాపులో చోరీ కేసులో.. ఆరుగురు అరెస్టు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

బంగారం షాపులో చోరీ కేసులో.. ఆరుగురు అరెస్టు

- ప్రధాన నిందితుడు గజ్వేల్‌ జ్యూవెలరీ షాప్‌ యజమాని
నవతెలంగాణ-హయత్‌నగర్‌
            హైదరాబాద్‌ నగరం నాగోల్‌లోని స్నేహపూరి కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈనెల 1న మహేదేవ్‌ జ్యూవెలరీ దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. బుధవారం ఎల్‌బీనగర్‌లో ఉన్న సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌, అడిషనల్‌ డీజీ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ వివరాలను వెల్లడించారు. మహదేవ జ్యూవెలరీ షాపులో ఈ నెల 1న ఇద్దరిపై దుండగులు కాల్పులు జరిపి బంగారం దోచుకెళ్లారని సమాచారం రావడంతో వెంటనే అక్కడకు చేరుకుని కాల్పుల్లో గాయపడ్డ సుఖ్‌దేవ్‌, సుఖ్‌రామ్‌లను స్థానిక ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం సీసీఎస్‌, ఎస్‌ఓటీ, క్రైమ్‌ టీంలు దర్యాప్తు ప్రారంభించాయన్నారు. ముసుగు ధరించి బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు షాపులోకి చొరబడి గణపతి జ్యువెలరీ నుంచి తెచ్చిన గోల్డ్‌ బ్యాగ్‌ ఇవ్వాలని దుకాణ యజమానిని బెదిరించారు. అందుకు యజమాని ఒప్పుకోకపోవడంతో కాల్పులు జరిపి బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజీ సాక్ష్యాలను సేకరిస్తూ దర్యాప్తేను ముందుకు తీసుకెళ్లినట్టు, మొదట నంబర్‌ ప్లేట్‌ లేని పల్సర్‌ బైక్‌ ఉందని, దర్యాప్తులో భాగంగా మరో స్కూటీకి సంబంధించిన చిన్న క్లూ దొరికిందని సీపీ చెప్పారు. వాటి ఆధారంగా ఆరుగురు నిందితులను పట్టుకున్నామన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.
రాజస్థాన్‌కు చెందిన ప్రధాని నిందితుడు మహేంద్ర చౌదరి గతంలో గుజరాత్‌లో బంగారం షాపు నడిపాడని పోలీసులు తెలిపారు. అనంతరం నాలుగేండ్ల కిందట గజ్వేల్‌కు వచ్చి జ్యూవెలరీ షాపు పెట్టాడని తెలిపారు. ఈ క్రమంలో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహించి ఈ చోరీకి పాల్పడ్డారని వివరించారు. దోపిడీ జరుగుతున్న సమయంలో మహేంద్ర చౌదరి ఉప్పల్‌లోని ఓ బార్‌లో ఉన్నాడని, చోరీ అనంతరం బంగారం బ్యాగ్‌ను కొండపాకలోని సుమిత్‌ డాగర్‌ అనే వ్యక్తి ఇంట్లో పెట్టారన్నారు. అనంతరం మహేంద్ర చౌదరి భార్య గుడియా జాత్‌ను గజ్వేల్‌ నుంచి తీసుకొని నిర్మల్‌, ఆదిలాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు వెళ్లారు. నిర్మల్‌ వద్ద గుడియాను దించి తిరిగి వెనక్కి పంపించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడయిన మహేంద్ర చౌదరి భార్య గుడియా జాత్‌, బన్సీరామ్‌ అలియాస్‌ మనీష్‌ దివాసి, మనీష్‌ వైష్ణవ్‌, రితేష్‌ వైష్ణవ్‌, సుమీర్‌ చౌదరి, గజ్వేల్‌కు చెందిన మహ్మద్‌ ఫిరోజ్‌ ఉన్నారు. మహేంద్ర చౌదరి, సుమిత్‌ డాగర్‌, మనిష్‌, మనియా పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 1.35 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 3 కంట్రీ మెడ్‌ పిస్టళ్లు, ఒక ఎయిర్‌ పిస్టల్‌, 3 బైక్‌ లు, కారు, 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఎల్‌బీ నగర్‌ జోన్‌ డీసీపీ సన్‌ ప్రీత్‌ సింగ్‌, అడిషనల్‌ క్రైమ్‌ డీసీపీ శ్రీనివాసులు, ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్‌, ఏసీపీ వెంకన్న, ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రవి కుమార్‌, సైదులు, సుధాకర్‌, రాములు, నవీన్‌ కుమార్‌, మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణకు అన్యాయం
పేదలకు గుంట భూమి ఇవ్వరా..
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..
సీఎం సాబ్‌... ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి...
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలివ్వాలి
లోపాలు సరిదిద్దుకుంటేనే మనుగడ
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం
వేతన జీవులకు మొండి చేయి : టీఎస్‌యూటీఎఫ్‌
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
9న మహాధర్నాను విజయవంతం చేయండి
'కాసాని' తల్లి అంత్యక్రియలు పూర్తి
విద్యా వైద్యాన్ని వదిలేసిన పద్దు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక
పీఆర్సీపై యాజమాన్యంతో టీఈఈజేఏసీ చర్చలు
'యోగాసన' విజేతలకు బహుమతులు ప్రదానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన అమిత్‌జోగి
గండ్ర దంపతులకు 'డబుల్‌ ఇండ్ల'పై నిరసన సెగ
మొదలైన మేడారం మినీ జాతర
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌ బాధ్యతల స్వీకరణ
బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు
తెలంగాణ ఊసే లేదు :వైఎస్‌ షర్మిల
కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్టా..? కొన్ని రాష్ట్రాల పద్దా...?
ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే రాయితీలు
'ఆపరేషన్‌ స్మైల్‌'తో 2814 మంది పిల్లలకు విముక్తి
ఉపాధ్యాయ బదిలీలకు 59,741 దరఖాస్తులు

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.