Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మెరుగైన సమాజం కోసం...ప్రశ్నించండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

మెరుగైన సమాజం కోసం...ప్రశ్నించండి

- ప్రొఫెసర్‌ హరగోపాల్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             మెరుగైన సమాజం కోసం విద్యార్థులు ప్రశ్నిం చాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌ లో పీడీఎస్‌యూ 22వ మహాసభల సందర్భంగా ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీడీఎస్‌ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహిం చిన బహిరంగసభలో హరగోపాల్‌ మాట్లాడుతూ ప్రశ్నించేందుకు జ్ఞానం అవసరమనీ, ఆ జ్ఞానం విద్య ద్వారా లభిస్తుందని తెలిపారు. ప్రజలు ప్రశ్నిం చడం ఇష్టం లేని ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్‌ తగ్గిస్తున్నా యని విమర్శించారు. దేశ సంపద కొంత మంది వద్ద కేంద్రీకృతం కావద్దనీ రాజ్యాంగం చెబుతుంటే అందుకు విరుద్ధంగా కొంత మంది ధనవంతుల య్యేలా ఆ ప్రభుత్వాల విధానాలుంటున్నా యని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య నందిస్తామని అధికారంలోకి వచ్చిన పాలకవర్గాలు ఎనిమిదేండ్లుగా విద్యావ్యవస్థను ధ్వంసం చేశాయని చెప్పారు. పేద దళిత, గిరిజన వర్గాలకు విద్యను దూరం చేస్తూ సంపన్న వర్గాలు మాత్రమే డబ్బిచ్చి కొనేలా కార్పొరేట్‌, ప్రయివేటు విద్యను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యలో కాషాయీ కరణ, అశాస్త్రీయ భావజాలాన్ని జొప్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యాంశా ల్లో అశాస్త్రీయ అంశాలు పెడుతున్నారని తెలిపారు. ప్రశ్నించడమే నిజమైన విద్య అని స్పష్టం చేశారు. సీపీఐ(ఎంఎల్‌) ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకటేననీ, ప్రజల ఆకాంక్షలను పట్టించు కోవడం లేదని విమర్శించారు. సిట్‌ వర్సెస్‌ ఈడీగా టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీ పడుతు న్నాయనీ, చివరకు ఇద్దరు రాజీ పడతారని ఆరోపించారు. గుజరాత్‌ మోడల్‌ అంటే పాఠశాలల్లో మరుగుదొడ్లు, టీచర్లు లేక పోవడమని విమర్శించారు. పోరాడి తెచ్చు కున్న తెలంగాణ టీఆర్‌ఎస్‌ పాలనలో నిర్బంధ తెలంగాణగా మార్చారనీ, ప్రజా స్వామిక తెలంగాణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మహాసభ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ సమసమాజం కోసం జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్‌ల స్ఫూర్తిగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. వ్యవస్థ మార్పు కోసం అన్ని పోరాటాల్లో పాల్గొనా లని సూచించారు. శాస్త్రీయ విద్య నేటి సమాజానికి అవసరమని చెప్పారు. పీడీ ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి నపల్లి రాము మాట్లా డుతూ ఆత్మహత్యలు, ఆకలిచావులు, నిరుద్యోగం లేని సమాజం కోసం విద్యార్థులు కదిలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ మహాసభలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.ఎల్‌.పద్మ, సీపీఐ (ఎంఎల్‌) ప్రజా పంథా నగర కార్యదర్శి ఎం.హన్మేష్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్య క్షులు స్వాతి, పృథ్వి, భాస్కర్‌, ఎస్‌.అనిల్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆజాద్‌, గణేష్‌, నరేందర్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. సుమంత్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మనోహర్‌ రాజ్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హక్కుపత్రాలెప్పుడు?
బీజేపీకే అమృత కాలం..జనానికి ఆపద కాలం
ఈ-కుబేర్‌ పేరుతో బిల్లులు పెండింగ్‌లో పెట్టొద్దు
కేంద్రం ఆర్థిక అడ్డంకులు
కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులో అన్యాయం
మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు : భట్టి
వ్యవసాయ కార్మికులకు సమగ్ర శాసన చట్టం తేవాలి
తొలి ఆతిథ్యం.. సరికొత్త అనుభూతి
కంటివెలుగు దేశంలోనే గొప్ప పథకం
అసెంబ్లీలో ఆర్టీసీపై చర్చించండి
కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలు
పాపాల భైరవుడు సీఎం కేసీఆర్‌
ఉపాధిలో మనమే నెంబర్‌వన్‌
మైనార్టీ, గిరిజన బంధును అమలు చేయాలి : జాఫ్రీ
పీఎంటీలో ఎంపిక కాని అభ్యర్థులకు తిరిగి అవకాశం
రేవంత్‌ తోడో యాత్ర చేస్తున్నారు
బొగ్గు గనులు కేటాయించే అధికారం కేంద్రానిదే...
మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తు గడువు 15
ప్రధానోపాధ్యాయుల ఖాళీలు పూర్తిగా నింపాలి : టీపీటీఎఫ్‌
రేవంత్‌ అసాంఘిక శక్తి
బదిలీలు, పదోన్నతుల తర్వాత ఉపాధ్యాయ నియామకాలు
అబద్ధాల ప్రధాని :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఇంటర్‌ విద్యార్థులకు నేటినుంచి టీశాట్‌ ద్వారా పరీక్ష చిట్కాలు
కొత్త బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ ప్రారంభం
వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులనూ రెగ్యులరైజ్‌ చేయాలి
విద్యుత్‌ కోతలపై రైతులు రాస్తారోకో
ఎమ్మెల్యేల ఎరకేసు...రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ తోసిపుచ్చిన హైకోర్టు
'కృషి' బాధితులు
రాష్ట్రంలో క్రీడా విధానం లేదు..

తాజా వార్తలు

12:16 PM

సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్

12:07 PM

తొలి టెస్టు.. ఆస్ట్రేలియా 76/2

11:59 AM

అవును.. లోపాలున్నాయి: తుర్కియే అధ్యక్షులు ఎర్డోగాన్‌

11:56 AM

నలుగురు చిన్నారుల సజీవ దహనం..

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

ఏపీ క్యా‌బినెట్‌ పలు కీలక నిర్ణయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.