Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
9న మహాధర్నాను విజయవంతం చేయండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

9న మహాధర్నాను విజయవంతం చేయండి

- పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలివ్వాలి
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు ల‌క్ష్మీ
నవతెలంగాణ-కోదాడరూరల్‌
             నిరుపేదలకు ఇండ్లు, స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల సాధన కోసం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో పేదలు వేసుకున్న గుడిసెలను బుధవారం ఆమె సందర్శించారు. పేదల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇండ్ల్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేసి పట్టాహక్కులిచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. కొనుగోలు చేసిన స్థలాలకు పొజీషన్‌ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేండ్లుగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలందరికీ పట్టా హక్కులు కల్పించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 30 ఏండ్ల కింద పేదల ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో ఇప్పుడు పల్లె ప్రకృతివనం, రైతువేదికలు నిర్మించడం సరికాదన్నారు. అనేక గ్రామాల్లో పేద ప్రజలకు ఇంటి స్థలాలు లేక ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాల్లో పట్టా హక్కులు కల్పించి ఇండ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. సొంత స్థలం ఉన్న ప్రతి పేదవాడికీ రూ.5 లక్షలు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెలిది పద్మావతి, సోమపంగు జానయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్‌, గుడిసెవాసుల సంఘం నాయకులు జిల్లాబోసు, రంజాన్‌బీ, లక్ష్మణ్‌, బేబీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేపర్‌ లీకేజీలో కదులుతున్న డొంక
పారదర్శకంగా విచారణ జరపాలి
అగ్రవర్ణాల రాజ్యమే బీజేపీ లక్ష్యం
నేడు పలు జిల్లాల్లో సీఎం పర్యటన
వ్యతిరేకత ఉంది...రాజు జాగ్రత్త
హైవేలపై పచ్చదనం
కూల్‌ డ్రింక్స్‌ రూపంలో పెను ముప్పు
నత్తకు నడకనేర్పుతున్న భారత్‌మాల
ఎస్సారెస్పీ కెనాల్‌లో ఇద్దరు పిల్లల గల్లంతు
ప్రజావ్యతిరేక, మతోన్మాద శక్తులను తరిమికొట్టండి
25న ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల మహాధర్నా
ఆరోగ్య మహిళకు విశేష స్పందన 11 వేల మందికి స్క్రీనింగ్‌
సీతారాముల కళ్యాణ మహౌత్సవానికి సీఎంకు ఆహ్వానం
అక్కడిలాగే ఇక్కడా చేయలేమో...
మోడీ అంటే ఒక అమ్మకం
సీడీపీఓ, ఈఓ పరీక్ష రద్దు చేయాలి
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి : సర్దార్‌ వినోద్‌ కుమార్‌
ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి నిలయం...
తెలంగాణ జీవనగమనంలో మార్పు : హరీశ్‌రావు ట్వీట్‌
ఎంసెట్‌కు 1,34,443 దరఖాస్తులు
కర్మాగారంలో ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం

తాజా వార్తలు

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

05:00 PM

ప్రపంచవ్యాప్తంగా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.