Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి

- భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబురావు
నవతెలంగాణ - గోవిందరావుపేట / ఏటూర్‌నాగారం
ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలు ఇచ్చి పక్కా గహాలు నిర్మించివ్వాలని భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబురావు అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో సర్వే నెంబర్‌-109లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను మంగళవారం బాబురావు సందర్శించి వారితో మాట్లాడారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు, ఇతర పేదలు గూడు కోసం గుడిసెలు వేసుకుంటే భూమి వారికే చెందుతుందని చెప్పారు. దొంగ కాగితాలతో, అక్రమ పట్టాలతో భూస్వాములు భూమి మీదకు వస్తే పేదలు ఐక్యంగా తరిమి కొట్టాలని సూచించారు. 5వ షెడ్యూల్‌ ప్రకారం 1956 నుంచి ప్రభుత్వ భూమిగా ఉన్న 109 సర్వే నంబర్‌లో పవర్‌ ఆఫ్‌ పట్టా చెల్లదని, పుల్యాల కృష్ణారెడ్డ్డి ఏనాడూ కాస్తులో లేడని అన్నారు. ఈ భూమిపై 25 ఏండ్లుగా సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తోందని చెప్పారు. పార్టీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 18 ఏండ్లు అంగడి నిర్వహించిందన్నారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కృష్ణారెడ్డి అక్రమ పట్టా పొందాడని, పట్టా ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2022 జూన్‌లో ఐటీడీఏ పీఓ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, వారికి అక్కడే పక్కా ఇండ్లు ప్రభుత్వం నిర్మించివ్వాలని కోరారు. వాస్తవంగా ఈ భూమి 1956 నుంచి ప్రభుత్వ భూమిగా ఉందని చెప్పారు. అనంతరం సర్వే నంబర్‌ 109లోని ప్రభుత్వ స్థలంలో ఎస్టీ పేదలు 500 మంది, ఇతరులు గుడిసెలు వేసుకున్నారని, వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఐటీడీఏ పీఓ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను, భూమి యదార్థ పరిస్థితిని పీఓకు వివరించారు. 109సర్వే నెంబర్‌లోని 10 ఎకరాలు 1985 నుంచి 2006 వరకు గ్రామపంచాయతీ ఆధీనంలో ఉందన్నారు. దీనిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న భూస్వాములపై, అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, నాయకులు పోదిల్లా చిట్టిబాబు, ఎండి దావూద్‌, జిమ్మ జ్యోతి, పాయం శారద, చాప పద్మ, జడ్జరి కృష్ణవేణి, తీగల ఆదిరెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, అంబాల పోశాలు, మురళి, పాయం శారద, సరిత పల్లపు, రాజు, జిట్టెబోయిన రమేష్‌, సొహెల్‌, రాంబాబు తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వినూత్న ఐసిఐసిఐ ఫ్రు గోల్డ్‌ ప్లాన్‌ ఆవిష్కరణ
'గుట్ట'లో ఈ-చార్జింగ్‌ స్టేషన్‌ ప్రారంభం
ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
ఎంసెట్‌ పరీక్ష తేదీల్లో మార్పు
బీజేపీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుంది
శ్రమశక్తి అవార్డు నామినేషన్‌ ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నాం
జయరాజును పరామర్శించిన బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు
బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ తప్పదు
పేపర్‌ లీకేజి కేసును సీబీఐకి అప్పగించాలి
మోడీపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలోఉన్నా.. : రేణుకా చౌదరి
రెండో దశ రైతాంగ పోరాటానికి రెఢీ
ప్చ్‌...
సిటీజనులకు మెట్రో షాక్‌!
సర్వేల వద్దే రైల్వే బ్రిడ్జీలు
బీజేపీ పాలనలో అచ్ఛే దిన్‌ కాదు.. సామాన్యుడు చచ్చే దిన్‌..
గుండె పంపింగ్‌ సామర్థ్యం పెంచుతున్న రిహాబ్‌
ఓరుగల్లు సాహితీ శిఖరం.'బాలకిషన్‌రావు' కన్నుమూత
వైభవంగా రాములోరి కల్యాణం
బాత్రూంలోనే మహిళ ప్రసవం
మంటల్లో కాలిపోయిన ఆర్టీసీ బస్సు
దొంగతనం నెపంతో దళితుడి హత్య అమానవీయం
సీపీఐ సీనియర్‌ నేతపువ్వాడకు అస్వస్థత
తవ్వేకొద్దీ కొత్త విషయాలే..
పేపర్‌ లీకులపై టీపీసీసీ ఉద్యమ కమిటీ ఏర్పాటు
1010 ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి
అక్రిడేషన్‌ కార్డేకాదు..
భద్రాచలానికి గవర్నర్‌ తమిళిసై
1000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్‌లను జోడిస్తాం
కుచించుకుపోతున్న ఓయూ
కార్పొరేట్లకు పన్నులు తగ్గించి.. ప్రజల్ని దోచుకుంటారా..?

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.