Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీలోకి వద్దన్నా... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

బీజేపీలోకి వద్దన్నా...

- వామపక్ష భావాలెక్కువున్న జిల్లాలో నెగ్గుకురాలేం
- పొలిటికల్‌ కేరీర్‌ ఆగమయ్యేలా గ్రౌండ్‌ రియాలిటీ
- పొంగులేటికి సన్నిహితుల సూచన
- క్షేత్రస్థాయి రిపోర్టులతో మాజీ ఎంపీ వెనక్కి
- కాంగ్రెస్‌లోకా? వైఎస్‌ఆర్‌టీపీలోకా? తేల్చుకోలేకపోతున్న వైనం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
'కమ్యూనిస్టుల గుమ్మం ఖమ్మం. బలమైన వామపక్ష భావాలకు నిలయం. ఎవరినైనా ఓడించే సత్తా అక్కడ ఎర్రజెండాకున్నది. ఇలాంటిచోట పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలోకి పోవద్దు. పోతే పొలిటికల్‌ కేరీరే ఆగమవుతుంది' ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే రాజకీయ చర్చ. ఆయన ఆ పార్టీలోకి వెళ్తే అనుచరులూ వెన్నంటే నడిచేందుకు సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే తాను అనుకున్న దానికి భిన్నంగా గ్రౌండ్‌ రియాల్టీ ఉన్న క్రమంలో బీజేపీలోకి వెళ్లొద్దనే నిర్ణయానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చినట్టు సమాచారం.
బీఆర్‌ఎస్‌ పార్టీని వీడాక ఆయన హడావిడిగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఖమ్మంలో గెలవకపోయినా రాజ్యసభ సీటు ఇస్తామంటూ ఆపార్టీ ఆయనకు ఆఫర్‌ ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఆ పార్టీ అధిష్టానానికి హామీ ఇవ్వలేదు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లగా ప్రజల నుంచి అంత పాజిటివ్‌ రాలేదు. ఖమ్మంలో తనకున్న సంబంధాలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారనే సానుభూతి పొందిన ఆయన బీజేపీలోకి పోతే ఆ పరిస్థితి ఉండబోదనే సంకేతాలు వచ్చినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో ఆయన్ను నమ్ముకున్న అనుచరుల్లో, శ్రేణుల్లో దళితులు, వెనుకబడిన సామాజిక తరగతుల వారే ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ బీజేపీలోకి వెళ్తే ఆయన వెంట నడిచేందుకు వారంతా సిద్ధం లేరనే విషయంపైనా ఆయన ఒక అవగాహనకు వచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినా ఆదరణ దక్కుతుందిగానీ..పువ్వుగుర్తుపై ఆయన పోటీచేస్తే కనీసం డిపాజిట్‌ కూడా దక్కదనే చర్చ ఆ జిల్లాలో జోరుగా సాగుతున్నది. అందుకే ఆయన వామ్మో బీజేపీనా? క్షేత్రస్థాయిలో ప్రజలు రివర్సయితే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారబోతుందనే ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది.
మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన తన సోదరుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అక్కడ అంత గౌరవమూ, ప్రాధాన్యతా దక్కట్లేదన్నదని సుస్పష్టం. ఇదే విషయంపై సుధాకర్‌రెడ్డి పలు సందర్భాలలో వేదికలపైనే ఒకింత అసహనానికి గురయిన విషయం బహిరంగ రహస్యమే. ఆలూ లేదు..సూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా...తెలంగాణలో పట్టులేని బీజేపీలో ఇప్పుడు మూడుముక్కలాట మాదిరిగా మూడు గుంపులపోరు నడుస్తున్నది. బండి, ఈటల గ్రూపులకు అస్సలే పడట్లేదు. ఈ విషయం కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్లింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకున్నది. ఈ క్రమంలోనే బండి సంజరు, ఈటల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. వేములవాడ టికెట్‌ విషయంలో కోల్డ్‌ వార్‌ నడుస్తున్నది. అంతర్గత కుమ్ములాటలతో విసిగివేసారిన ఈటల...రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరి తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం అంత సులువుకాదనే విషయాన్ని కొంత మంది ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఇలాంటి పరిణామాలలో బీజేపీలో చేరి ఉన్న పలుకుబడిని, రాజకీయ కేరీర్‌ను నాశనం చేసుకోవద్దనే ఆలోచనలో ఈ మాజీ ఎంపీ పడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మిగతా ఏ పార్టీలోకెళ్లినా ప్రజలు ఆశ్వీదిస్తారుగానీ బీజేపీలో చేరితే తనను దగ్గరకు తీయబోరనే భావనకు ఆయన వచ్చారు. అయితే, పొంగులేటి తమ పార్టీలో చేరకున్నా సరే కాంగ్రెస్‌లోకి వెళ్లనీయవద్దనే ఎత్తుగడతో బీజేపీ పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అనంతరమే పొంగులేటి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు షర్మిలతో భేటీ కావడం దీనికి బలం చేకూరుస్తున్నది. తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే సంకేతాలు ఆయనకు అందాయి. అయితే వైఎస్‌ఆర్‌టీపీలో చేరి పరోక్షంగా బీజేపీకి సహకరిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆయన ఆలోచిస్తున్నట్టు అయితే, దీన్ని ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో వేచిచూడాలి.
బీఆర్‌ఎస్‌ కాదని బయటికొచ్చాక ఇటు బీజేపీలోకి వెళ్లలేక..పట్టులేని వైఎస్‌ఆర్‌టీపీలో చేరి నెగ్గుకొస్తామన్న భరోసా లేకపోవడంతో ఆయన పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైంది. ఈ పరిణామాలను గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ కూడా రంగంలోకి దింగింది. ఆయనతో భట్టి, రేవంత్‌రెడ్డి, ఇతర అగ్ర నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. వారు ఆయన్ను తమ పార్టీలోకి రావాలంటూ కోరుతున్నట్టు సమాచారం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేపర్‌ లీకేజీలో కదులుతున్న డొంక
పారదర్శకంగా విచారణ జరపాలి
అగ్రవర్ణాల రాజ్యమే బీజేపీ లక్ష్యం
నేడు పలు జిల్లాల్లో సీఎం పర్యటన
వ్యతిరేకత ఉంది...రాజు జాగ్రత్త
హైవేలపై పచ్చదనం
కూల్‌ డ్రింక్స్‌ రూపంలో పెను ముప్పు
నత్తకు నడకనేర్పుతున్న భారత్‌మాల
ఎస్సారెస్పీ కెనాల్‌లో ఇద్దరు పిల్లల గల్లంతు
ప్రజావ్యతిరేక, మతోన్మాద శక్తులను తరిమికొట్టండి
25న ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల మహాధర్నా
ఆరోగ్య మహిళకు విశేష స్పందన 11 వేల మందికి స్క్రీనింగ్‌
సీతారాముల కళ్యాణ మహౌత్సవానికి సీఎంకు ఆహ్వానం
అక్కడిలాగే ఇక్కడా చేయలేమో...
మోడీ అంటే ఒక అమ్మకం
సీడీపీఓ, ఈఓ పరీక్ష రద్దు చేయాలి
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి : సర్దార్‌ వినోద్‌ కుమార్‌
ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి నిలయం...
తెలంగాణ జీవనగమనంలో మార్పు : హరీశ్‌రావు ట్వీట్‌
ఎంసెట్‌కు 1,34,443 దరఖాస్తులు
కర్మాగారంలో ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.