Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భద్రతకు ప్రాధాన్యతివ్వండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

భద్రతకు ప్రాధాన్యతివ్వండి

- సీఎస్‌ శాంతకుమారి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయం భవన సముదాయ ప్రారంభోత్సవం, ఫార్ములా ఈ-రేసింగ్‌ ఏర్పాట్లలో భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఫార్ములా ఈ-రేసింగ్‌, 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారంనాడామె బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, నగర పోలీస్‌ కమీషనర్‌ సీవీ ఆనంద్‌, ఎస్పీఎఫ్‌ డీజీ ఉమేష్‌షరాఫ్‌్‌, అడిషనల్‌ డీజీ సంజరుకుమార్‌ జైన్‌, ఫైర్‌ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, ఇంటలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ అనిల్‌కుమార్‌, ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో భద్రతాపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 11న జరిగే ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహణ సందర్భంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ నుంచి ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ వరకు, మింట్‌ కాంపౌండ్‌ నుంచి ఐ-మాక్స్‌ వరకు రోడ్లను ఫిబ్రవరి 5 వతేదీ నుంచి మూసివేయాలని నిర్ణయించారు. ఈ రూట్లలో ట్రాఫిక్‌ను అనుమతించరు. నూతన సచివాలయ ప్రారంభోత్సవంలో పోలీసు, రోడ్లు, భవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌, ఐటీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. భద్రత కోసం మూడు కంపెనీల తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌, 300 మంది సిటీ పోలీసు అధికారులను నియమించాలని నిర్ణయించారు. సిటీ ట్రాఫిక్‌ విభాగం నుంచి 22 మంది అధికారులను కూడా భద్రతా ఏర్పాట్లలో భాగస్వాములను చేస్తారు. బ్యాగేజ్‌ స్కానర్లు, వెహికిల్‌ స్కానర్లు, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలనీ, మొత్తం 28 ఎకరాల్లో 9.42 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన నూతన సచివాలయంలో 560 కార్లు, 900లకు పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు సదుపాయం కల్పిస్తారు. సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులు, 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు. సచివాలయంలోకి వచ్చి వెళ్లే సందర్శకులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇస్తారు. 34 మంది సిబ్బందితో రెండు ఫైర్‌ ఇంజన్లు, 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తులకు సందర్శకులకు పరిమితమైన అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నష్టపోయిన మొక్కజొన్న పంటలను సర్వే చేయాలి
వినూత్న ఐసిఐసిఐ ఫ్రు గోల్డ్‌ ప్లాన్‌ ఆవిష్కరణ
'గుట్ట'లో ఈ-చార్జింగ్‌ స్టేషన్‌ ప్రారంభం
ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
ఎంసెట్‌ పరీక్ష తేదీల్లో మార్పు
బీజేపీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుంది
శ్రమశక్తి అవార్డు నామినేషన్‌ ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నాం
జయరాజును పరామర్శించిన బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు
బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ తప్పదు
పేపర్‌ లీకేజి కేసును సీబీఐకి అప్పగించాలి
మోడీపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలోఉన్నా.. : రేణుకా చౌదరి
రెండో దశ రైతాంగ పోరాటానికి రెఢీ
ప్చ్‌...
సిటీజనులకు మెట్రో షాక్‌!
సర్వేల వద్దే రైల్వే బ్రిడ్జీలు
బీజేపీ పాలనలో అచ్ఛే దిన్‌ కాదు.. సామాన్యుడు చచ్చే దిన్‌..
గుండె పంపింగ్‌ సామర్థ్యం పెంచుతున్న రిహాబ్‌
ఓరుగల్లు సాహితీ శిఖరం.'బాలకిషన్‌రావు' కన్నుమూత
వైభవంగా రాములోరి కల్యాణం
బాత్రూంలోనే మహిళ ప్రసవం
మంటల్లో కాలిపోయిన ఆర్టీసీ బస్సు
దొంగతనం నెపంతో దళితుడి హత్య అమానవీయం
సీపీఐ సీనియర్‌ నేతపువ్వాడకు అస్వస్థత
తవ్వేకొద్దీ కొత్త విషయాలే..
పేపర్‌ లీకులపై టీపీసీసీ ఉద్యమ కమిటీ ఏర్పాటు
1010 ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి
అక్రిడేషన్‌ కార్డేకాదు..
భద్రాచలానికి గవర్నర్‌ తమిళిసై
1000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్‌లను జోడిస్తాం
కుచించుకుపోతున్న ఓయూ

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.