Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తాం

- రాజకీయాల్లో మార్పులు అవసరం
- తెలంగాణలో మా పాత్ర.. కాలమే నిర్ణయిస్తుంది
- పరిమితమైన లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం
- ఆంధ్రా కంటే తెలంగాణలో పాలన భేష్‌
- ఏపీలో ఎన్నికల ముందే పొత్తులపై నిర్ణయం : కొండగట్టులో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాజకీయాల్లో మార్పులు అవసరం.. బీఆర్‌ఎస్‌ పార్టీ రాకను స్వాగితిస్తున్నాను. అదే సమయంలో తెలంగాణలో మా పార్టీ పాత్రను కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే ఇక్కడ 7 నుంచి 14 స్థానాల్లో.., పరిమితమైన లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం. బలమైన నియోజకవర్గాల్లో నేనూ పర్యటిస్తాను' అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం తన ప్రచార రథం 'వారాహి'కి పూజలు చేశారు. అనంతరం ధర్మపురి లకిëనర్సింహస్వామిని దర్శించుకున్నారు. కొండగట్టు సమీపంలోని బృందావన్‌గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ పోరాటాల గడ్డ అని, తాను ఒక ఆశయం కోసం పోరాడుతున్నానని, అందుకు ఇక్కడి ఉద్యమాలే స్ఫూర్తినిచ్చాయని పవన్‌ అన్నారు. తెలంగాణలో జనసేన పాత్రపై ప్రశ్నించగా.. ఇక్కడ పోటీ ఖాయమనే సంకేతాన్ని స్పష్టం చేశారు. 7 నుంచి 14 స్థానాల్లో... పరిమితమైన లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీతో జనసేనకు పొత్తు ఉండదని, కానీ తన మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఎవరైనా తమతో పొత్తుకు వస్తే సంతోషమని, సొంతంగా గెలిచేస్థాయి లేనప్పుడు పోటీ చేయొద్దని భావిస్తానని చెప్పారు. అదే సమయంలో ఇక్కడ మా పార్టీ అభ్యర్థులు నిలబడే ఒకట్రెండు బలమైన స్థానాల్లో తాను ప్రచారానికి వస్తానని తెలిపారు. కనీసం పట్టుమని పది మందిమైనా తెలంగాణ అసెంబ్లీలో జనసేన తరఫున ఉండాలి అని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణలో పాలన బాగుందన్నారు. ఆంధ్రా, తెలంగాణ సమస్యలు వేర్వేరని, రెండింటినీ పోల్చలేమని చెప్పారు.
ఏపీలో పొత్తులపై ఎన్నికలప్పుడే స్పష్టత వస్తుందన్నారు. కొత్తగా పొత్తులు కోరి వచ్చే వారితో కలిసి వెళ్తామని, పొత్తులు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. అక్కడి ఎన్నికల్లో తమ పార్టీ పాత్రను, ఇతర పార్టీలతో పొత్తులను 2024 ఏడాది నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ జనసేనలో చేరుతారా? అన్న ప్రశ్నకు.. తమ మిత్రపక్షమైన బీజేపీలో ఉన్న ఆయన గురించి తాను ఎక్కువగా వ్యాఖ్యానించబోనని దాటవేశారు.
రోడ్డుపై ఆగిపోయిన పవన్‌ వాహనం
కొండగట్టులో 'వారాహి' వాహనానికి పూజ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో పవన్‌ వాహనం నాచుపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద పంక్చర్‌ అవ్వడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. సుమారు 10 నిమిషాల పాటు పవన్‌ కారులోనే వేచి ఉన్నారు. భద్రత, పోలీసుబలగాలు అప్రమత్తమై కారుకి రక్షణ కల్పించారు. దీంతో కాసేపు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వెంటనే సిబ్బంది టైర్‌ మార్చడంతో బయల్దేరారు.
పవన్‌ టూర్‌లో కార్యకర్తల అసహనం
పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టుకు రాక సందర్భంగా స్థానిక బృందావన్‌ రిసార్ట్‌లో సమావేశానికి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అయితే, కొందరికి మాత్రమే ఎంట్రీ పాస్‌లు ఇచ్చారు. మీడియా ప్రతినిధులకూ పాస్‌లు ఇవ్వలేదు. దీంతో పోలీసులు పాస్‌లు ఉన్న వారినీ, మీడియాను సమావేశానికి హాజరు కానివ్వలేదు. ఇదే సమయంలో ఎంట్రీపాస్‌లు ఉన్న తమను ఎందుకు అనుమతించడంలేదని కొందరు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరికి పవన్‌ అక్కడికి చేరుకోవడంతో కొందరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసుల తీరుపైనా, కార్యక్రమ నిర్వహణపైనా కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్లారెడ్డి సారూ.. మోటారు సైకిళ్లు ఇప్పించండి
మే 7 నుంచి ఎంసెట్‌
అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..
ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసులపై దాడులు ఆపాలి
317 జీవో టీచర్లకే బదిలీ అవకాశం
సీఎం చిత్రపటానికి సెర్ప్‌ ఉద్యోగుల క్షీరాభిషేకం
ఒక శాతం చందాతో నగదు రహిత ఆరోగ్య పథకం
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు
హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌
పోడు రైతులకు అన్యాయం
మాన్సే డైనాస్టార్‌ -2023 పోటీ ప్రారంభం
15 రోజుల్లో 11వేల స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లు
ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలి
గిరిజనులకు కేంద్రం కన్నా ఎక్కువ నిధులు
ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీం ముందుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌్‌
గ్లోబరీనాకు టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు
కంట్లో కారం నోట్లో బెల్లంలా బడ్జెట్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఉచిత మెంటర్‌షిప్‌
రెండో రోజూ ప్రొఫెసర్‌ కాశీం దీక్ష
సీబీఐ దర్యాప్తును నిలిపేయండి
పాతబస్తీని మరింత అభివృద్ధి చేస్తాం
అద్భుతమైన రచన 'ఊరు గాని ఊరు'
బడ్జెట్‌లో మాకు అన్యాయం..
పట్టణ ప్రాంతాల్లో 'ఉపాధి' విస్తరణ ప్రస్తావనేదీ?
మహారాష్ట్రకు నీరివ్వడమంటే... రాష్ట్రానికి అన్యాయం చేయడమే
బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్‌ దుర్భాషలు
టోఫెల్‌ పరీక్షలో మంచి స్కోర్‌ ఇప్పిస్తామంటూ మోసం
ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

తాజా వార్తలు

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

12:16 PM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

12:16 PM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

12:16 PM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

12:17 PM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.