Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌

- శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
            తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) విజిలెన్స్‌ విభాగం ఎస్పీగా ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ బస్‌భవన్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారంనాడాయన ఈ బాధ్యతలు చేపట్టారు. ములుగు ఎస్పీగా ఉన్న ఆయనను టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా సంస్థ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ను కలిశారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ ఆయనకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ అభివద్ధి కోసం మంచి ఐపీఎస్‌ అధికారిని టీఎస్‌ఆర్టీసీకి నియమించినం దుకు రాష్ట్ర ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. స్వయంగా డాక్టర్‌ అయిన సంగ్రామ్‌సింగ్‌ సేవలను తార్నాక ఆస్పత్రిలో సౌకర్యాల మెరుగుదల, సిబ్బంది సంక్షేమానికి వినియోగించుకుంటామని చెప్పారు. మహారాష్ట్రలోని పండరీపూర్‌కు చెందిన సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ 2015 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆయన మొదట భద్రాచలం ఏఎస్పీగా పని చేశారు. నాలుగేండ్ల్లుగా ములుగు ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాకు రెండేండ్లు ఇంచార్జీ ఎస్పీగా పనిచేశారు. స్వయంగా డాక్టర్‌ అయిన సంగ్రామ్‌సింగ్‌ ఏజెన్సీలోని ఆదివాసీలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్వయంగా వైద్యం అందించేవారు. పోలీసింగ్‌లో చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని అంత్రిక్‌ సేవా పతకం ద్వారా సత్కరించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యుత్‌ సంస్థల్లో సమ్మె సైరన్‌
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
15 ప్రశ్నాపత్రాలు లీక్‌ !
తెలంగాణకు శత్రువు బీజేపీ
టోల్‌ పన్ను పెంపును ఉపసంహరించుకోవాలి
సింగరేణి ఆర్థిక నివేదికకు 'కాగ్‌' ఓకే
పేపర్‌ లీకు డేటా ఎలా వచ్చింది
ఆత్మరక్షణకోసమే 'కరాటే'చట్టాలున్నా దాడులు నిత్యకృత్యం
అమ్మ..నాన్న క్షమించండి
'స్త్రీనిధి' దేశానికే ఆదర్శం
మరుగునపడిన కళల్ని పరిరక్షించాలి
ఏప్రిల్‌14న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
ఫొటోగ్రఫీ ప్రతిబింబం ఆర్వీ కోటేశ్వరరావు
బంజారాహిల్స్‌లో ఆదూరి గ్రూప్‌ నూతన శాఖ ఏర్పాటు
బ్లూ క్రాస్‌కు ఎస్‌బిఐ లేడిస్‌ క్లబ్‌ సాయం
వాక్యూమ్‌ ఎక్స్‌ట్రాక్టర్‌తో నార్మల్‌ డెలివరీ
రవాణా రంగాన్ని రక్షించుకుందాం
భద్రాద్రిలో రాముని పట్టాభిషేకం
ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయండి..
ఎంపీ అర్వింద్‌ తెచ్చిన 'బోర్డు' ఇదే
నష్టపోయిన మొక్కజొన్న పంటలను సర్వే చేయాలి
వినూత్న ఐసిఐసిఐ ఫ్రు గోల్డ్‌ ప్లాన్‌ ఆవిష్కరణ
'గుట్ట'లో ఈ-చార్జింగ్‌ స్టేషన్‌ ప్రారంభం
ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
ఎంసెట్‌ పరీక్ష తేదీల్లో మార్పు
బీజేపీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుంది
శ్రమశక్తి అవార్డు నామినేషన్‌ ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నాం
జయరాజును పరామర్శించిన బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు
బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ తప్పదు
పేపర్‌ లీకేజి కేసును సీబీఐకి అప్పగించాలి

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.