Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సీఎంను తీసుకొచ్చి పోడు పట్టాలిప్పిస్తాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

సీఎంను తీసుకొచ్చి పోడు పట్టాలిప్పిస్తాం

- తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజనుల అభివృద్ధి
- జీఓ నెం.3పై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేశాం
- మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, ఇంద్రవెల్లి
                ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకొచ్చి పోడుభూమి సాగుదారులకు హక్కుపత్రాలు ఇప్పిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో 9వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. జీఓ నెం.3ని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశామని, మరోసారి సమీక్షించాలని కోరుతామని చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా జాతర సందర్భంగా మంగళవారం అధికారికంగా గిరిజన దర్బార్‌ నిర్వహించారు. అంతకుముందు మంత్రులు నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గిరిజనులు ఘనస్వాగతం పలికారు. దర్బార్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం ఉన్నా ఆదివాసీ, గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషిచేస్తుందని తెలిపారు. కానీ రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ వచ్చిన తర్వాతే అన్ని రకాలుగా గిరిజనుల అభివృద్ధి జరుగుతోందన్నారు. రూ.321కోట్లతో గిరిజన ఆవాసాలకు కరెంటు సౌకర్యం వంటివి కల్పించినట్టు తెలిపారు. గిరి వికాసం కింద ఏటా రూ.100కోట్లు ఇస్తున్నామని, కరెంటు సౌకర్యం లేని చోట సాగునీటికి సోలార్‌ సిస్టమ్‌తో సరఫరా చేస్తున్నామన్నారు. రూ.40కోట్లతో జోడేఘాట్‌ను అభివృద్ధి చేశామని, కేస్లాపూర్‌లో నాగోబా ఆలయంలో రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మరో రూ.12కోట్ల ప్రతిపాదనలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ గూడేలకు కనెక్టివిటి రోడ్ల కోసం 2022-23 బడ్జెట్‌లో రూ.340 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం భూసేకరణ చేసి కేంద్రానికి పంపించినా అక్కడి నుంచి స్పందన లేదన్నారు. దేశంలో 12కోట్ల గిరిజనుల జనాభా కోసం కేంద్రం రూ.800కోట్లు కేటాయిస్తే.. రాష్ట్రంలో 40లక్షల మంది గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12.50కోట్లు ఖర్చు పెడుతోందని చెప్పారు. దీన్నిబట్టి ఎవరు పేదల పక్షాన ఉన్నారో తెలుసుకోవాలన్నారు.
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూములకు సంబంధించి కమిటీల పరిశీలన పూర్తయిందని త్వరలోనే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందజేస్తామని చెప్పారు. కేస్లాపూర్‌కు వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్‌ముండా, ఎంపీలు బండి సంజరు, సోయం బాపురావు ఆలయానికిగానీ, గిరిజనులకుగానీ ఒక్క రూపాయి అయినా ప్రకటించారా అని ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభ్వుత్వం అంకితభావంతో కృషిచేస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు రాథోడ్‌ జనార్దన్‌, కోవ లక్ష్మీ, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, రాథోడ్‌ బాపురావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు దండె విఠల్‌, రఘోత్తంరెడ్డి, డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్‌భాషాషేక్‌, నటరాజ్‌, జిల్లా ఎస్పీ ఉదరుకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ గోడం నగేష్‌, ఆలయ చైర్మెన్‌ మేస్రం తుకారాం, సర్పంచ్‌ రేణుకా నాగ్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్లారెడ్డి సారూ.. మోటారు సైకిళ్లు ఇప్పించండి
మే 7 నుంచి ఎంసెట్‌
అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..
ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసులపై దాడులు ఆపాలి
317 జీవో టీచర్లకే బదిలీ అవకాశం
సీఎం చిత్రపటానికి సెర్ప్‌ ఉద్యోగుల క్షీరాభిషేకం
ఒక శాతం చందాతో నగదు రహిత ఆరోగ్య పథకం
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు
హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌
పోడు రైతులకు అన్యాయం
మాన్సే డైనాస్టార్‌ -2023 పోటీ ప్రారంభం
15 రోజుల్లో 11వేల స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లు
ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలి
గిరిజనులకు కేంద్రం కన్నా ఎక్కువ నిధులు
ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీం ముందుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌్‌
గ్లోబరీనాకు టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు
కంట్లో కారం నోట్లో బెల్లంలా బడ్జెట్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఉచిత మెంటర్‌షిప్‌
రెండో రోజూ ప్రొఫెసర్‌ కాశీం దీక్ష
సీబీఐ దర్యాప్తును నిలిపేయండి
పాతబస్తీని మరింత అభివృద్ధి చేస్తాం
అద్భుతమైన రచన 'ఊరు గాని ఊరు'
బడ్జెట్‌లో మాకు అన్యాయం..
పట్టణ ప్రాంతాల్లో 'ఉపాధి' విస్తరణ ప్రస్తావనేదీ?
మహారాష్ట్రకు నీరివ్వడమంటే... రాష్ట్రానికి అన్యాయం చేయడమే
బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్‌ దుర్భాషలు
టోఫెల్‌ పరీక్షలో మంచి స్కోర్‌ ఇప్పిస్తామంటూ మోసం
ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

తాజా వార్తలు

12:05 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

11:19 AM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

11:05 AM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

10:06 AM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

09:55 AM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

07:53 AM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.